తెలుగు వారికి , తమిళులకు ప్రత్యేకమైన పండుగ సంక్రాంతి.ఇది కొన్ని ప్రాంతాలలో 3 రోజులు ( భోగి, మకర సంక్రమణం, కనుమ) కొన్ని ప్రాంతాలలో 4 రోజులు (నాలుగోరోజు ముక్కనుమ ) జరుపుకుంటారు. సాధారణంగా సంక్రాంతి ప్రతి సంవత్సరం జనవరి 14వ తేదిన జరుపుకుంటారు. కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే 15వ తేదీన జరుపుకుంటారు.మకర సంక్రాంతి (Makar Sankranti) రోజు నుంచి సూర్యుడు దక్షిణాయణం నుంచి ఉత్తరాయణం వైపు వెళ్తాడు. ఈ సమయం నుంచి క్రమంగా చలి తగ్గుతూ… తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. Sankranti Telugu Essay ఈ సంక్రాంతి పండుగ అర్థం ‘సం’ అంటే మంచి అని. ‘క్రాంతి’ అంటే అభ్యుదయం…
Category