Abdul kalam Quotations in Telugu, Abdul kalam Kavithalu
అబ్దుల్ కలాం 1931వ సం॥ అక్టోబరు 15వ తేదీన తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించాడు. ఇతని పూర్తిపేరు అవుల్ పకీర్ జైనులాన్టిన్ అబ్దుల్ కలాం. ఇతని తల్లి ఆశీయమ్మ. ఇతని తండ్రి జైనులబ్దిన్, నిరుపేద కుటుంబం. ఇతను కలక్టరు కావాలని తండ్రి కలలు కనేవాడు. ఇతనికి హిందూ ధర్మ సంప్రదాయాలు అంటే చాలా ఇష్టం. ఇతను బాల్యం నుండే మత సహనం, లౌకికవాదం అలవర్చుకున్నాడు. బాల్యంలోనే ఇతను వార్తాపత్రికలను అమ్మి తండ్రికి సహాయపడేవాడు.

Abdul Kalam Quotes in Telugu

Abdul Kalam Quotes In Telugu, Abdul kalam Inspirational Quotes in Telugu Images, Kalam Quotes in Telugu

పొట్ట ఆకలి తీరేందుకు ఆహారం తినాలి మెదడు ఆకలి తీర్చేందుకు విషయాన్వేషణ చేయాలి.

Abdul Kalam Quotes In Telugu, Abdul kalam Inspirational Quotes in Telugu Images, Kalam Quotes in Telugu

కింద పడ్డానని ఆగిపోకు తిరిగి ప్రయత్నం చేస్తే విజయం నీదే

Abdul Kalam Quotes In Telugu, Abdul kalam Inspirational Quotes in Telugu Images, Kalam Quotes in Telugu

మంచి కోసం చేసే పోరాటంలో ఓడిపోయినా, అది గెలుపే అవుతుంది.

ఒక విధంగా సాధ్యం కాకపోతే మరొక విధంగా ప్రయత్నించు కానీ ప్రయత్నాన్ని మాత్రం వదిలి పెట్టకు.

ప్రతి టీచరు.. ఒకప్పుడు విద్యార్థే
ప్రతి విజేత.. ఒకప్పుడు ఓడినవాడే
ప్రతి నిపుణుడు.. ఒకప్పుడు ప్రారంభికుడే
కానీ
అందరూ దాటి వచ్చింది.. నేర్చుకోవడం అనే వారధినే.

Abdul Kalam Quotes In Telugu, Abdul kalam Inspirational Quotes in Telugu Images, Kalam Quotes in Telugu

సక్సెస్ స్టోరీలను చదవకండి అందులో కేవలం మెస్సేజులు మాత్రమే ఉంటాయి.. ఫెయిల్యూర్ స్టోరీలను చదవండి.. అందులో విజయానికి కావాల్సిన ఐడియాలు దొరుకుతాయి.

Abdul Kalam Quotations in Telugu.

మనం కోతుల ముందు అరటిపండ్లు మరియు సంపదను ఉంచితే అవి అరటిపండ్లే తీసుకుంటాయి ఎందుకంటే వాటికి డబ్బుల విలువ తెలియదు అదే విధంగా మనుషులను డబ్బులు కావాలా ఆరోగ్యమా అంటే డబ్బులు అంటున్నారు కానీ పాపం ఆరోగ్యమే అసలైన సంపద అని మానవాళికి తెలియట్లేదు

ఒక ఆలోచనను నాటితే అది పనిగా ఎదుగుతుంది, ఒక పనిని నాటితే అది అలవాటుగా ఎదుగుతుంది, ఒక అలవాటును నాటితే అది వ్యక్తిత్వంగా ఎదుగుతుంది, ఒక వ్యక్తిత్వాన్ని నాటితే అది తలరాతగా ఎదుగుతుంది కాబట్టి మీ తలరాతలను సృష్టించుకునేది మీరే.

