ఈ ప్రపంచంలో వెలకట్టలేనిది ఏదైనా ఉంధీ అంటే ఒక్క తల్లి ప్రేమ మాత్రమే. నవ మాసాలు బిడ్డను తన గర్భంలో జాగ్రత్తగా మోసి… నొప్పులు భరించి ఆ బిడ్డను ప్రపంచానికి పరిచయం చేస్తుంది తల్లి. అంతేకాదు తన బిడ్డ కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంది తల్లి.
మొథెర్స్ డే సందర్బంగా మీ అమ్మ కి శుభాకాంక్షలు తెలియచేయండి.

Mothers day Wishes in Telugu

కనిపించని దేవుడైనా.. కని పెంచిన నీ తర్వాతే అమ్మా!! – ‘మదర్స్ డే’ శుభాకాంక్షలు

Mother's day wishes in telugu, ఈ ప్రపంచంలో వెలకట్టలేనిది ఏదైనా ఉంధీ అంటే తల్లి ప్రేమ మాత్రమే. మొథెర్స్ డే నాడు శుభాకాంక్షలు తెలియచేయండి
Mothers day greetings in Telugu

అమృతం లాంటి ప్రేమను చూపింది.. అప్యాయత అనురాగం పంచింది అమ్మ – ‘హ్యాపీ మదర్స్ డే’ అమ్మ

Mother’s Day greetings in Telugu

నా అల్లరిని సహిస్తూ, నా ఏడుపుల్ని భరిస్తూ, నా చిరాకుల్ని అర్థం చేసుకుంటూ.. నన్ను మంచి మార్గం లో  నడిపించిన అమ్మకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.

Mothers day greetings in Telugu
Mothers day wishes in telugu

తప్పులను తన మనసులో పెట్టుకుని కేవలం ప్రేమను మాత్రమే పంచే అమ్మకు హ్యాపీ మదర్స్ డే అమ్మ

Also Read:
Mothers day Quotes in Telugu
Mothers day poems in Telugu
Inspirational Quotes in Telugu

Write A Comment