Best Buddha Quotes in Telugu We have amazing collection of buddha quotes in telugu you will enjoy reading gautham buddha quotes

బౌద్ధ ధర్మానికి మూల కారకులు గౌతమ బుద్ధుడు . ఆనాటి ఆధ్యాత్మిక గురువులలో ఒకరు గౌతమ బుద్ధుడు. బౌద్ధులందరిచే మహా బుద్ధుడిగా కీర్తింపబడేవాడు

గౌతమ బుద్ధుని సూక్తులు,

Buddha Quotes in Telugu , gautham Buddha Quotes Telugu Status, Gautham Buddha Telugu Quotes Images

శరీరానికి మరణం ఒక్కసారి మాత్రమే.. కానీ మనసుకు తప్పు చేసిన ప్రతిసారీ.

ఉత్తములు ఎదుటివారిలో మంచితనాన్నే చూస్తారు.

Buddha Quotes in Telugu , gautham Buddha Quotes Telugu Status, Gautham Buddha Telugu Quotes Images

ఏదీ శాశ్వతం కాదు నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు ఎంతటి గడ్డు పరిస్థితైనా సరే మారిపోక తప్పదు.

తనని తాను.. వశపర్చుకోగలిగిన మనిషిని దేవతలు సైతం.. ప్రభావితం చేయలేరు అతని విజయాలను, అపజయాలుగా మార్చలేరు

Buddha Quotes in Telugu

పుకార్లు శత్రువుల ద్వారా పుట్టి అజ్ఞానుల ద్వారా పాకి మూర్ఖుల ద్వారా అంగీకరించబడతాయి..!!

Buddha Quotes in Telugu , gautham Buddha Quotes Telugu Status, Gautham Buddha Telugu Quotes Images

ఎదుటి మనిషిని అర్థం చేసుకోవాలంటే నీకు క్షమించే గుణం ఉండాలి

నీవు సంతోషంగా ఉండు ఈ సంతోషాన్ని నలుగురితో పంచుకో ఇదే అసలు సిసలైన సంతోష రహస్యం

కాలాన్ని వృధా చేయడమంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే.

Positive Thinking Gautam Buddha Quotes in Telugu

Buddha Quotes in Telugu , gautham Buddha Quotes Telugu Status, Gautham Buddha Telugu Quotes Images

జీవితంలో మనం చేసే తప్పుల్ని గమనించేది ఇద్దరే ఒకరు.. పరమాత్మ ఇంకొకరు.. అంతరాత్మ.

ఆనందంగా ఉండే వారు తమ దగ్గర ఉన్న దాని గురించి మాత్రమే ఆలోచిస్తే.. ఆనందంగా ఉండలేనివారు తమ దగ్గర లేని వాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు.

విద్య నేర్చుకుని ‘గురువు’ని మర్చిపోకు..
ధనం వచ్చాక ‘స్నేహం’ మర్చిపోకు..
భార్య వచ్చాక ‘కన్నవారిని’ మర్చిపోకు..
గౌరవం వచ్చాక ‘గతం’ మర్చిపోకు..
అవసరం తీరాక ‘సాయపడిన’ వారిని మర్చిపోకు..

అసూయపడే వారితో మన అభివృద్ధి గురించి.. ఆవేశపడే వారితో మన ఆలోచనలు.. చెప్పుకోవడం.. మన మూర్ఖత్వం

సానుకూల ఆలోచనలు ఉన్నవారికి.. ఆనందం నీడలా వెంటే ఉంటుంది.

మనం ఎలా ఆలోచిస్తే .. అలానే ఉంటాం .

యుద్ధంలో వెయ్యిమంది వీరులను సంహరించే వాడికన్నా తన మనసును తాను ..జయించిన వాడే నిజమైన వీరుడు.

జీవితం అంటేనే పోరాటం, అలాంటప్పుడు స్వార్థం కోసమో , అధర్మం కోసమో ఎందుకు పోరాటం చేస్తావు ఆ పోరాడేదేదో ధర్మం కోసం పోరాడు.

Buddha Quotes in Telugu , gautham Buddha Quotes Telugu Status, Gautham Buddha Telugu Quotes Images

నీ భాధకు కారణం ఏదైనా కావచ్చు కానీ ఆ కారణంతో ఇతరులకు మాత్రం హాని చేయకు .

ఆశ దు:ఖానికి హేతువు అవుతుంది, ఆశ నుండి విముక్తి పొందితే దు:ఖం అంతమవుతుంది.

మనస్సు ఆనందంగా ఉంటే… తనువు ఆరోగ్యంగా ఉంటుంది.

Gautam Buddha Quotations in Telugu

Buddha Quotes in Telugu , gautham Buddha Quotes Telugu Status, Gautham Buddha Telugu Quotes Images

అంకెలతో దేనినైనా నిరూపించవచ్చు, ఒక్క నిజాన్ని తప్ప.

