Category

Telugu Wishes

Category

పుట్టినరోజు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రత్యేకమైన రోజు, వారికి శుభాకాంక్షలు తెలియజేయండి మరియు మీ శుభాకాంక్షలతో దానిని మరింత ప్రత్యేకంగా చేయండి.Greet your loved once happy birthday wishes in telugu with these Quotes, Messages and Greetings Birthday Wishes For Mom in Telugu అమ్మా నువ్వు ఇలాగే సంతోషంగా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనసారా కోరుతూ పుట్టినరోజు శుభాకాంక్షలు. Birthday Wishes For Dad in Telugu జీవితంలో ధైర్యం అంటే ఏంటో నిన్ను చూసే నేర్చుకున్నా నాన్న. ధైర్యంగా బ్రతకడాన్ని పరిచయం చేసిన నాన్నా… మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నిజాయితీగా బ్రతకడమంటే ఏంటో మిమ్మల్ని…

సంక్రాంతి శుభాకాంక్షలు మీ బంధు మిత్రులకి తెలియచేయండి.పచ్చ తోరణాలతో, పాడి పంటలతో, భోగి సందళ్ళతో, ముంగిట ముగ్గులతో సంక్రాంతి శుభాకాంక్షలు. సూర్యుడు ప్రతి సంవత్సరం మేషము మొదలుగా గల పండ్రెండు రాశు లలో ఒక్కొక్క నెల ఒక్కొక్క రాశిలో ఉంటాడు. ఆ విధంగా ధనురాశి నుండి మకరరాశిలోకి ప్రవేశించిన ఘడియను (సమయాన్ని) మకర సంక్రమణమని యంటారు. ఈ మకర సంక్రమణమునే ‘సంక్రాంతి’ అంటారు. ఇలా సంవత్సరంలో పండ్రెండు సంక్రాంతులు వస్తాయి. మకర సంక్రమణ జరిగిన సంక్రాంతికే గొప్ప విశిష్టత కలదు. ఈ క్షణం నుండే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. Sankranti Wishes in telugu నింగి నుంచి నేలకు దిగివచ్చే హరివిల్లులు,మన ముంగిట్లో మెరిసే రంగవల్లులు.-…

ఆదర్శ ప్రాయంగా నిలవాలి మీ జంట.. నవ్వులే కురియాలి మీ ఇంట మీ దంపతులకు హృదయపూర్వక pelli roju subhakankshalu తెలియచేస్తున్నాను. Wedding Anniversary wishes in telugu మరో వసంతం నిండిన మీ దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలి అనునిత్యం పెళ్ళిరోజు శుభాకాంక్షలు. అవధులు లేని ప్రేమానురాగాలతో.. మీ జీవితం ఆనందంగా సాగిపోవాలని కోరుకుంటూ….హృదయపూర్వక పెళ్ళిరోజు శుభాకాంక్షలు. మరో వసంతం నిండిన మీ దాంపత్యం… సుఖసంతోషాలతో సాగాలి అనునిత్యం పెళ్ళిరోజు శుభాకాంక్షలు. మీ దంపతులకు హృదయపూర్వక పెళ్ళి రోజు శుభాకాంక్షలు. ఆదర్శ ప్రాయంగా నిలవాలి మీ జంట.. నవ్వులే కురియాలి మీ ఇంట మీ దంపతులకు హృదయపూర్వక పెళ్ళి రోజు శుభాకాంక్షలు. Marriage Day…