రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియచేయండి. అన్న చెల్లెలు, అక్క తమ్ముడు బంధం ప్రపంచంలో అత్యంత విలువైన బంధం

Telugu Rakhi Wishes Images, Rakhi Wishes in telugu
Telugu Rakhi Wishes Images, Rakhi Wishes in telugu

Rakshabandhan Wishes in Telugu

  1. అమ్మ ప్రేమ కమ్మనిది నాన్న ప్రేమ చల్లనిది ఆ రెండూ కలసిన అన్నాచెల్లెలి ప్రేమ అపురూపమైనది రక్షాబంధన్ శుభాకాంక్షలు
Rakhi Shubhakankshalu in telugu

Rakhi Wishes Text for Sister in Telugu

  1. నీకెంత వయస్సు వచ్చినా
    నా కంటికి చిన్న పిల్లవే…!!
    కొండంత ప్రేమని పంచి నిండుగా దీవించే బంగారు చెల్లివే..!!
    -రాఖీ శుభాకాంక్షలు
Rakhi Wishes Telugu Text Images
Rakhi Wishes Telugu Text Images
  1. పోట్లాటలు-అలకలు-బుజ్జగింపులు-ఊరడింపులు చిన్ననాటి మధుర గురుతులు…
    తిరిగిరాని ఆరోజులను గుర్తుచేసుకుంటూ….
    ప్రియమైన చెల్లికి
    రక్షాబంధన్ శుభాకాంక్షలు

Rakhi Wishes Text for Brother in Telugu

  1. అన్నంటే అమ్మలో మొదటి సగం.. నాన్నలో రెండవ సగం..
    అన్నా చెల్లెళ్ళ అనురాగానికి గుర్తే రక్షాబంధనం.
  2. నీ కంటిపాపలా చూసుకునే అన్నయ్యా.. నీ చల్లని దీవెనలే నా భవితకు పూలవానలు

Rakshabandhan Subhakankshalu

  1. అన్న చెల్లెలు, అక్క తమ్ముడు బంధం ప్రపంచంలో అత్యంత విలువైన బంధం
  2. నీ కంటిపాపలా చూసుకునే అన్నయ్యా.. నీ చల్లని దీవెనలే నా భవితకు పూలవానలు
  3. మనసున మమతని నింపుకున్న ప్రతీ సోదరికి….. ఆ సోదరిని సర్వంగా భావించే ప్రతీ సోదరునికి “రక్షా బంధన్” శుభాకాంక్షలు….!!
Best Rakhi Wishes in Telugu
Best Rakhi Wishes in Telugu

రాఖీ పర్వదిన శుభాకాంక్షలు

  1. అన్న క్షేమాన్ని కోరతూ చెల్లెలు పడే తపన… చెల్లికి ఏ కష్టం వచ్చినా అండగా ఉండి భరోసా ఇవ్వాలని అన్న పడే ఆరాటం. వీటికన్నా స్వచ్ఛమైన ప్రేమ, ఎన్ని కోట్లు ఖర్చుపెట్టినా రాదు కదా..
    అలాంటి అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రేమతో..రక్షాబంధన్ శుభాకాంక్షలు
  1. అలసిన వేళ జోల పాడి అమ్మవైనావు… అలిగిన వేళ అలక తీర్చి నాన్నవైనావు… అమ్మ లాలనను, నాన్న పాలనను… నీ చిరునవ్వుతో పంచి..

Rakhi Subhakankshalu

  1. అనురాగాలకు అర్థం నేర్పిన అన్నవైనావు…అన్నయ్యా…
    నీ చల్లని చూపే నాకు చాలునయ్యా!!!
    రక్షాబంధన్ శుభాకాంక్షలు

Also Read
Good Morning Quotes in Telugu | గుడ్ మార్నింగ్ కోట్స్
Fake Relative Quotes in Telugu | Fake బంధువులు కోట్స్
Attitude Quotes in Telugu | ఆత్మ గౌరవం కోట్స్
Socrates Quotes in Telugu | సోక్రటీస్ కోట్స్

Write A Comment