Abdul Kalam Quotes In Telugu, Abdul kalam Inspirational Quotes in Telugu Images, Kalam Quotes in Telugu

వర్షం వస్తే పక్షులన్నీ వాటి గూళ్లలో దాక్కుంటాయి కానీ గద్ద మాత్రం వానకు అందనంత దూరంలో మేఘాలపైన ఎగురుతూ ఉంటుంది.

కష్టాలు నిన్ను నాశనం చేసేందుకు రాలేదు. నీ శక్తి సామర్థ్యాలను బయటకు తీసి నిన్ను నీవు నిరూపించుకొనేందుకే వచ్చాయి కష్టాలకు కూడా తెలియాలి నిన్ను సాధించడం కష్టమని.

APJ Abdul Kalam Quotes in Telugu.

Abdul Kalam Quotes In Telugu, Abdul kalam Inspirational Quotes in Telugu Images, Kalam Quotes in Telugu

అహంకారం ప్రతీ ఒక్కరినుండి నుండీ  ఆఖరికి భగవంతుడి నుండి కూడా దూరం చేస్తుంది, కాబట్టి అహంకారాన్ని వదిలివేయండి

చురుగ్గా ఉండు, బాధ్యత తీసుకో, నువ్వు నమ్మిన వాటి కోసం కృషి చెయ్యి

Abdul Kalam Quotes In Telugu, Abdul kalam Inspirational Quotes in Telugu Images, Kalam Quotes in Telugu

కష్టాలు ఎదురైనప్పుడే మనిషికి విజయం విలువేంటో తెలుస్తుంది.

విజయవంతులైన స్త్రీ పురుషులందరికీ పూర్తి అంకితభావమనేది ఉమ్మడి ధర్మం.

నీ అపజయాలను తప్పటడుగులని ఎప్పుడూ అనుకోకండి అవి తప్పులు కావు భవిష్యత్తులో మీరేం చేయరాదో తెలిపే పాఠాలు.

Abdul Kalam Quotes In Telugu, Abdul kalam Inspirational Quotes in Telugu Images, Kalam Quotes in Telugu

నేను అందంగా ఉండకపోవచ్చు కానీ సాయం కోరిన వాళ్లకి నా చేతిని అందించగలను అందం అనేది ముఖంలో ఉండదు హృదయంలో ఉంటుంది.

Abdul Kalam Quotes In Telugu, Abdul kalam Inspirational Quotes in Telugu Images, Kalam Quotes in Telugu

ప్రపంచాన్నినువ్వు చూడటం కాదు ప్రపంచమే నిన్ను చూడాలి.

నీకో లక్ష్యం ఉండటమే కాదు దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాధించుకునే వ్యూహ నైపుణ్యం కూడా ఉండాలి.

APJ Abdul Kalam Quotations in Telugu.

“హృదయంలో నిజాయితీ ఉన్నప్పుడు ఆ అందం వ్యక్తిత్వంలో కనబడుతుంది”

‘విజయాన్ని చూసి మురిసిపోవద్దు… అది తొలి అడుగు మాత్రమే గమ్యం కాదు..!!

మనిషికి కష్టాలెందుకు కావాలంటే అవే అతనికి విజయాన్ని ఆనందించే మనస్థితినిస్తాయి.

నీ విజయానికి అడ్డుపడేది..నీలోని ప్రతికూల ఆలోచనలే. క్రింద పడ్డామని ప్రయత్నం ఆపితే చేసే పనిలో ఎన్నటికీ విజయం సాధించలేము.

Abdul Kalam Quotes In Telugu, Abdul kalam Inspirational Quotes in Telugu Images, Kalam Quotes in Telugu

నీ మొదటి విజయం తరువాత ఆలస్యం ప్రదర్శించవద్దు. ఎందుకంటే నీ రెండవ ప్రయత్నంలో కనుక నువ్వు ఓడిపోతే, నీ మొదటి గెలుపు అదృష్టం కొద్దీ వచ్చింది అని చెప్పడానికి చాల మంది ఎదురుచూస్తూ ఉంటారు.

