News Archives | Telugu Prapamcham | Telugu Blog Telugu Quotes, Telugu Festival Wishes Sat, 02 Sep 2023 19:59:20 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.2 https://teluguprapamcham.com/wp-content/uploads/2022/05/cropped-తెలుగు-ప్రపంచం-Logo-32x32.png News Archives | Telugu Prapamcham | Telugu Blog 32 32 TSPSC September Schedule | సెప్టెంబర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ https://teluguprapamcham.com/news/tspsc-exam-september-exam-schedule/ https://teluguprapamcham.com/news/tspsc-exam-september-exam-schedule/#respond Sat, 02 Sep 2023 19:33:13 +0000 https://teluguprapamcham.com/?p=4650 టీఎస్‌పీఎస్సీ సెప్టెంబర్‌ షెడ్యూల్‌ ప్రకారం, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో లెక్చరర్‌ పోస్టులు, ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులు, జూనియర్‌ కాలేజీల లెక్చరర్‌ పోస్టుల భర్తీ కోసం పరీక్షా తేదీలు ప్రకటించింది. ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో లెక్చరర్‌ పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్షలను సెప్టెంబర్‌ 4, 5, 6, 8 వ తేదీల్లో టీఎస్‌పీఎస్సీ నిర్వహించనుంది. Organization Telangana Public Service Commission Exam Name TSPSC Exam 2023 Name of the Posts TSPSC Government Polytechnic [...]

The post TSPSC September Schedule | సెప్టెంబర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ appeared first on Telugu Prapamcham | Telugu Blog.

]]>
TSPSC September Exam schedule
TSPSC September Exam schedule

టీఎస్‌పీఎస్సీ సెప్టెంబర్‌ షెడ్యూల్‌ ప్రకారం, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో లెక్చరర్‌ పోస్టులు, ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులు, జూనియర్‌ కాలేజీల లెక్చరర్‌ పోస్టుల భర్తీ కోసం పరీక్షా తేదీలు ప్రకటించింది.

ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో లెక్చరర్‌ పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్షలను సెప్టెంబర్‌ 4, 5, 6, 8 వ తేదీల్లో టీఎస్‌పీఎస్సీ నిర్వహించనుంది.

OrganizationTelangana Public Service Commission
Exam NameTSPSC Exam 2023
Name of the PostsTSPSC Government Polytechnic Lecturer
TSPSC Exam Date 2023September 4/5/6/8
Official Websitetspsc.gov.in
TSPSC Government Polytechnic Lecturer Exam Schedule


ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లోని ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులకు సంబంధించి సెప్టెంబర్‌ 11వ తేదీన పరీక్ష నిర్వహించనున్నారు.

OrganizationTelangana Public Service Commission
Exam NameTSPSC Exam 2023
Name of the PostsTSPSC Government Physical Director
TSPSC Exam Date 2023September 11
Official Websitetspsc.gov.in
TSPSC Government Physical Director Exam Schedule


ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల లెక్చరర్‌ పోస్టుల భర్తీ కోసం సెప్టెంబర్‌ 12, 13, 14, 20, 21, 22, 25, 26, 27, 29 వ తేదీల్లో పరీక్షలు నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ బోర్డు నిర్ణయించింది

OrganizationTelangana Public Service Commission
Exam NameTSPSC Exam 2023
Name of the PostsTSPSC Junior College Lecturer
TSPSC Exam Date 2023September 12, 13, 14, 20, 21, 22, 25, 26, 27, 29
Official Websitetspsc.gov.in
TSPSC Government Junior College Lecturer Exam Schedule

Share this with your friends and TSPSC Government Exam aspirants.

The post TSPSC September Schedule | సెప్టెంబర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ appeared first on Telugu Prapamcham | Telugu Blog.

]]>
https://teluguprapamcham.com/news/tspsc-exam-september-exam-schedule/feed/ 0