Friendship Quotes in Telugu. Collection of best telugu friendship quotes
ఒకరు నచ్చితే చేసేది ప్రేమ అయితే ఒకరిని నమ్మితే చేసేది స్నేహం.

Friendship Quotes in Telugu

మనం అన్ని విషయాలలో అర్హతలు చూస్తాం కానీ ఒక్క స్నేహం విషయంలో మాత్రం మనసును చూస్తాం అదే స్నేహం గొప్పతనం.

Friendship Quotes in Telugu
Friendship Quotes in Telugu

 మనకు ఆపద వచ్చినప్పుడు తోడుగా ఉండే ప్రతి ఒక్కరు మన ఆత్మీయులే.

Friendship Quotes in Telugu
Friendship Quotes in Telugu

 పుస్తకాలను స్నేహితులను చాలా జాగ్రత్తగా ఆలోచించి ఎంచుకోవాలి వారి ప్రభావం జీవితకాలమంతా మన మీద ఉంటుంది

Friendship Quotes in Telugu
Friendship Quotes in Telugu

 ఒకరు నచ్చితే చేసేది ప్రేమ అయితే ఒకరిని నమ్మితే చేసేది స్నేహం.


Friendship Quotations in Telugu

 నీకు నచ్చినట్టు ఉంటే ఎవరు నీతో ఉండరు అంటారు కానీ నిజమైన స్నేహితులు ఎప్పుడు నీతోటే ఉంటారు.

 మనకు అమ్మా నాన్నలను చూపించేది ఆ భగవంతుడు బంధువులను పరిచయం చేసేది మన అమ్మా నాన్నలు కానీ నీకు నువ్వుగా ఎంచుకునేది నీ స్నేహితులు.

Friendship Quotes in Telugu
Friendship Quotes in Telugu

 స్నేహమంటే ఆడుకోవడం కాదు ఆడుకోవడం వాడుకోవడం కాదు వదులుకోకుండా ఉండడం.

 స్నేహం విలువ తెలిసిన వారు ఎప్పటికీ దూరం చేసుకోరు తెలియని వారు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు.

Telugu Friendship Quotes

 స్నేహమంటే భుజం మీద చెయ్యి వేసి నడవటమే కాదు నీకు ఎన్ని కష్టాలు వచ్చినా నీ వెనుక నేను ఉన్నాను అని భుజం తట్టి చెప్పడం.

 మౌనం వెనుక మాటను, కోపం వెనుక ప్రేమనూ, నవ్వు వెనక బాధను అర్థం చేసుకునే వాడే స్నేహితుడు

 సూర్యుడు ఉదయించడం మరిచిన సముద్రం అలలు మరిచిన సాయం చేయటం మరువనిదే  నిజమైన స్నేహం.

 విడిపోతే తెలుస్తుంది మనిషి విలువ గడిస్తే తెలుస్తుంది కాలం విలువ స్నేహం చేస్తే మాత్రమే తెలుస్తుంది స్నేహితుడి విలువ.

Friendship Quotes in Telugu
Friendship Quotes in Telugu

 మీ ప్రతిభని గుర్తిస్తాడు నీ గెలుపుని ఊహిస్తాడు గెలిచిన ప్రతి ప్రయాణంలో గుర్తింపు లేని ఒక స్నేహితుడు ఉంటాడు.

Sneham Quotes in telugu

 మనకు ఎన్ని బంధాలు బంధుత్వాలు ఉన్నా మన బాధలను సంతోషాలను పూర్తిగా అర్థం చేసుకునే స్నేహితుడితో పంచుకోవడంలో ఉన్న ఆనందమే వేరు.

 చిరునవ్వు చాలు మహా యుద్ధాలను ఆపటానికి చిరు మాట చాలు స్నేహం చిగురించడానికి ఒక స్నేహితుడు చాలు జీవితం మారటానికి.

Friendship Quotes in Telugu
Friendship Quotes in Telugu

 జీవితంలో లక్షలు సంపాదించిన లభించని సంతోషం మంచి మిత్రుడు దొరికితే లభిస్తుంది.

Also Read
Friendship Day Quotes in Telugu
Abdul Kalam Quotes in Telugu
Love Failure Quotes in Telugu
Nammakam Quotes in Telugu

Write A Comment