జిడ్డు కృష్ణమూర్తి కోట్స్ తెలుగులో, జిడ్డు కృష్ణమూర్తి ఒక తత్వవేత్త ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లెలో మే 12, 1895 న ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. మానసిక విప్లవం, మనోభావ విచారణ, ధ్యానం, మానవ సంబంధాలు, సమాజంలో మౌలిక మార్పు ఈ విషయాలపై పరిశోధన చేసి జ్ఞానాన్ని సంపాదించారు.

Jiddu Krishnamurti Quotes in Telugu

Jiddu Krishnamurti Quotes in Telugu | జిడ్డు కృష్ణమూర్తి కోట్స్

తనకు తాను గురువు అయిన వ్యక్తి జగద్గురు అవుతాడు.

స్వీయజ్ఞానం లేకుండా వేరొకరి నుంచి జ్ఞానాన్ని ఆశించడమంటే చీకటి నుంచి చీకటిలోకి ప్రయాణించడమే. 

అపార్ధం చేసుకోవడం వల్ల మన మీద మనమే నమ్మకం కోల్పోయి జీవితం మీద, దేవుడి మీద కూడా నమ్మకం కోల్పోతాము.

అవినీతి ఎల్లప్పుడూ సమాజంలో అంతర్భాగమే.

Krishnamurti Quotes in Telugu

అద్దంలో మనల్ని మనం చూసుకున్నంతగా మానసికంగా మనల్ని  మనం దర్శించుకోవాలి.   

రాజకీయాలలో కొనసాగుతూ వుండటం కూడా గణించబడుతుంది.

ప్రకృతి మార్పుకు దూరంగా వుంటే పాత భావనలను నువ్వు కొనసాగిస్తున్నట్లే.

Jiddu Krishnamurti Quotes in Telugu | జిడ్డు కృష్ణమూర్తి కోట్స్

ఇతరుల ఆలోచనల మీద జీవించడమనేది ప్రమాదకర విషయం.

సంతోషానికి మార్గాల జాబితా తయారు చేసుకోవడం సులవ్హం. అదే బాధలకు అతికష్టం.

నువ్వు ప్రేమించిన దానిని నువ్వు ద్వంసం చెయ్యడం చాలా తేలిక.


Jiddu Krishnmurti Philosophical Quotes in Telugu

దుఖాన్ని అర్ధం చేసుకోవాలిగాని దాని దారిన దాన్ని వదిలెయ్యరాదు.

ధ్యానం జీవితంలో ఓ గొప్ప కార్యక్రమం. దానికి గొప్ప లోతైన ప్రాముఖ్యత వుంది.

ధ్యానం లక్ష్యానికి మార్గం కాదు. అదే మార్గం అదే లక్ష్యం.

ఒకే నమ్మకాని పడే పడే ఉదహరించడం భయానికి తార్కాణం.

సరైన నిర్ణయం తీసుకోకపోతే సమస్యలు ఉద్భవిస్తాయి. నీ నిర్ణయమే సమస్య అవుతుంది.

మానసిక నిస్సబ్ధత నిజమైన మతపరమైన మానసిక నిశ్శబ్దం. దేవుడి నిశ్శబ్దం భూమియొక్క నిశ్శబ్దం.

Jiddu Krishnamurti Quotes in Telugu | జిడ్డు కృష్ణమూర్తి కోట్స్

పవిత్ర గ్రంథాలు నువ్వు ఏమి చెయ్యాలో,ఏమి చెయ్యకూడదో చెప్తాయి.

నేటి యువత స్వేచ్చంటే తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిన్చావచ్చని పోలీస్ ముఖం మీద వుయోచ్చని భావిస్తుంది.

ప్రతిదీ మర్చిపోయేదే ‘ప్రేమతో సహా’.

ప్రేమించేది తెలికనేది మన ఊహ మాత్రమే.

Jiddu Krishnamurti Inspirational Quotes in Telugu

అవిశ్రాంతంగా పని చేసే యంత్రం మెదడు.నా పని పూర్తయిందని ఎప్పుడు చెప్పదు.

జనాలతో కలిసి వుండటం, భావనలతో, విధానాలతో ఏకీభవించడానికి  కారణం అందులో రక్షణ ఉండటమే.

నీ శరీరం సున్నితమైనది కాకుండా శుభ్రమైన మనస్సు ఉండదు.

Jiddu Krishnamurthy Quotes in Telugu

ఏది శాశ్వతం కాదని గ్రహించి స్వేచ్చగా జీవించడమే ఆనందం.

సమాజ నిర్మాణం సంతోషదాయకం.

Jiddu Krishnamurthy Quotes in Telugu

మన విలువలు మన బాధ్యతల కలగలుపే మన సంస్కృతి.

Jiddu Krishnamurthy Telugu Quotes

నీకది వ్యతిరేకమైనా సరే సత్యాన్ని కోరుకో.

సత్యం ఒక భావన కాదు. ఓ నిశ్చయమైన ముగింపు.

అనుభవం సత్యానికి కొలబద్దకాదు.

సరళంగా వుండటం నిజాయితీగా ఉండటం  ఎన్నటికి బాంధవ్యాలు కావు. 

నీ మనస్సు  స్పష్టంగా అవగాహనకు రాకుంటే కష్టాలు ఎదురౌతాయి. అవగాహన అసలు సమస్య.

సంప్రదాయం పూజానీయమే  కావచ్చు. కాని అదొక్కటే అనుసరించదగ్గది  కాదు.

సుగుణం హృదయానికి సంబంధించినది. మనసుకు కాదు.

మనం మేదోపరంగాను, మానసికంగాను యంత్రాలుగా మారాం. యంత్రానికి స్వేచ్ఛ ఎక్కడిది.

Krishnamurthy Telugu Quotes

సమస్యను మనం నిజంగా అర్ధం చేసుకుంటే ఆ సమస్యలోనే పరిష్కారం దొరుకుతుంది.

Also Read
Telugu Love Quotes | ప్రేమ కోట్స్ 
Dabbu Quotes in Telugu | డబ్బు కోట్స్
Rabindranath Tagore Quotes in Telugu | రవీంద్రనాథ్ ఠాగూర్ కోట్స్
Aristotle Quotes in Telugu |అరిస్టాటిల్ కోట్స్

జిడ్డు కృష్ణ మూర్తి గారి పుస్తకాలు

Write A Comment