Read Top Telugu 100+ samethalu in telugu, లేనివాడు తిండికి ఏడిస్తే ఉన్నవాడు అరగక ఏడ్చాడట. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ.ఒక అధికారి తన కింద పనిచేసే వారిని అడ్డదిడ్డంగా ఇష్టం వచ్చినట్లు ప్రశ్నలు వేస్తాడు. అన్నిటికీ సమాధానము చెప్పవలసిందే లేకపోతే ఇబ్బంది. ఇలాంటి ఎన్నో సందర్భాల్లో అడిగేవాడికి చెప్పేవాడు లోకువ అవుతాడు. భయం లేని కోడి బజారులో గుడ్డు పెట్టిందటబజార్లో పెడితే ఎవరైనా దాన్ని ఎత్తుకెళ్తారు అని తెలిసి కూడా కోడి గుడ్డు పెట్టిందంటే దానికి అస్సలు భయం లేదని అర్థం. అలాగే ఏదైనా పని చేసేటప్పుడు దాని పర్యావసానాలు ఆలోచించి చేయాలి అని చెప్తోంది ఈ సామెత కాలు జారితే తీసుకోగలము కాని…
Collection of Fake Relative Quotes in Telugu. చప్పట్లు కొట్టే చేతులన్నీ భుజం తట్ట లేవు సలహాలు ఇచ్చే వారందరూ సహాయం చేయలేరు. Fake Relative Quotes in Telugu వంద కుక్కలు ఒక్కటై ఒక్క సారిగా మొరిగినసింహం గర్జన కు సమానం కాదుఎంతమంది గట్టిగా అరిచి ప్రచారం చేసిన ఒక నింద ఎప్పుడూ నిజం కాదు కాలం మనుషులని మార్చదు కానీ కాలం గడిచిన కొద్దీ మనుషుల నిజస్వరూపాన్ని తెలియజేస్తుంది మనల్ని బాగున్నావా అని అడిగే వ్యక్తి ఉండటం కంటే మనం బాగుండాలి అని అనుకునే వ్యక్తులు ఉండడం అదృష్టం గౌరవం అనేది వయస్సుని బట్టి ఉండదు వ్యక్తి యొక్క సంస్కారాన్ని బట్టి…
బలం అందరికీ ఉంటుంది కానీ సంకల్ప బలం కొందరికే ఉంటుంది అది ఉన్న వారు విజయాన్ని సాధించగలరు శుభోదయం… Good Morning Wishes in Telugu జీవితమే శాశ్వతం కానప్పుడుజీవితంలో వచ్చే సమస్యలు మాత్రంశాశ్వతం ఎలా అవుతాయిఅందుకే ప్రతి నిమిషంనవ్వుతూ సంతోషంగా గడిపేద్దాం,శుభోదయం. దేవుడు గుడిలో ఉంటాడో లేదో తెలియదు కానీమనం చేసే మంచి పనిలో మాత్రం ఖచ్చితంగా ఉంటాడు. దైవం అంటే గుడిలో ఉండే విగ్రహం కాదు ప్రతి వారి గుండెల్లో ఉండే మానవత్వం. బలం అందరికీ ఉంటుంది కానీ సంకల్ప బలం కొందరికే ఉంటుంది అది ఉన్న వారు విజయాన్ని సాధించగలరు.* చెయ్యి పట్టుకుని నడిపించిన వాళ్లని చేయి పట్టుకొని నడిచే వాళ్లని…
Sad Quotes in Telugu, Heart Touching Quotes in Telugu. జారిపడే కన్నీటి చుక్క బరువుగా ఉండకపోవచ్చు కాని దానిలో ఉన్న బాధలు భావాలు మాత్రం చాలా బరువైనవే. Sad Quotes in Telugu జారిపడే కన్నీటి చుక్క బరువుగా ఉండకపోవచ్చుకాని దానిలో ఉన్న బాధలు భావాలు మాత్రం చాలా బరువైనవే జీవితం నిజాయితీపరులు ఏడిపిస్తుందినిందలు వేసే వారిని నవ్విస్తుందిమాటకు కట్టుబడి ఉండే వారిని అవమానిస్తుందిమాటలు మార్చే వారిని గౌరవిస్తుంది చనువు ఎక్కువ అయితే చులకన తప్పదుదగ్గర ఎక్కువ అయితే దూరం తప్పదునమ్మకం ఎక్కువ అయితే ద్రోహం తప్పదుప్రేమ ఎక్కువ అయితే బాధ తప్పదుఆశ ఎక్కువ అయితే దురాశ దుఃఖం తప్పవుఇదే జీవిత సత్యం…
Motivational Quotes in Telugu, నేను చేయగలను అనే నమ్మకం నీకు ఉంటే ఎలా చేయాలి అనే మార్గం అదే కనిపిస్తుంది.. Best Motivational Quotes in Telugu 1.సంవత్సరం మారితే రాతలు ఏమీ మారవు ప్రయత్నాలను ఆపితే పనులేవీ సాగవు.2.గమ్యం దూరమైన పయనాన్ని ఆపద్దు.మార్గము కష్టమైన ప్రయత్నాన్ని ఆపద్దు. 3.సగం జీవితం వాళ్లు వీళ్లు ఏమనుకుంటారో అనే ఆలోచనతోనే అలసిపోతుంది.4.ఊహలు వాస్తవాలకు దూరంగా తీసుకెళ్తాయి కానీ ఎంత దూరం వెళ్ళినా రావాల్సింది వాస్తవానికి.5.నేను చేయగలను అనే నమ్మకం నీకు ఉంటే ఎలా చేయాలి అనే మార్గం అదే కనిపిస్తుంది6.వద్దు అనుకుంటే నిమిషం కూడా ఆలోచించకు కావాలనుకుంటే క్షణం కూడా వృధా చేయకు.7. తిరిగిరాని గతమా…