Abdul Kalam Quotes In Telugu, Abdul kalam Inspirational Quotes in Telugu Images, Kalam Quotes in Telugu

ఒక మంచి పుస్తకం వందమంది మిత్రులతో సమానం ,కానీ ఒక మంచి స్నేహితుడు ఒక గ్రంధాలయంతో సమానం.

ఒక్కొక్కసారి క్లాస్ లకు బంక్ కొట్టి స్నేహితులతో ఆనందంగా గడపండి. ఎందుకంటే జీవితంలో వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఆ జ్ఞాపకాలే మనకు ఆనందాన్ని కలిగిస్తాయి తప్ప మార్కులు కాదు.

APJ Abdul kalam kavithalu.

Abdul Kalam Quotes In Telugu, Abdul kalam Inspirational Quotes in Telugu Images, Kalam Quotes in Telugu

నువ్వు సూర్యుడిలా ప్రకాశించాలనుకుంటే ముందు సూర్యుడిలా మండడానికి సిద్ధపడాలి.

Abdul Kalam Quotes In Telugu, Abdul kalam Inspirational Quotes in Telugu Images, Kalam Quotes in Telugu

పూర్తి అంకితభావమంటే పూర్తిగా కష్టపడటం కాదు. అది పూర్తిగా నిమగ్నమవడం.

ఒక నాయకుడు తనచుట్టూ ఏమి జరుగుతుందో తెలుసుకోగలిగినప్పుడే తన బృందాన్ని స్వేచ్చగా నడిపించగలడు. నాయకత్వమంటే నిరంతర అభ్యసనమే.

మనని అణచడానికి చూస్తున్నప్రతికూల శక్తుల్ని మనం ఎదిరించి నిలవగలం. మన వ్యక్తిగత స్వాతంత్ర్యాన్ని పెంపొందించే గుణాల్తో, పరిస్థితులతో మనం మనని బలోపేతుల్ని చేసుకోగలం. బలపర్చుకోవడం ద్వారా మనం అపూర్వమైన విజయాల్ని సాధించగలం.

మన సృష్టికర్త మన మనసుల్లో,వ్యాక్తిత్వల్లో అపారమైన శక్తిసామర్ధ్యాల్ని నిక్షిప్తం చేసాడు. వాటిని తరచి వెలికి తీసి వృద్ధి చెందించుకోవడానికి ప్రార్ధన సహకరిస్తుంది.

మనందరికీ సమానమైన ప్రతిభ ఉండకపోవచ్చు. కానీ, మన ప్రతిభను అభివృద్ధి చేసుకోవడానికి మనందరికీ సమానమైన అవకాశం మాత్రం ఉంది.

Abdul Kalam Quotes In Telugu, Abdul kalam Inspirational Quotes in Telugu Images, Kalam Quotes in Telugu

మీరు చేసిన తప్పులే మీకు ఉత్తమ గురువులు.

APJ Abdul Kalam Sayings in Telugu

మీ  చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నా, మీ సమగ్రతను కాపాడుకోవడం ఎల్లప్పుడూ సాధ్యమే.

Abdul Kalam Quotes In Telugu, Abdul kalam Inspirational Quotes in Telugu Images, Kalam Quotes in Telugu

ఈ ప్రపంచంలో, భయానికి చోటు లేదు. బలం మాత్రమే బలాన్ని గౌరవిస్తుంది.

మీ ఆలోచనలే మీ మూలధనం, మీ తెగింపే మీ మార్గం, మీ శ్రమే మీ సమస్యలకు పరిష్కారం.

మీ ప్రయత్నాన్ని వదులుకోకూడదు. సమస్య మిమ్మల్ని ఓడించడానికి అనుమతించకూడదు.

ఒక దేశం అవినీతి రహితంగా ఉండాలన్నా, మంచి మనసున్న మనుషులు గల దేశంగా మారాలన్నా, తండ్రి, తల్లి మరియు గురువు అనే ముగ్గురు వ్యక్తులు వల్ల సాధ్యం అవుతుంది.

