Category

Telugu Festival Wishes

Category

దీపావళి శుభాకాంక్షలు మీ బంధు మిత్రులకి తెలియచేయండి. మీ జీవితంలో కోటి కాంతుల వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటూ… మీకు, మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు.

సంక్రాంతి శుభాకాంక్షలు మీ బంధు మిత్రులకి తెలియచేయండి.పచ్చ తోరణాలతో, పాడి పంటలతో, భోగి సందళ్ళతో, ముంగిట ముగ్గులతో సంక్రాంతి శుభాకాంక్షలు…