రామకృష్ణ పరమహంస కోట్స్ తెలుగులో, ramakrishna paramahamsa sayings in telugu.
ఒక గొప్ప ఆధ్యాత్మిక వేత్త స్వామి వివేకానంద గురువు స్వామి రామకృష్ణ పరమహంస,.

రామకృష్ణ పరమహంస కోట్స్ 

సత్యాన్నే పలుకు,మాట్లాడే ముందు ఆలోచించు,ఆ తర్వాత లిఖించు

మాట్లాడటం దేవుడిచ్చిన వరం, కాని నీ అధీనంలో  వుంచుకొని మాట్లాడు.

Ramakrishna Paramahamsa Quotes in Telugu, Rama krishna Quotes in Telugu Images

మన చర్యలకు ప్రపంచమంతా వేదికే.


Ramakrishna Paramahamsa Quotes in Telugu

Ramakrishna Paramahamsa Quotes in Telugu, Rama krishna Quotes in Telugu Images

బాద్యతల నుండి తప్పుకోవడం వల్ల ఆధ్యాత్మిక చింతనను పొందలేము.

Ramakrishna Paramahamsa Quotes in Telugu, Rama krishna Quotes in Telugu Images

భారతీయ జీవన విధానం మతం మీద ఆధారపడింది. అందుకే భారతీయ నాగరికత ప్రత్యేకమైనది.

సామాన్య మానవుడు మతాన్ని గురించి నిండు సంచిలో విత్తనాలంతా మాట్లాడతాడు. కాని గింజంతైనా ఆచరించడు.

Ramakrishna Paramahamsa Quotes in Telugu, Rama krishna Quotes in Telugu Images

స్వేచ్చను మనసును  బంధించేది కూడా మనసే.


రామకృష్ణ పరమహంస సూక్తులు

మొహం పనికి అడ్డంకి.”ఉక్కులా గట్టిగా, పుష్పంలా మెత్తగా”ఉండటం కర్తవ్యం.

ఎల్లప్పుడూ తిరిగే గాలికి మనం స్వరాలం.

Ramakrishna Paramahamsa Quotes in Telugu, Rama krishna Quotes in Telugu Images

హారంలోని మణులను దారం కలుపుతున్నట్లు మనందరిని కలిపేవాడు భగవంతుడే. 

Also Read :
Sri Sri Telugu Quotes | శ్రీ శ్రీ కవితలు.
Chanakya Quotations in Telugu | చాణక్య కోట్స్
Albert Einstein Telugu Quotes | ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ కోట్స్.
Dussehra Wishes in Telugu | విజయదశమి శుభాకాంక్షలు.

Write A Comment