విజ్ఞానం పునాది లేని ఇంటిని సైతం నిలబెడుతుంది. కాని అజ్ఞానం ఎంతో దృఢంగా కట్టిన ఇంటిని కూడా పడగొడుతుంది.

Abdul Kalam Quotes In Telugu, Abdul kalam Inspirational Quotes in Telugu Images, Kalam Quotes in Telugu

నువ్వెప్పుడూ జ్ఞానమనే సముద్రంలో ముత్యంలా మెరవాలి.

మీరు దేనినైనా కోరుకుంటే దాన్ని పొందేవరకు మీ ప్రయత్నాన్ని ఆపవద్దు. ఎదురుచూడటం కష్టంగానే ఉంటుంది. కాని దాన్ని పొందలేక పోయినప్పుడు కలిగే బాధను భరించటం మరింత కష్టంగా ఉంటుంది.

Abdul Kalam Quotes In Telugu, Abdul kalam Inspirational Quotes in Telugu Images, Kalam Quotes in Telugu

బాధ కలిగినప్పుడు కన్నీటిని వదిలే బదులు ఆ కన్నీటికి కారణమైనవారిని వదిలేయటం ఉత్తమం.

మంచి ఉద్దేశాలు కలవారు ప్రమాణాలు చేస్తారు. మంచి వ్యక్తిత్వం కలవారు మాత్రమే వాటిని నిలబెట్టుకుంటారు.

Abdul Kalam Quotes In Telugu, Abdul kalam Inspirational Quotes in Telugu Images, Kalam Quotes in Telugu

ఉడతను పెంచాను.. పారిపోయింది. చిలుకను పెంచాను..పారిపోయింది. మొక్కను పెంచాను..పై రెండు వచ్చి చేరాయి.

అభ్యాసం సృజనాత్మకతను ఇస్తుంది. సృజనాత్మకత ఆలోచనాశక్తిని పెంచుతుంది.

మనిషి తన చైతన్యంలో ఉన్న ఆలోచనలకి ఎదగడానికీ, రూపం దిద్దుకోవడానికీ అవకాశమిస్తే అవి విజయాలకి దారి తియ్యగలవు. అపారమైన విజయాలకు నాంది నేను చేయగలను అనే సంకల్పము ధృఢ విశ్వాసము మాత్రమే!!

మన జననం ఓ సాధారణమైనదే కావచ్చు కానీ మన మరణం మాత్రం ఒక చరిత్ర సృష్టించేదిగా ఉండాలి!!

Abdul Kalam Quotes In Telugu, Abdul kalam Inspirational Quotes in Telugu Images, Kalam Quotes in Telugu

 ఇతరులను ఓడించడం సులువే కానీ ఇతరులను గెలవడం కష్టం.

Abdul Kalam Quotes In Telugu, Abdul kalam Inspirational Quotes in Telugu Images, Kalam Quotes in Telugu

 కల అంటే నిద్ర లో వచ్చేది కాదు నిద్ర పోనివ్వకుండా చేసేది.

Abdul Kalam Quotes In Telugu, Abdul kalam Inspirational Quotes in Telugu Images, Kalam Quotes in Telugu

 సక్సెస్ అంటే నీ సంతకం ఆటోగ్రాఫ్ గా మారడమే.

ఒక్కొక్కసారి క్లాస్ లకు బంక్ కొట్టి స్నేహితులతో ఆనందంగా గడపండి. ఎందుకంటే జీవితంలో వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఆ జ్ఞాపకాలే మనకు ఆనందాన్ని కలిగిస్తాయి తప్ప మార్కులు కాదు.

Also Read:
Ambedkar Telugu Quotes| అంబేద్కర్ కోట్స్
Inspirational and Motivational Telugu Quotations
Independence Day Telugu Speech for Students
Sankrantri Telugu Wishes | సంక్రాంతి శుభాకాంక్షలు
Diwali Telugu Wishes | దీపావళి శుభాకాంక్షలు తెలియచేయండి

Write A Comment