సంక్రాంతి శుభాకాంక్షలు మీ బంధు మిత్రులకి తెలియచేయండి.పచ్చ తోరణాలతో, పాడి పంటలతో, భోగి సందళ్ళతో, ముంగిట ముగ్గులతో సంక్రాంతి శుభాకాంక్షలు.
సూర్యుడు ప్రతి సంవత్సరం మేషము మొదలుగా గల పండ్రెండు రాశు లలో ఒక్కొక్క నెల ఒక్కొక్క రాశిలో ఉంటాడు. ఆ విధంగా ధనురాశి నుండి మకరరాశిలోకి ప్రవేశించిన ఘడియను (సమయాన్ని) మకర సంక్రమణమని యంటారు. ఈ మకర సంక్రమణమునే ‘సంక్రాంతి’ అంటారు. ఇలా సంవత్సరంలో పండ్రెండు సంక్రాంతులు వస్తాయి. మకర సంక్రమణ జరిగిన సంక్రాంతికే గొప్ప విశిష్టత కలదు. ఈ క్షణం నుండే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది.
Sankranti Wishes in telugu
- నింగి నుంచి నేలకు దిగివచ్చే హరివిల్లులు,మన ముంగిట్లో మెరిసే రంగవల్లులు.
– పంచెకట్టులు, పందెంకోళ్లు, హరిదాసులు, డూడూ బసవన్నలు.
తెలుగు సంస్కృతి సంప్రదాయాలను గుర్తు చేస్తూ
…మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. - పచ్చ తోరణాలతో, పాడి పంటలతో, భోగి సందళ్ళతో, ముంగిట ముగ్గులతో సంక్రాంతి శుభాకాంక్షలు
- ఇంటికొచ్చే పాడిపంటలు..కమ్మనైన పిండి వంటలు.. చలికాచే భోగి మంటలు..సంతోషంగా కొత్త జంటలు.. ఏటా సంక్రాంతి… ఇంటింటా కొత్త కాంతి..
సంక్రాంతి శుభాకాంక్షలు
- పచ్చ తోరణాలతో, పాడి పంటలతో, భోగి సందళ్ళతో, ముంగిట ముగ్గులతో
సంక్రాంతి శుభాకాంక్షలు - ఈ సంక్రాంతి కొత్త వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటూ, మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు.
Sankranti subhakankshalu.
- భోగి మీకు భోగ భాగ్యాలను సంక్రాంతి మీకు సర్వ సుఖాలు కనుమ కష్టాలను తొలగించాలని కోరుకుంటూ….మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు
- పాల పొంగళ్ళు, రంగుల ముంగిళ్ళు, ముద్దు గొలిపే గొబ్బిళ్ళు, బావ మరదళ్ల ముచ్చట్లు అందరి గుండెల్లో ఆనంద పరవళ్లు.. పొంగల్ శుభాకాంక్షలు
Sankranti Quotes
- భోగ భాగ్యాలనిచ్చే భోగి, సరదానిచ్చే సంక్రాంతి, కమ్మని కనుమ, కొత్త సంవత్సరంలో కొత్త వెలుగులను నింపాలని కోరుకుంటూ.. సంక్రాంతి శుభాకాంక్షలు..’
- జంట సన్నాయి మేళం జోడు బసవన్నల తాళం మీ ఇంట నింపాలి ఆనంద కోలాహలం సంక్రాంతి శుభాకాంక్షలు.
Happy Sankranti Wishes in Telugu.
- సంబరాల సంక్రాంతి మీ జీవితంలో సరికొత్త కాంతులు తేవాలి. మీకు సంక్రాంతి శుభాకాంక్షలు
- మీకు, మీ కుటుంబసభ్యులకు, మీ బంధుమిత్రులకు మనస్ఫూర్తిగా సంక్రాంతి శుభాకాంక్షలు..
- మామిడి తోరణాలతో పసుపు కుంకుమలతో ముత్యాల ముగ్గులతో… కళ కళలాడే వాకిళ్ళు… ఆనంద నిలయాలు… మీ ఆనంద నిలయమై మీరంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు.
- భోగి మంటలతో వస్తుంది వెచ్చదనం.. కోడి పందాలతో పెరుగుతుంది పౌరుషం.. పల్లెటూళ్లో పెరుగుతుంది జన సందోహం.. సంక్రాంతి సరదాలతో ఉప్పొంగే ఉత్సాహంతో ఈ పండుగను జరుపుకోవాలని కోరుకుంటూ. మీకు, మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.