భారత తత్త్వవేత్తల్లో ప్రఖ్యాతిగాంచిన మహాపురుషుడు వివేకానందుడు. ఒకడు. ఇతను 1863వ సం||ములో భువనేశ్వరీదేవి విశ్వనాథుడు అను పుణ్యదంపతులకు జన్మించెను. ఇతని అసలు పేరు విశ్వేశ్వరుడు. కాని నరేంద్రుడని పిలువబడేవాడు. లేక లేక కల్గిన నరేంద్రుడు అల్లారుముద్దుగా పెరిగాడు.

బాల్యంలో తల్లి వద్ద భారత, భాగవత, రామాయణాది కథలు ఉగ్గుపాలతో నేర్చాడు. ఇతడు ఏకసంధాగ్రాహి, ఒక్కసారి విన్నంతనే తిరిగి అప్పజెప్పగల ధారణశక్తి కలవాడు. శుక్లపక్ష చంద్రునిలా దినదినాభివృద్ధి చెందాడు.

Swami Vivekananda Quotes in Telugu

Vivekananda Quotes in Telugu, Swami Vivekananda Kavithalu


మానవుడు ఎంత కఠినమైన పరీక్షలు దాటితే అంత గొప్పవాడు అవుతాడు

 ధనం శక్తి కాదు. మంచితనమే శక్తి.

Vivekananda Quotes in Telugu, Swami Vivekananda Kavithalu

 దేశానికి ఉపయోగపడని శరీరం డబ్బులు ఎంత పెరిగినా వృధానే

 దేవుడు ఒక్కడే మనుషులు వేర్వేరు పేర్లతో పిలుస్తారు.

 స్వామి వివేకానంద తెలుగు సూక్తులు

 బద్దకమే అసలు పాపం, అదే పేదరికానికి కారణం.

 దేశభక్తి అంటే కేవలం మాతృదేశాన్ని ప్రేమించడమే కాదు తోటి మానవులకు సాయం అందించడం.

 గొప్ప కార్యాలెప్పుడూ గొప్ప త్యాగాలవల్లే సాధించబడతాయి.


Swami Vivekananda Quotations in Telugu

శ్రీరామకృష్ణుల సందేశం దేశమంతా వ్యాప్తి చెందిననాడే భారతదేశం ఉన్నత స్థితికి చేరుకోగలదు.

 పరిస్థితులు మనిషి అదుపులో ఉండవు కానీ అతని ప్రవర్తన అతని అధీనంలోనే ఉంటుంది.

 ఏ పరిస్థితులలో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగవలసిన పనులు అవే జరిగిపోతాయి.

 మన దేహాన్ని మన మనసును గాని బలహీనపరిచే ఎంతటి కోరికలైనా నిర్ద్వందంగా త్యాగము చేయాలి.

 స్వామి వివేకానంద తెలుగు సూక్తులు

 ఈ లోకాన్ని ఏ ఇద్దరు ఒకే మాదిరిగా చూడరు.

 ధీరులు సత్య మార్గాన్ని ఎప్పుడూ తప్పరు.

 ఆర్థిక స్థితి గతులు ఎలా ఉన్నా ఆలోచనలు ఎప్పుడూ ఉన్నతంగా ఉండితీరాలి.

Vivekananda Quotes in Telugu, Swami Vivekananda Kavithalu

 మనల్ని తీర్చిదిద్దేది మన ఆలోచనలే.

Swami Vivekananda Quotations in Telugu, Inspirational Swami vivekananda Quotes in Telugu

 చెడు తలచేవారు కీడు తల పెట్టేవారు ప్రశాంతతను కోల్పోతారు వెలుగు చూడరు.

 చర్చ విజ్ఞానాన్ని పెంచుతుంది వాదన అజ్ఞానాన్ని సూచిస్తుంది.

 అశ్రద్ధ ఇబ్బందుల్ని తెచ్చిపెడుతుంది.


Swami Vivekananda Kavithalu.

Swami Vivekananda Quotes in Telugu, Inspirational Swami vivekananda Quotes in Telugu

జీవితంలో ధనం పోగొట్టుకుంటే కొంత కోల్పోతాం కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్లే.

 అనాలోచితంగా తొందరపడి ఏ పని చెయ్యొద్దు.

 నిరుపేదల కష్టాలను చూచి ద్రవించే హృదయం కలవాడే మహాత్ముడు.

 చావు బతుకులు ఎక్కడో లేవు బలంలో బతుకుతుంది బలహీనతలు చావు ఉంది

Swami Vivekananda Quotations in Telugu, Inspirational Swami vivekananda Quotes in Telugu

 ఓర్పుతో అసాధ్యమైన కార్యాన్ని సుసాధ్యం చెయ్యవచ్చు

 చరిత్ర మొదలైనప్పటి నుండి మనిషి రక్షణ కోసం అన్వేషిస్తూనే ఉన్నాడు.

 ఏ గొప్ప కార్యాన్ని సాధించాలన్న పవిత్రత సహనం పట్టుదల ప్రేమ అవసరం.