నీలోని లోపాన్ని ప్రపంచానికి చూపకండి, ఎందుకంటే ! దానితో ఆడుకోవడానికి ఈ ప్రపంచం కాచుకు కూర్చుని ఉంటుంది.

Buddha Quotes in Telugu , gautham Buddha Quotes Telugu Status, Gautham Buddha Telugu Quotes Images

సాయం చేసేవాడు దేవుడు,  మంచిగా మాటలు చెప్పేవాడు గురువు, నీతిగా బ్రతికేవాడు మనిషి.

వేలాది వ్యర్ధమైన మాటలు వినటం కన్నా శాంతిని , కాంతిని ప్రసాదించే మంచిమాట ఒక్కటి చాలు

మనసు చెప్పినట్టు మనం వినడం కాదు, మనం చెప్పినట్టు మనసు వినేలా చేసుకోవాలి .. !!! 

తనని తాను వశపరచుకోగలిగిన మనిషిని దేవతలు సైతం ప్రభావితం చేయలేరు , అతని విజయాలను వారు అపజయాలుగా మార్చలేరు..

అందరిపట్ల విధేయత కనపరచండి , కానీ మీ నమ్మకాలకు భిన్నంగా ప్రవర్తించకండి….

Buddha Quotes in Telugu , gautham Buddha Quotes Telugu Status, Gautham Buddha Telugu Quotes Images

ద్వేషాన్ని దూరం చేయగలిగేది,  ప్రేమే తప్ప ద్వేషం కాదు

ప్రక్కవాడు ఏడుస్తుంటే ఆనందించకు ఎందుకంటే నీకెందులోనైతే ఆనందం దొరుకుతుందో దేవుడు నీకదే ప్రసాదిస్తాడు

తనకు ఇష్టమైన పనిని ఎవరైనా బాగానే చేస్తారు , వివేకవంతులు మాత్రమే తాము చేసే పనిని ఇష్టంగా మార్చుకుంటారు

నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు, ఎంతటి గడ్డు పరిస్థితి అయినా మారిపోక తప్పదు .. ” ఏది శాశ్వతం కాదు “

Buddha Quotations Telugu

మానవుడు ద్వేషంతో ధనవంతుడు కాలేడు, కోపంతో గుణవంతుడు కాలేడు, కానీ మంచితనంతో మాత్రం మాధవుడు కాగలడు…

నాకు ఏమి తెలీదు అనుకునే వాడు . ” అమాయకుడు “, నాకు అన్ని తెలుసు అనుకునే వాడు .. ” మూర్ఖుడు ” నేను తెలుసుకోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి అనుకునే వాడు …. ” నిత్య విద్యార్థి తెలుసుకున్న వాటిలో సత్య అసత్యాలు గ్రహించే వాడు . ” మేధావి “

అవసరమైతే మాట్లాడు లేదంటే నిశ్శబ్దంగా ఉండు ,
సాధ్యమైనంతవరకు సంబాషణల్లో ఇతరుల ప్రస్తావన వద్దు,
ఉత్తమ సంభాషణలు సిద్ధాంతాల చుట్టూ తిరుగుతాయి,
నీచమైన సంభాషణలు వ్యక్తుల చూట్టూ తిరుగుతాయి ….

హింస అంటే శారీరకమైనదే కాదు, మాటలతో ఎదుటివారిని బాధపెట్టినా అది హింసే అవుతుంది.

మనం చేసే మంచి పనులైనా , చెడు పనులైనా నీడలా మనల్ని వెంటాడుతూనే వుంటాయి

ఒక మనిషి గురించి మరొక మనిషికి జీవితాంతం గుర్తుండిపోయే రెండే రెండు విషయాలు .. చేతితో చేసిన సాయం ..  మాటతో మనసుకు చేసిన గాయం ..

నీవు సంతోషంగా ఉండు , ఈ సంతోషాన్ని నలుగురితో పంచుకో , ఇదే అసలైన సిసలైన సంతోష రహస్యం.

అదుపులేని ఆలోచనలు శత్రువుకన్నా ప్రమాదకరం

మన దు:ఖానికి కారణం కొడుకో , ఆప్తుడో కాదు , మనలోని అజ్ఞానమే కారణం

మనిషికి నిజమైన ఆనందం లభించేది, కేవలం వారి ఆలోచనవల్లే

అన్ని విషయాలు తెలుసుకో , నాకే తెలుసునని గర్వపడకు , ఇతరుల కంటే ఎక్కువ అని నువ్వు భావించుకోకు , నిన్ను నీవు ఇతరులతో పోల్చకు .

Buddha Quotes in Telugu , gautham Buddha Quotes Telugu Status, Gautham Buddha Telugu Quotes Images

ఇతరులను బాధపెట్టేవారు కచ్చితంగా బాధపడతారు దాని నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు

సంపదలన్నింటిలోనూ ఆధ్యాత్మిక సంపదే ఉన్నతమైనది . దాన్ని కాంక్షించేవాడు కామం , క్రోధం , లోభం , మోహం , అసూయ , ద్వేషాలను అసురగుణాలకు దూరంగా ఉండాలి.

