Chanakya quotes in telugu, Collection of Best chanakya stories in telugu, Chanakya niti in telugu.
చాణక్యుడు రాజనీతి శాస్త్రంతో పాటు ఆర్థిక శాస్త్రం, భౌతిక శాస్త్రం, మనస్తత్వ శాస్త్రంలో కూడా నిపుణత కనబరిచాడు

Chanakya quotes in telugu

Chanakya Quotes in Telugu, Chanakya Neethi in Telugu, chanakya Neethi kathalu, Chanakya stories in Telugu

అన్ని  పాములు విషపు పాములు కావు.  విషపూరితం కాకపోయినా  పైకి అలా  కనబడే తీరాలి. లేకపోతే ఆ పాములు బతికి బట్టకట్టి కుబుసం విడవడం కష్టం.

Chanakya Quotes in Telugu, Chanakya Neethi in Telugu, chanakya Neethi kathalu, Chanakya stories in Telugu

ఈ ప్రపంచంలో రెండే రెండు ప్రబలమైన, తిరుగులేని  శక్తులు. ఒకటి యువశక్తి, రెండోది ఆడదాని అందం.

 ఈ మూడు ప్రశ్నలు వేసుకోకుండా ఏ పని మొదలు పెట్టవద్దు,
ఎందుకు ఈ పని చేస్తున్నాను?
దీని వల్ల ఫలితం ఏమిటి?
ఇందులో విజయం సాధించగలనా?

Chanakya stories in telugu

 ఏ పని మొదలు పెట్టినా ఆపవద్దు మధ్యలో వదిలి పెట్టవద్దు ఫలితం గురించి ఆలోచించకుండా పని చేయడమే మనిషి పని

పూల వాసన గాలి దిశను బట్టి వ్యాపిస్తుంది కానీ మనిషి మంచితనం మాత్రం నాలుగు దిక్కులా వ్యాపిస్తుంది.

భగవంతుడు విగ్రహాల్లో వుండడు. మీ భావాలే భగవంతుని స్వరూపం మీ మనసే దేవాలయం.

 మంచి పుస్తకాల జ్ఞానాన్ని కలిగిస్తాయి. చెడ్డ పుస్తకాలు చదవడం వల్ల ఉపయోగం ఉండదు.

ఎవ్వరూ కూడా ఎలాంటి స్వార్ధం లేకుండా మరొకరితో  జట్టు కట్టరు.  ఏ ప్రయోజం ఆశించకుండా  వుట్టిగా స్నేహం  చేస్తున్నానరని ఎవరైనా  చెబితే దాన్ని నమ్మినవారే  శుద్ద  అప్రయోజకులు.

 మనిషి తను చేసే పనులను బట్టి గొప్పవాడు అవుతాడు కానీ జన్మంతోనే కాడు.

 అతి నిజాయితీగా ఉండటం కూడా మంచిది కాదు, చెట్లు కొట్టడానికి వెళ్లే వాడు ముందుగా నరికేది నిటారుగా సాఫీగా ఉన్న  చెట్లనె కదా.

నీవు విజయం సాధిస్తే నీ శ్రేయోభిలాషులకు నీవేంటో తెలుస్తుంది…ఒకవేళ అపజయం పొందితే నీ శ్రేయోభిలాశులేవరో నీకు తెలుస్తుంది..

Chanakya niti kathalu

నిజమైన బంధువులు సత్యమే తల్లి జ్ఞానమే తండ్రి ధర్మమే సోదరుడు, దయే స్నేహితుడు, శాంతియే భార్య, ఒర్పే పుత్రుడు, ఈ ఆరుగురే మనిషికి నిజమైన బంధువులు.

చాలా కోపం మర్యాద లేని మనస్తత్వం కలిగి ఉంటే ఎట్టిపరిస్థితుల్లో పెళ్లి చేసుకోకండి. అలాంటి అమ్మాయి భర్త జీవితంలో సంతోషం లేకుండా చేస్తుంది.

