Collection of Powerful Ambedkar Quotes in Telugu, అంబేద్కర్ సూక్తులు.

భారత రాజ్యాంగ నిర్మాతగా పేరుగాంచిన అంబేద్కర్ | భారతమాత కన్న బిడ్డలలో సుప్రసిద్ధుడు. అంబేద్కర్ నిరుపేద కుటుంబంలో పుట్టి, తన ప్రజ్ఞా వైభవాలతో, స్వయం కృషితో అత్యుత్తమ స్థానాన్ని అలంకరించిన మహామనీషి, గొప్ప మానవతావాది. మహోన్నత విద్యావేత్త. మేధావి. తాత్త్వికుడు. గొప్ప దేశభక్తుడు. ప్రపంచ రాజ్యాంగ చరిత్రలన్నింటినీ ఆవలోకించి. భారతదేశమునకు అత్యుత్తమంగా రాజ్యాంగ చరిత్రను రచించిన మహనీయుడు. దేశంలో అణగారిన షెడ్యూల్డు కేస్ట్లు, షెడ్యూల్డు ట్రైబుల హక్కుల పోరాటంలో ముందుండి, వారి హక్కులకు భద్రత కల్పించిన విశిష్ట వ్యక్తి.

Ambedkar Quotes in Telugu

ఏ ప్రజలైతే తమ లక్ష్యాన్ని నిర్ణయించుకోరో వారు ఎటువంటి విజయాన్ని పొందలేరు ఎపుడైతే వారు విజయాన్ని పొందలేరో, వారు చరిత్రపై ఎటువంటి ప్రభావాన్ని చూపించలేరు.

BR Ambedkar Quotes in Telugu, Ambedkar Quotations in Telugu

ఎంత ఎక్కువ కాలం బ్రతికామన్నది కాదు. ఎంత గొప్పగా బ్రతికామన్నదే ముఖ్యం.

నా దేశ సమస్యలకు నా జాతి సమస్యలకు మధ్య సంఘర్షణలు వస్తే ముందు నా జాతికి ప్రాముఖ్యత ఇస్తాను. కానీ నేను – నా దేశం ఈ రెండింటిలో నా దేశానికి మొదటి ప్రాధాన్యత ఇస్తాను.

BR Ambedkar Quotes in Telugu, Ambedkar Quotations in Telugu

దేశం అభివృద్ధి చెందడమంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు.ప్రతిపౌరుని నైతికాభివృద్దే దేశాభివృద్ధి.

జీవించేందుకు తినాలి.సమాజ సంక్షేమానికై జీవించాలి.

BR Ambedkar Quotes in Telugu, Ambedkar Quotations in Telugu

నీ కోసం జీవిస్తే.. నీ లోనే నిలిచిపోతావు.
జనం కోసం జీవిస్తే… జనం లో నిలిచి పోతావు.

Ambedkar Quotations in Telugu

BR Ambedkar Quotes in Telugu, Ambedkar Quotations in Telugu

ఓటు హక్కు ద్వారా పోరాడి రాజులు అవుతారో,
అమ్ముడు పోయి బానిసలు అవుతారో నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది.

BR Ambedkar Quotes in Telugu, Ambedkar Quotations in Telugu

కులం పునాదుల మీద ఒక జాతిని గాని, నీతినిగాని నిర్ములించలేము.

వినయం, శీలం లేని విద్యావంతుడు మృగం కంటే హీనుడు.

BR Ambedkar Quotes in Telugu, Ambedkar Quotations in Telugu

ఆశయాలను ఆచరణలో పెడితే మహానీయులవుతారు.

BR Ambedkar Quotes in Telugu, Ambedkar Quotations in Telugu

నీ బానిసత్వాన్ని నీవే పోగొట్టుకోవాలి. దేవుడి మీదకాని, మహానుభావుల మీద కానీ ఆధార పడకు

BR Ambedkar Quotes in Telugu, Ambedkar Quotations in Telugu

ఏ కారణము లేకుండా ఇతరులు నిన్ను విమర్శిస్తున్నారంటే నీవు చేసే పనిలో విజయం సాధిస్తావని అర్థం.

రాజ్యాంగాన్ని నమ్ముకుంటే చెప్రాసి నుండి రాష్ట్రపతి ని చేస్తుంది.మతాన్ని నమ్ముకుంటే….మళ్ళీ నిన్ను బానిసగా తయారు చేస్తుంది.

BR Ambedkar Quotes in Telugu, Ambedkar Quotations in Telugu

నేను హిందుమతంలో పుట్టాను కానీ, నేను హిందువుగా చావను.ఎందుకంటే కులవ్యవస్థ లేని, అంటరాని తనంలేని సమాజాన్ని నేను స్వాగతిస్తాను.

ఈ కుల వ్యవస్థ వల్ల నేను నా జాతి ఎన్ని అవమానాలు భరించాయో భారతీయులకే కాదు ప్రపంచానికి కూడా తెలుసు.కాబట్టి కులవ్యవస్థను రూపు మాపాలి సమ సమాజ నిర్మాణానికి తోడ్పడాలి.

 తల్లి దండ్రులకు నలుగురు సంతానం ఉంటే నలుగురిని సమానంగా పెంచి, పెద్ద చేసి ఆస్తులను సమబాగాలుగా ఇస్తారు.కానీ దేవుడు పుట్టించిన బ్రాహ్మణ,క్షత్రియ,వైశ్య, శూద్ర(బీసీ, ఎస్సి, ఎస్టీ) లలో శూద్రులను గుళ్ళోకి రానివ్వద్దని, ఊళ్ళోకి రావద్దని, చెరువు నీళ్లు ముట్ట వద్దని, అగ్ర కులాలు వీరిని తాక రాదని చెప్పిన మనువాద శాస్త్రాన్ని తగుల బెట్టండి తప్పులేదు.ఎందుకంటే అన్నివర్ణాల వారికి సమన్యాయం చేయలేదు కాబట్టి.

BR Ambedkar Quotes in Telugu, Ambedkar Quotations in Telugu

గట్టి ఇటుకలు భవనాన్ని నిలబెట్టినట్లే విద్యార్ధులు సత్ప్రవర్తనతో దేశాన్ని నిలబెట్టుకోవాలి.

BR Ambedkar Quotes in Telugu, Ambedkar Quotations in Telugu

కేవలం పుస్తకాలు చదివి వదిలేస్తే ప్రయోజనం ఏముంది? చెదపురుగులు కూడా పుస్తకాలను నమిలేస్తాయి..అంతమాత్రాన జ్ఞానం వచ్చేసినట్టా.

BR Ambedkar Quotes in Telugu, Ambedkar Quotations in Telugu

మేకల్ని బలి ఇస్తారు కానీ పులుల్ని బలి ఇవ్వరు.

BR Ambedkar Quotes in Telugu 15

కౄరత్వం కంటే నీచత్వమే హీనమైనది.

Also Read:
Abdul Kalam Quotes in Telugu | అబ్దుల్ కలాం సూక్తులు
Inspirational and Motivational Telugu Quotes
Sankrantri Wishes in Telugu | సంక్రాంతి శుభాకాంక్షలు
Diwali Wishes in Telugu | దీపావళి శుభాకాంక్షలు తెలియచేయండి

Write A Comment