Swami Vivekananda Quotations in Telugu, Inspirational Swami vivekananda Quotes in Telugu

 సర్వ దేవతల కన్నా మానవుడు అధికుడు మానవుని కన్నా అధికులెవ్వరు లేరు.

 Vivekananda Quotes in Telugu, స్వామి వివేకానంద తెలుగు సూక్తులు

 స్వర్గంలో జీవించడానికి ఈ ప్రపంచంలో జీవించడానికి తేడాలేదు.


స్వామి వివేకానంద తెలుగు సూక్తులు


సిద్ధాంతాలు మతం కాదు మంచిగా ఉంటూ మంచిని పెంచడమే మత సారాంశం.

 ఒక ఆదర్శాన్ని నమ్మిన వ్యక్తి వెయ్యి తప్పులు చేస్తే ఏ ఆదర్శము లేని వ్యక్తి యాబైవేల తప్పులు చేస్తాడు.

 ఎక్కడకు వెళ్ళినా నూతన జీవితాన్ని మహోన్నతమైన శక్తినీ అందించాలి.

 సమాన భావం ఉన్న స్నేహమే కలకాలం నిలబడుతుంది.

 మీరు మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడమే ఆత్మగౌరవం.

Swami Vivekananda Quotations in Telugu, Inspirational Swami vivekananda Quotes in Telugu

 ధైర్యం లేక పోతే ఏ రంగంలోను విజయం సాధించలేము.

 నీ వెనుక ఏముంది నీ ముందు ఏముంది నీకు అనవసరం నీలో ఏముంది అనేది ముఖ్యం.

Vivekananda Telugu Quotes, Swami Vivekananda kavithalu

 ఆత్మ విశ్వాసాన్ని కోల్పోవద్దు నీకు ఈ లోకంలో అసాధ్యమేమీ లేదు.

 పిరికివాడు మాత్రమే ఇది నా తలరాత అనుకుంటాడు.


Vivekananda Telugu Quotes

దేవునిపై నమ్మకం కాదు ఆత్మవిశ్వాసం లేనివాడే నా దృష్టిలో నాస్తికుడు.

 అనుభవాల క్రమమే జీవితం అనుభవమే గురువు.

 మనిషి పతనానికి అయిన పాపానికైనా కారణం భయమే.

 నీతులు బోధించడం కాదు ఆచరించి చూపాలి.

 ఆత్మవిశ్వాసం సడలితె ఓటమి ప్రారంభమైనట్లే.

 భక్తి సముద్రంలో మునిగి నప్పుడు ఈ ప్రపంచం మరొక నీటి బిందువు లా కనిపిస్తుంది.

 మన అదృష్టానికి మనమే కర్తలం.

 వివేకవంతుడు ఎప్పుడూ వర్తమానంలోనే జీవిస్తాడు.


Vivekananda Quotations in Telugu

 వైవిధ్యమే జీవితపు ఆత్మ.

 మానవుణ్ణి అధ్యయనం చేయి అతడే సజీవ కావ్యం.

 విలువైన వస్తువు విలువైన వారి దగ్గర ఉంటే దాని విలువ మరింత పెరుగుతుంది.

 సర్వ సన్నద్ధులైన యువకులు నేడు కావాలి.

 విద్య మనిషి జీవితానికి వెలుగునిస్తుంది మనిషి వికాసానికీ నడవడికకి తోడ్పడుతుంది.

 యువకుల్లారా లేవండి మేల్కొనండి ఈ ప్రపంచం మిమ్మల్ని ఎలుగెత్తి పిలుస్తుంది ఉత్సాహ భరితులై రండి.

 ఈ దేశానికి వీరుల అవసరం ఉంది అందుకే వీరులుకండి.

 మనసా వాచా కర్మణా పవిత్రతను పాటించు.

Swami Vivekananda Quotes in Telugu, Inspirational Swami vivekananda Quotes in Telugu

 నిన్ను నువ్వు బలహీనుడిగా భావించడమే అన్నిటికన్నా మహాపాపం.

 మతం ఒకరకంగా గొప్ప అనుభవమని మనం మర్చిపోకూడదు.

 ఆత్మ సందర్శనకు తోడ్పడని జ్ఞానం అజ్ఞానం.

 డబ్బులో శక్తి లేదు కానీ మంచితనంతో పవిత్రతలో శక్తి ఉంటుంది.

 భిన్నత్వంలో ఏకత్వం అన్వేషించడమే విజ్ఞానం.

 తెలివైన వారు తమ పని తామే సాధించుకోవాలి.

 మొత్తం ప్రపంచ సంపద కంటే మానవులే విలువైన వారు.

Vivekananda Quotes in Telugu,  Swami Vivekananda Kavithalu

 లేవండి మేల్కొనండి గమ్యాన్ని చేరే వరకు విశ్రమించకండి.

Also Read : Rabindranath Tagore Quotes in Telugu | రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పిన జీవిత సత్యాలు తెలుసుకొండి

Also Read : Jiddu Krishnamurti Quotes in Telugu | జిడ్డు కృష్ణమూర్తి కోట్స్ తెలుసుకొండి

Also Explore: Telugu Quotes

Write A Comment