మీ ప్రియమైన వారికి ప్రేమికుల రోజు శుభాకాంక్షలు చెప్పండి అందమైన కవితల ద్వారా

మనం ఒకేసారి ప్రేమలో పడతాం అని అందరూ అంటారు కానీ, నిన్ను చూసిన ప్రతిసారీ నేను ప్రేమలో పడుతున్నాను, ప్రేమికుల రోజు శుభాకాంక్షలు ప్రియతమా

Valentines Day Quotations in Telugu, Lovers Day Telugu Quotations

ప్రేమికుల రోజు శుభాకాంక్షలు

గుండె మాత్రం నాదే…!
కానీ అది చేసే చప్పుడు మాత్రం నీదే,
ప్రేమికుల రోజు శుభాకాంక్షలు

ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు అద్భుతం నా అదృష్టం, హ్యాపీ వాలెంటైన్స్ డే.

Valentines Day Quotations in Telugu, Lovers Day Telugu Quotations
Valentines Day Quotations in Telugu, Lovers Day Telugu Quotations

నా హృదయం అనే కోవెలలో ప్రేమ అనే తాళం తెరిచి చూస్తే అందులో కొలువై ఉంది నీ రూపం,ప్రేమికుల రోజు శుభాకాంక్షలు.

మనసులో ఉన్న ప్రేమని చెప్పడానికి ఒక క్షణం చాలు ఆ ప్రేమను చూపించడానికి ఒక జీవితకాలమైన సరిపోదు, ప్రేమికుల రోజు శుభాకాంక్షలు.

చెయ్యి పట్టుకుని ఎంత కాలం ఉంటావో తెలియదు కానీ నా  గుండెకు హద్దుకొని జీవితాంతం ఉంటావు, ప్రేమికుల రోజు శుభాకాంక్షలు.

Valentines Day Quotations in Telugu, Lovers Day Telugu Quotations
Valentines Day Quotations in Telugu, Lovers Day Telugu Quotations

నా ఆనందానికి కారణం నువ్వే నా జ్ఞాపకాల కి అర్థం కూడా నువ్వే, హ్యాపీ వాలెంటైన్స్ డే.

Valentines Day Quotations in Telugu, Lovers Day Telugu Quotations
Valentines Day Quotations in Telugu, Lovers Day Telugu Quotations

నీ నవ్వు నాకు ఒక వరం నా మనసు నీ నవ్వుల వనం, హ్యాపీ వాలెంటైన్స్ డే.

ప్రపంచమంతా తాకట్టు పెట్టిన నీపై ఉన్న ప్రేమకు వడ్డీ కూడా కట్టలేవు, ప్రేమికుల రోజు శుభాకాంక్షలు.

నా జీవితం ఒక కాళీ పుస్తకం
నీ పరిచయం తో చేసావు ప్రేమ కావ్యం,
ప్రేమికుల రోజు శుభాకాంక్షలు ప్రియతమా.

Valentines Day Quotations in Telugu, Lovers Day Telugu Quotations
Valentines Day Quotations in Telugu, Lovers Day Telugu Quotations

Write A Comment