Naa Anveshana Controversy: సోషల్ మీడియాలో ప్రవర్తనపై ప్రశ్నలు
పాపులర్ తెలుగు యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ అన్వేష్ నాయుడు, అతని ఛానల్ “Naa Anveshana” ద్వారా అనేక మంది అభిమానులను సంపాదించుకున్నార్రు . కానీ, ఇటీవల గరికపాటి గారి ఫై మరియు శివాజీ గారి ఫై ఉందేశించి మాట్లాడిన వాక్యాలు వివాదానికి దారితీసాయి అన్వేష్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అతని చానల్ పై తీవ్రమైన విమర్శలను తెచ్చిపెట్టాయి. ఈ వ్యాఖ్యల వల్ల అనేక నెగిటివ్ స్పందనలు వచ్చాయి, దీంతో అతని సబ్స్క్రైబర్ కౌంట్ కూడా గణనీయంగా తగ్గింది. […]
Naa Anveshana Controversy: సోషల్ మీడియాలో ప్రవర్తనపై ప్రశ్నలు Read More »
