Albert Einstein Quotes in Telugu, Collection of Best Telugu Einstein Quotes. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ కోట్స్.

ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ జర్మనీకి చెందిన భౌతిక శాస్త్రవేత్త. ఆధునిక భౌతికశాస్త్రానికి మూలమైన రెండు సిద్ధాంతాల్లో ఒకటైన జెనరల్ థియరీ ఆఫ్ రిలెటివిటీని ప్రతిపాదించారు .


Albert Einstein Quotes in Telugu

నేను కొత్తగా కనుగొన్నది ఏమి లేదు. సృష్టించింది ఏమి లేదు.నేను నా పూర్వీకుల భుజాలపై నుండి మరింత దూరంగా స్పష్టంగా చూడగలిగాను అంతే.

ఒక సిద్ధాంతంలో,మనం గమనించిన సత్యాలు ఇమడకపోతే,వదలాల్సింది సిద్ధాంతాన్ని కాదు,సత్యాలనే.

రెండే రెండు విషయాలు అనంతమైనవి.ఒకటి ఈ విశ్వం,రెండోది మానవుడి మూర్ఖత్వం.అయితే విశ్వం అనంతమో కాదో అన్న విషయంలో నాకు సందేహం ఉంది కానీ,మానవుని మూర్ఖత్వం విషయంలో లేదు.

సూత్రాల వల్ల మనిషికి వాక్ స్వాతంత్ర్యం రాదు.ప్రతి వ్యక్తికీ తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వ్యక్తపరిచే స్వేచ్చ ఉండాలంటే ప్రజలందరిలో విమర్శను భరించే సహనం ఉండాలి.

విజ్ఞాన శాస్త్రాభివృద్ధి అనే హారంలో ఒక పూవుతో మరో పూవును కలిపే దారపు ముక్కవంటి వాడిని నేను.నేను వదిలిన  స్థలం నుండి ఈ మాలను నా విద్యార్ధులు పెంచుతూ పోతారు.

మనిషి తన శరీరానికి పరిమితమై అహంకారాన్ని ప్రదర్శించ కూడదు.తాను అనంత విశ్వంలో భాగాన్నని అర్ధం చేసుకొని ఆత్మగౌరవంతో ప్రవర్తిస్తే ప్రపంచంలో శాంతి నెలకొంటుంది.

నా  జీవితాన్ని  వ్యర్ధం చేసుకున్నానని తరచూ నాకు అనిపిస్తుంది.నేను ఇంత కాలం సుదూరంగా ఉన్న నక్షత్ర మండలాన్ని అన్వేషించాను. కాని నా అంతరాలలోని ‘నేను’ అన్న అతి చిన్న సమీప నక్షత్రాన్ని గురించిన అన్వేషణ చేయనేలేదు.  

Albert Einstein Quotes in Telugu

జీవితం సైకిల్ ప్రయాణం. అదుపు తప్పకుండా ఉండాలంటే  తొక్కుతునే ఉండాలి.

Albert Einstein Quotes in Telugu

బడిలో నేర్చుకున్న పాఠాలన్ని మర్చిపోయినా విద్య ఎప్పుడూ మిగిలే ఉంటుంది.

చిన్న పనులను నిర్లక్ష్యంగా చేసేవారు జీవితంలో పెద్ద విజయాలను సాధించలేరు. 


ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ కోట్స్
 

తోటి వారితో అవగాహన చాలా ముఖ్యం. ఈ అవగాహన ఫలవంతం కావాలంటే మాత్రం సంతోషంలో,భాధలో ఒకరికొకరు నిలబెట్టుకోవాలి.

Albert Einstein Quotes in Telugu

ఖాళీ కడుపులతో వుంచడం సరైన రాజనీతి కాదు.

జ్ఞానికన్నా ఊహ గొప్పది.

నాకు గణితం మీద నమ్మకం లేదు.

జాతీయత పుట్టుకతో వచ్చే వ్యాధి. అది మానవ జాతికి మశూచి.

 తెలివి, శక్తి కొద్ది సార్లే కలిపి విజయాన్ని సాధిస్తాయి. అది కూడా కొద్ది సేపు మాత్రమే.

స్వార్ధం నుండి విముక్తి పొందినప్పుడే ఆ మనిషి విలువ అంచనా వేయబడుతుంది.

నా విజ్ఞాన శాస్త్ర పరిశోధనలకు , నూతన సిద్ధాంతాలను రూపొందించడానికి నేను భగవద్గీతను ప్రధానమైన ఉత్సాహ కేంద్రంగా మార్గదర్శకంగా  స్వీకరించాను.

భవిష్యత్తు గురించి ఆలోచించాను, త్వరలోనే వస్తుంది కాబట్టి.

  ప్లుటోని(గ్రహం) వంచైనా మార్చవచ్చు నేమొగాని  మనిషి  ఆత్మలోని పాపాన్ని మాత్రం  మార్చలేము.


Einstein Quotes in Telugu

ఎంతటి తుచ్చమైన దుష్టమైనది యుద్ధం. అంతటి  లోతైన యుద్ధంలో పాల్గొనడం కంటే నేను ముక్కలు ముక్కలుగా చిన్నాభిన్నంగా అవడానికే అంగీకరిస్తాను.

నా సాపేక్ష సిద్ధాంతం నిజమని తేలితే జర్మని వాళ్ళు నన్ను జర్మన్ అంటారు. కాకుంటే యూదు జాతియున్ని అంటారు.

Albert Einstein Quotes in Telugu

అమలు చేయని శాసనాలు ప్రభుత్వానికి  ఎక్కువ హానికరం,అగౌరవం.

  శాస్త్ర  విజ్ఞానమంతా  ప్రతిరోజూ వచ్చేఆలోచనలకు నిర్మలత్వం.

దేవుడు జగత్తుతో పాచిక లాడుతాడు. 

Also Read :
Sri Sri Telugu Quotations | శ్రీ శ్రీ కవితలు.
Chanakya Telugu Quotations | చాణక్య కోట్స్
Ramakrishna Paramahamsa Telugu Quotations | రామకృష్ణ పరమహంస కోట్స్
Dussehra Wishes in Telugu | దసరా శుభాకాంక్షలు.

Write A Comment