దీపావళి శుభాకాంక్షలు మీ బంధు మిత్రులకి తెలియచేయండి. మీ జీవితంలో కోటి కాంతుల వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటూ… మీకు, మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు.

దీపావళి అనగా దీపముల వరుస అని అర్ధం . ఆశ్వీయుజ బహుళ అమావాస్య నాడు ఈ పండుగ వస్తుంది. దేశంలో ప్రజలందరు అమావాస్య

చీకట్లు అంతమొందునట్లుగా కన్నుల పండువుగా దీపాలను వెలిగించుతారు.

సిక్కులు “అమృతసర్”లోని స్వర్ణదేవాలయాన్ని రంగు రంగుల దీపాలతో అలంకరించి ప్రార్ధనలు జరుపుతారు. వారి మత గురువులైన గురు హరగోవింద్ సాహిల్ మొగల్ చక్రవర్తుల చెర నుంచి విడుదలైన రోజు కనుక గొప్ప ఉత్సవం జరుపుకుంటారు. ఈ రోజు జైనులు మహావీరుని నిర్యాణ దినంగా భావించి దీపాలు వెలిగించి, ప్రత్యేక పూజలు జరిపిస్తారు. అంతేకాక జైనమత గ్రంథాలను పారాయణ చేస్తారని జైన హరివంశం తెలియచేస్తోంది.

వివిధ ప్రాంతాలలో వివిధ రీతులలో దీపావళి పండుగను జరుపుతారు. గుజరాత్, బెంగాల్ రాష్ట్రాలలో దీపావళిని రైతులు “పశు పూజారి దీపోత్సవం”గా జరుపుకుంటారు. ‘ధనతేరస్’ పేరున కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమౌతుంది.

Diwali Wishes in Telugu

మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు

మీ జీవితంలో కోటి కాంతుల వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటూ… మీకు, మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు

చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు

ఈ దీపావళి మీ జీవితంలో వెలుగులు నింపి, మీ జీవితాన్ని సుఖమయం చేయాలని కోరుకుంటూ.
దీపావళి శుభాకాంక్షలు

అజ్ఞాన చీకట్లను పారద్రోలి మనజీవితంలో వెలుగులు నింపే దీపావళి అందరికీ శుభం చేకూర్చాలని కోరుకుంటూ…అందరికీ దీపావళి శుభాకాంక్షలు.

Diwali subhakankshalu in telugu, Diwali wishes in telugu

Deepavali Wishes in Telugu

అంధకార చీకట్లను తరిమి నూతన ప్రపంచాన్ని పిలుద్దాం, మన హృదయాంతరాల్లో దాగిన కాంతి వెలుగులను తెరుద్దాం. అందరికీ దీపావళి శుభాకాంక్షలు.

కోటి కాంతుల చిరునవ్వులతో.. మీరు జీవితాంతం సంతోషంగా ఉండాలని ఆశిస్తూ…… దీపావళి శుభాకాంక్షలు.

 Diwali subhakankshalu in telugu, Diwali wishes in telugu

దేవ కాంతుల జ్యోతులతో.. సంపదల రాసులతో.. ఉపాసరి వెలుగులతో..
మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు

దీపావళి శుభాకాంక్షలు

అమావాస్య చీకట్లను పారద్రోలి ప్రపంచాన్ని తేజోవంతం చేసేరోజు దీపావళి, భారతీయం సంస్కృతికి ఈ పర్వదినం ప్రతిబింబం, జగతిని జాగృతం చేసే చైతన్యం.
మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు

Diwali subhakankshalu in telugu, Diwali wishes in telugu

దీపాల శోభతో మెరిసేను ముంగిళ్లు..
సిరి సంపదలతో వర్థిల్లును మీ నట్టిల్లు
మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు

Also Read:
Ambedkar Telugu Quotations| అంబేద్కర్ కోట్స్
Abdul Kalam Quotations Telugu | అబ్దుల్ కలాం సూక్తులు
Motivational Quotes in Telugu
Happy Sankrantri Wishes in Telugu | సంక్రాంతి శుభాకాంక్షలు

Write A Comment