మీరు పుట్టేటప్పుడు ఏమి తీసుకురారు, కానీ చనిపోయేటప్పుడు పేరుతో చనిపోతారు, కాబట్టి పేరు అనేది ఒక పదంగా ఉండకూడదు చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలి..!!

డబ్బులు లేని పురుషుణ్ణి వేశ్య విసర్జిస్తుంది.
ఓడిపోయిన రాజుని ప్రజలు విసర్జిస్తారు.
పళ్ళు ఇవ్వని చెట్లను పక్షులు విసర్జిస్తాయి.
ప్రపంచంలో అందరు వారి వారి స్వలాభాన్నే చూస్తారు
ఏప్పటి వరకు మన నుండి జనానికి లాభం ఉంటుందో
అప్పటి వరకే మనకు విలువ ఉంటుంది.

Chanakya niti in Telugu

Chanakya Quotes in Telugu, Chanakya Neethi in Telugu, chanakya Neethi kathalu, Chanakya stories in Telugu

మన మీద మనకుండే నమ్మకం శత్రువును భయపెడుతుంది. మన మీద మనకుండే అపనమ్మకం శత్రువు బలాన్ని పెంచుతుంది.

ఆలోచనలు ఎట్టి పరిస్థితుల్లో బయటపెట్టకు అన్ని పనులూ చెడగొట్టుకున్నవాడవైతావు.

బలం ఉండి లాభం లేదు తెలివి దానికి తోడు లేకపోతే జాగ్రత్త పాటించకపోతే బలహీనమైన శత్రువు కూడా మనల్ని ఓడించగలడు.

వేరే వారి తప్పుల నుండి పాఠాలను నేర్చుకో.. ఎందుకంటే అన్నిటినీ సొంత అనుభవంతో నేర్చుకోవడానికి నీకు ఈ జీవితకాలం సరిపోదు.

ఒక ఎదురుదెబ్బ తగిలినంత మాత్రాన సాధించదలచుకున్న ప్రయోజనం నుంచి వెనుకంజ వేయవద్దు.

Chanakya Quotes in Telugu, Chanakya Neethi in Telugu, chanakya Neethi kathalu, Chanakya stories in Telugu

అన్యాయమైన మార్గాల ద్వారా సంపాదించిన సంపద ఖచ్చితంగా నశించిపోతుంది.

తెలివైన వారు ఎప్పుడూ తమ ఆర్థిక విషయాలను ఎవరితోనూ పంచుకోరు..!!

దుర్మార్గమైన ప్రవర్తన,
అపవిత్రమైన దృష్టి
మరియు క్రూరమైన వక్రబుద్ధి గల
వ్యక్తితో స్నేహం చేసేవాడు వేగంగా నాశనమవుతాడు.

మూర్ఖుని పంచ లక్షణములు
దురభిమానము
కఠినముగా మాట్లాడుట
మూడిపట్టు పట్టుట
దుఃఖితుడు అగుట
ఇతరుల మాట వినకపోవుట

ఆపద కాలములో ఆపదలను నివారించుకొనుటకు ధనమును రక్షించుకోవాలి.

Chanakya Quotes in Telugu, Chanakya Neethi in Telugu, chanakya Neethi kathalu, Chanakya stories in Telugu

 మనిషి తను చేసే పనులను బట్టి గొప్పవాడు అవుతాడు కానీ జన్మంతోనే కాడు.

 ప్రపంచములో నీకు వేరే శత్రువులు కానీ,మిత్రులు కానీ ఉండరు. నీ నడవడికయే నీకు మిత్రులను కానీ శత్రువులను కానీ సంపాదించి పెడుతుంది.

Also Read:
Viluva Quotations in Telugu | విలువ కోట్స్
Sri Sri Quotations in Telugu |శ్రీ శ్రీ కవితలు
Ramakrishna Paramahamsa Quotations in Telugu | రామకృష్ణ పరమహంస సూక్తులు
Albert Einstein Quotations in Telugu | ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ కోట్స్
Vijayadashami Wishes in Telugu | విజయదశమి శుభాకాంక్షలు.

Write A Comment