రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పిన జీవిత సత్యాలు,సూక్తులు తెలుసుకొండి. Collection of Rabindranath Tagore Quotes in Telugu.

విశ్వ విఖ్యాతిగాంచిన భారతజాతి ముద్దుబిడ్డలలో రవీంద్రనాథ్ ఠాగూర్ సుప్రసిద్ధుడు. రవీంద్రుడు వంగదేశంలో జన్మించాడు. ఈయన తల్లి శారదాదేవి. తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్. తల్లిదండ్రులు ఈయనకు రవీంద్రుడు అని పేరు పెట్టారు. రవీంద్రుడు రవీంద్రనాథ్ ఠాగూర్గా ప్రసిద్ధుడయ్యాడు.

Rabindranath tagore Telugu quotes

అసమర్ధులకు అవరోధాలుగా కనిపించేవి సమర్ధులకు అవకాశాలుగా కనిపిస్తాయి.

Ravindranath tagore Telugu quotes | Rabindranath Quotes in Telugu

జీవితంలో వైఫల్యాలు భారమని గ్రహించేవారు,వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకోవచ్చు.

మనిషి జీవితంలో వచ్చే ప్రతిరోజూ, క్రితం రోజుకన్నా కాస్తో కూస్తో ఎక్కువ విషయాలను నేర్చుకోవాలి.

నేను పని చేస్తే భగవంతుడు నన్ను గౌరవిస్తాడు. అయితే నేను గానం చేసినపుడు ఆయన నన్ను ప్రేమిస్తాడు.

Ravindranath tagore Telugu quotes | Rabindranath Quotes in Telugu

కళ్లకి రెప్పలు ఉన్నట్లే పనికి విశ్రాంతి ఉండాలి.

Rabindranath Tagore Telugu Quotes

ప్రేమించే వ్యక్తికీ దండించే అధికారం కూడా ఉంటుంది.

ప్రేమ గుణం బాగా పెరిగితే లభించే సంపద-పవిత్రత.

Ravindranath tagore Telugu quotes | Rabindranath Quotes in Telugu

భర్తకి లోకమంతా ఇల్లు, అయితే స్త్రీకి ఇల్లే లోకం.

సృష్టి రహస్యాన్ని విశదం చేయగల శక్తి తర్క కౌశలానికి లేదు.

మనస్ఫూర్తిగా ప్రేమించే స్త్రీల మధ్యలో పురుషులు పసిబిడ్డలు.

రవీంద్రనాథ్ ఠాగూర్ సూక్తులు

మనిషి జీవితంలో మహదాశయాలూ శిశువుల్లా అవతరిస్తుంటాయి.

Ravindranath tagore Telugu quotes | Rabindranath Quotes in Telugu

ఒక వ్యక్తి తాను అనుభవించిన ఆనందాన్ని ఇంకొకరిలో కలిగించడానికి చేసే ప్రయత్నమే ‘కళ’.

Ravindranath tagore Telugu quotes | Rabindranath Quotes in Telugu

నువ్వు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తే విజయం పది అడుగులు ముందుకు వస్తుంది.

Also Read
About Rabindranath Tagore in Telugu | రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి తెలుసుకోండి

Ravindranath tagore Telugu quotes | Rabindranath Quotes in Telugu

వెలిగే దీపం లాగా ఉండు. అప్పుడే ఇతర దీపములను వెలిగించవచ్చు.

Also Read:
About Rabindranath Tagore in Telugu | రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి తెలుసుకోండి
Money Quotations in Telugu | డబ్బు కోట్స్
Jiddu Krishnamurti Quotations in Telugu | జిడ్డు కృష్ణమూర్తి కోట్స్ తెలుసుకోండి
Aristotle Quotations in Telugu |అరిస్టాటిల్ కోట్స్

Write A Comment