లేని గొప్ప తనాన్ని ప్రదర్శిస్తే నీలో ఉన్న నిజమైన గొప్పతనం మరుగున పడుతుంది.

ధ్యానాన్ని ఒక పనిగా చేయకు , ప్రతి పనిని ఒక ద్యానంగా చేయి

గౌరవము అనేది వయసుని బట్టి ఉండదు సంస్కారముని బట్టి ఉంటుంది… తాటి చెట్టు ఎంత పెరిగినా దాని కింద ఎవరూ నిలబడరు .. మర్రిచెట్టు చిన్నగా ఉన్న దాని కిందే అందరూ నిలబడతారు

Buddha Quotes in Telugu , gautham Buddha Quotes Telugu Status, Gautham Buddha Telugu Quotes Images

ఏమి జరిగిందో నేను ఎప్పుడూ చూడను, నేను ఇంకా ఏమి చేయాలో చూస్తాను

గతం ఇప్పటికే పోయింది , భవిష్యత్తు ఇంకా ఇక్కడ లేదు . మీరు జీవించడానికి ఒక్క క్షణం మాత్రమే ఉంది .

ప్రతి ఉదయం మేము మళ్ళీ పుడతాము . ఈ రోజు చేసేది చాలా ముఖ్యమైనది .

ఒకే పువ్వు యొక్క అద్భుతాన్ని మనం స్పష్టంగా చూడగలిగితే మన జీవితమంతా మారిపోతుంది .

కాలిపోతున్న ఇంటిని నీటితో ఆర్పినట్లు నీలోని శోకాన్ని ఆర్పేయి.!

Buddha Quotes in Telugu , gautham Buddha Quotes Telugu Status, Gautham Buddha Telugu Quotes Images

ఓర్పుకు మించిన గొప్ప ప్రార్ధన మరొకటి లేదు

చివరికి ఈ విషయాలు చాలా ముఖ్యమైనవి, మీరు ఎంత బాగా ఇష్టపడ్డారు ? మీరు ఎంత పూర్తిగా జీవించారు ? మీరు ఎంత లోతుగా వెళ్లారు ?

Inspirational Buddha Quotes in Telugu

అందరితో కలిసి చెడుదారలో వెళ్ళేబదులు, ఒంటరిగా మంచిదరిలో వెళ్ళడం మేలు

వాళ్లేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనుకుంటూ పోతే సగం జీవితం అయిపోతుంది అసలు నువ్వేమనుకుంటున్నావో అది నువ్వు మొదలు పెట్టు కనీసం ఎదో ఒక్కటన్నా అవుతుంది

నీ గమ్యం చేరే దారిలో ఈర్ష్య పడే కళ్ళుంటాయి . ఎత్తిచూపే వేళ్ళుంటాయి . వ్యంగంగా మాట్లాడే నోళ్ళు ఉంటాయి . బెదిరావో నీ గమ్యం చేరలేవు . సాగిపో నిరంతరంగా .. పరిస్థితులు ఎప్పుడూ స్థిరం కాదు . కష్టం ఎప్పుడు వృధా పోదు .

మనుష్యుడు తన నిశ్చల మనస్సు తోటి పూర్తి నమ్మకం తోటి ప్రయత్నం చేయకుంటే అనుకున్న లక్ష్యం సాధించలేరు .

వయోవృద్ధులను ఆరాధించువారు ఆయురారోగ్యములతో వర్ధిల్లును …

Buddha Quotes in Telugu , gautham Buddha Quotes Telugu Status, Gautham Buddha Telugu Quotes Images

ముందు నిన్ను నువ్వు సంస్కరించుకో తర్వాత సమాజాన్ని సంస్కరించు

నీవు బ్రతికుండేది కేవలం ఈ రోజు మాత్రమే అన్నట్లు .. నీ కర్తవ్యాన్ని నిర్వహించు ఫలితాన్ని మాత్రం భగవంతునికి వదిలివేయి … అప్పుడు
ప్రపంచంలోని ఏ బాధా మీ దరి చేరదు… !!

Buddha Quotes in Telugu , gautham Buddha Quotes Telugu Status, Gautham Buddha Telugu Quotes Images

మనిషికి నిజమైన ఆనందం లభించేది కేవలం వారి ఆలోచనలోనే !

Buddha Quotes in Telugu , gautham Buddha Quotes Telugu Status, Gautham Buddha Telugu Quotes Images

మనస్సు ఆనందంగా ఉంటే తనువు ఆరోగ్యంగా ఉంటుంది.

Also Read:
Inspirational Quotations in Telugu
Nammakam Quotes in Telugu | నమ్మకం కోట్స్
Swardham Quotes in Telugu | Selfish Quotes in Telugu
Sarvepally Radhakrishnan Quotes in Telugu | సర్వేపల్లి రాధాకృష్ణన్ సూక్తులు

Write A Comment