ఆదర్శ ప్రాయంగా నిలవాలి మీ జంట.. నవ్వులే కురియాలి మీ ఇంట మీ దంపతులకు హృదయపూర్వక pelli roju subhakankshalu తెలియచేస్తున్నాను.
Wedding Anniversary wishes in telugu
- మరో వసంతం నిండిన మీ దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలి అనునిత్యం పెళ్ళిరోజు శుభాకాంక్షలు.
- అవధులు లేని ప్రేమానురాగాలతో.. మీ జీవితం ఆనందంగా సాగిపోవాలని కోరుకుంటూ….హృదయపూర్వక పెళ్ళిరోజు శుభాకాంక్షలు.
- మరో వసంతం నిండిన మీ దాంపత్యం… సుఖసంతోషాలతో సాగాలి అనునిత్యం పెళ్ళిరోజు శుభాకాంక్షలు.
- మీ దంపతులకు హృదయపూర్వక పెళ్ళి రోజు శుభాకాంక్షలు.
- ఆదర్శ ప్రాయంగా నిలవాలి మీ జంట.. నవ్వులే కురియాలి మీ ఇంట మీ దంపతులకు హృదయపూర్వక పెళ్ళి రోజు శుభాకాంక్షలు.
Marriage Day wishes in Telugu.
- ఎన్ని సంవత్సరాలు గడిచినా చెదరని మీ అనుబంధం ఇలాగే ఉండాలని కోరుకుంటూ..మీ దంపతులకు… హృదయపూర్వక పెళ్లిరోజు శుభాకాంక్షలు
- మీ దంపతులు నిండు నూరేళ్ళు ఇలానే కలసిమెలసి సంతోషంగా ఉంటూ ఇలా ఎన్నో పెళ్లి రోజులు జరుపుకోవాలని కోరుకుంటూ…’సీతా రాముల లాంటి మీ జంటకు పెళ్లిరోజు శుభాకాంక్షలు
- అనురాగం అనే వలయంలో ఆది దంపతుల ఆత్మీయత అనే గూటిలో చిలకా గోరింకలై మీ దాంపత్య జీవితం ఆనంద బృందావనం కావాలని మనసారా కోరుకుంటూ…మీ దంపతులకు పెళ్ళిరోజు శుభాకాంక్షలు.
- మమతానురాగాల మీ ప్రేమమయ దాంపత్య జీవితం ఎన్నేళ్లయినా ఇలాగే ఉండాలని కోరుకుంటూ పెళ్ళి రోజు శుభాకాంక్షలు.
- వివాహ మహోత్సవ శుభాకాంక్షలు.