సంక్రాంతి శుభాకాంక్షలు మీ బంధు మిత్రులకి తెలియచేయండి.పచ్చ తోరణాలతో, పాడి పంటలతో, భోగి సందళ్ళతో, ముంగిట ముగ్గులతో సంక్రాంతి శుభాకాంక్షలు.

సూర్యుడు ప్రతి సంవత్సరం మేషము మొదలుగా గల పండ్రెండు రాశు లలో ఒక్కొక్క నెల ఒక్కొక్క రాశిలో ఉంటాడు. ఆ విధంగా ధనురాశి నుండి మకరరాశిలోకి ప్రవేశించిన ఘడియను (సమయాన్ని) మకర సంక్రమణమని యంటారు. ఈ మకర సంక్రమణమునే ‘సంక్రాంతి’ అంటారు. ఇలా సంవత్సరంలో పండ్రెండు సంక్రాంతులు వస్తాయి. మకర సంక్రమణ జరిగిన సంక్రాంతికే గొప్ప విశిష్టత కలదు. ఈ క్షణం నుండే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది.

Sankranti Wishes in telugu

  1. నింగి నుంచి నేలకు దిగివచ్చే హరివిల్లులు,మన ముంగిట్లో మెరిసే రంగవల్లులు.
    – పంచెకట్టులు, పందెంకోళ్లు, హరిదాసులు, డూడూ బసవన్నలు.
    తెలుగు సంస్కృతి సంప్రదాయాలను గుర్తు చేస్తూ
    …మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు.
  2. పచ్చ తోరణాలతో, పాడి పంటలతో, భోగి సందళ్ళతో, ముంగిట ముగ్గులతో సంక్రాంతి శుభాకాంక్షలు
  3. ఇంటికొచ్చే పాడిపంటలు..కమ్మనైన పిండి వంటలు.. చలికాచే భోగి మంటలు..సంతోషంగా కొత్త జంటలు.. ఏటా సంక్రాంతి… ఇంటింటా కొత్త కాంతి..

సంక్రాంతి శుభాకాంక్షలు

  1. పచ్చ తోరణాలతో, పాడి పంటలతో, భోగి సందళ్ళతో, ముంగిట ముగ్గులతో
    సంక్రాంతి శుభాకాంక్షలు
  2. ఈ సంక్రాంతి కొత్త వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటూ, మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు.
Sankranthi Wishes in telugu
Sankranthi Wishes in telugu


Sankranti subhakankshalu.

  1. భోగి మీకు భోగ భాగ్యాలను సంక్రాంతి మీకు సర్వ సుఖాలు  కనుమ కష్టాలను తొలగించాలని కోరుకుంటూ….మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు
  1. పాల పొంగళ్ళు, రంగుల ముంగిళ్ళు, ముద్దు గొలిపే గొబ్బిళ్ళు, బావ మరదళ్ల ముచ్చట్లు అందరి గుండెల్లో ఆనంద పరవళ్లు.. పొంగల్ శుభాకాంక్షలు


Sankranti Quotes

  1. భోగ భాగ్యాలనిచ్చే భోగి, సరదానిచ్చే సంక్రాంతి, కమ్మని కనుమ, కొత్త సంవత్సరంలో కొత్త వెలుగులను నింపాలని కోరుకుంటూ.. సంక్రాంతి శుభాకాంక్షలు..’
  2. జంట సన్నాయి మేళం జోడు బసవన్నల తాళం మీ ఇంట నింపాలి ఆనంద కోలాహలం సంక్రాంతి శుభాకాంక్షలు.
Sankranthi Wishes in telugu
Sankranthi Wishes in telugu

Happy Sankranti Wishes in Telugu.

  1. సంబరాల సంక్రాంతి మీ జీవితంలో సరికొత్త కాంతులు తేవాలి. మీకు సంక్రాంతి శుభాకాంక్షలు
  2. మీకు, మీ కుటుంబసభ్యులకు, మీ బంధుమిత్రులకు మనస్ఫూర్తిగా సంక్రాంతి శుభాకాంక్షలు..
  3. మామిడి తోరణాలతో పసుపు కుంకుమలతో ముత్యాల ముగ్గులతో… కళ కళలాడే వాకిళ్ళు… ఆనంద నిలయాలు… మీ ఆనంద నిలయమై మీరంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు.
  4. భోగి మంటలతో వస్తుంది వెచ్చదనం.. కోడి పందాలతో పెరుగుతుంది పౌరుషం.. పల్లెటూళ్లో పెరుగుతుంది జన సందోహం.. సంక్రాంతి సరదాలతో ఉప్పొంగే ఉత్సాహంతో ఈ పండుగను జరుపుకోవాలని కోరుకుంటూ. మీకు, మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.

Write A Comment