తెలుగు వారికి , తమిళులకు ప్రత్యేకమైన పండుగ సంక్రాంతి.ఇది కొన్ని ప్రాంతాలలో 3 రోజులు ( భోగి, మకర సంక్రమణం, కనుమ) కొన్ని ప్రాంతాలలో 4 రోజులు (నాలుగోరోజు ముక్కనుమ ) జరుపుకుంటారు. సాధారణంగా సంక్రాంతి ప్రతి సంవత్సరం జనవరి 14వ తేదిన జరుపుకుంటారు. కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే 15వ తేదీన జరుపుకుంటారు.మకర సంక్రాంతి (Makar Sankranti) రోజు నుంచి సూర్యుడు దక్షిణాయణం నుంచి ఉత్తరాయణం వైపు వెళ్తాడు. ఈ సమయం నుంచి క్రమంగా చలి తగ్గుతూ… తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. Sankranti Telugu Essay ఈ సంక్రాంతి పండుగ అర్థం ‘సం’ అంటే మంచి అని. ‘క్రాంతి’ అంటే అభ్యుదయం…
పుట్టినరోజు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రత్యేకమైన రోజు, వారికి శుభాకాంక్షలు తెలియజేయండి మరియు మీ శుభాకాంక్షలతో దానిని మరింత ప్రత్యేకంగా చేయండి.Greet your loved once happy birthday wishes in telugu with these Quotes, Messages and Greetings Birthday Wishes For Mom in Telugu అమ్మా నువ్వు ఇలాగే సంతోషంగా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనసారా కోరుతూ పుట్టినరోజు శుభాకాంక్షలు. Birthday Wishes For Dad in Telugu జీవితంలో ధైర్యం అంటే ఏంటో నిన్ను చూసే నేర్చుకున్నా నాన్న. ధైర్యంగా బ్రతకడాన్ని పరిచయం చేసిన నాన్నా… మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నిజాయితీగా బ్రతకడమంటే ఏంటో మిమ్మల్ని…
సంక్రాంతి శుభాకాంక్షలు మీ బంధు మిత్రులకి తెలియచేయండి.పచ్చ తోరణాలతో, పాడి పంటలతో, భోగి సందళ్ళతో, ముంగిట ముగ్గులతో సంక్రాంతి శుభాకాంక్షలు. సూర్యుడు ప్రతి సంవత్సరం మేషము మొదలుగా గల పండ్రెండు రాశు లలో ఒక్కొక్క నెల ఒక్కొక్క రాశిలో ఉంటాడు. ఆ విధంగా ధనురాశి నుండి మకరరాశిలోకి ప్రవేశించిన ఘడియను (సమయాన్ని) మకర సంక్రమణమని యంటారు. ఈ మకర సంక్రమణమునే ‘సంక్రాంతి’ అంటారు. ఇలా సంవత్సరంలో పండ్రెండు సంక్రాంతులు వస్తాయి. మకర సంక్రమణ జరిగిన సంక్రాంతికే గొప్ప విశిష్టత కలదు. ఈ క్షణం నుండే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. Sankranti Wishes in telugu నింగి నుంచి నేలకు దిగివచ్చే హరివిల్లులు,మన ముంగిట్లో మెరిసే రంగవల్లులు.-…
ఆదర్శ ప్రాయంగా నిలవాలి మీ జంట.. నవ్వులే కురియాలి మీ ఇంట మీ దంపతులకు హృదయపూర్వక pelli roju subhakankshalu తెలియచేస్తున్నాను. Wedding Anniversary wishes in telugu మరో వసంతం నిండిన మీ దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలి అనునిత్యం పెళ్ళిరోజు శుభాకాంక్షలు. అవధులు లేని ప్రేమానురాగాలతో.. మీ జీవితం ఆనందంగా సాగిపోవాలని కోరుకుంటూ….హృదయపూర్వక పెళ్ళిరోజు శుభాకాంక్షలు. మరో వసంతం నిండిన మీ దాంపత్యం… సుఖసంతోషాలతో సాగాలి అనునిత్యం పెళ్ళిరోజు శుభాకాంక్షలు. మీ దంపతులకు హృదయపూర్వక పెళ్ళి రోజు శుభాకాంక్షలు. ఆదర్శ ప్రాయంగా నిలవాలి మీ జంట.. నవ్వులే కురియాలి మీ ఇంట మీ దంపతులకు హృదయపూర్వక పెళ్ళి రోజు శుభాకాంక్షలు. Marriage Day…
Discover the best love quotes in Telugu that beautifully express emotions and feelings. Perfect for sharing with your loved ones and adding a spark to your conversations. 1.మనం ఒకేసారి ప్రేమలో పడతాం అని అందరూ అంటారు కానీ, నిన్ను చూసిన ప్రతిసారీ నేను ప్రేమలో పడుతున్నాను. 2.ప్రేమించే హృదయానికి ఎల్లప్పుడూ యవ్వనమే. 3.ఒకేసారి, ప్రేమించడం, తెలివిగా ఉండడం అసాధ్యం. 4.అనుమానం ఉన్న దగ్గర ప్రేమ ఉండదు. 5.ఎంత ఎక్కువ ప్రేమిస్తే అంత ఎక్కువగ బాధపడతారు.* 6.మనిషి సంతోషం అతను ప్రేమించే స్వభావం మీద ఆధారపడి వుంటుంది Love Quotes In Telugu Images 7.కళ్లకు…