Best Collection of Nammakam Quotes in Telugu.ఒక అబద్ధం వలన కోల్పోయిన నమ్మకం, వెయ్యి నిజాలు చెప్పిన రాదు.

Nammakam Quotes in Telugu
Nammakam Quotes in Telugu

నమ్మకం అనే బలం పోగొట్టుకున్న రోజు ఏ బంధం తోడు ఉండదు.

నీ మీద నీకు నమ్మకం లేని సమయంలో కుడా నిన్ను నమ్మేవాడే నీ స్నేహితుడు.

Nammakam Quotes in Telugu
Nammakam Quotes in Telugu

మనసులో మాటల్ని ఎవరితో నిర్భయముగా, నిస్సంకోచంగా, నమ్మకంగా పంచుకోగలుగుతామో వారే స్నేహితులు.

Nammakam Quotes in Telugu
Nammakam Quotes in Telugu

సహాయం చేసిన వారిని మర్చిపోకూడదు, నమ్మిన వారిని మోసగించొద్దు.

ఒక అబద్ధం వలన కోల్పోయిన నమ్మకం, వెయ్యి నిజాలు చెప్పిన రాదు.

నమ్మకం జీవితాన్ని నిలబెట్టగలదు, కూల్చేయగలదు.

Nammakam Quotations in telugu

భయంతో మొదలైన బంధాలకు భవిష్యత్ శూన్యం నమ్మకంతో నడిచే బంధాలకు నూరేళ్ల ఆయుష్షు.

Nammakam Quotes in Telugu
Nammakam Quotes in Telugu

మాట ఇవ్వడానికి తొందర పడకు, ఇచ్చిన మాట నెరవేర్చడానికి వెనుకాడకు.

నీ గురించి తెలిసిన వాళ్లకు నన్ను నమ్ము అని చెప్పాల్సిన అవసరం లేదు. నీ గురించి తెలియని వాళ్లకు నన్ను నమ్ము అని వివరించాల్సిన పనిలేదు. నమ్మకానికి, నమ్మకం తోనే జతుండాలి.

నమ్మిన మనిషి కంటే, నమ్మకంగా ఉండేవి జంతువులే…!!

నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థమౌతుందన్నావు, మరి నా మౌనానికి అర్థం ఏంటో చెప్పగలవా.

నమ్మకం ఉన్న చోట చీకటిలో కూడా వెలుగు కనిపిస్తుంది. అదే నమ్మకం లేని చోట వెలుగు కూడా చీకటిలానే కనిపిస్తుంది.

Trust Quotes in Telugu

నమ్మకం లేని స్నేహం, నమ్మకం లేని ప్రేమ, నమ్మకం లేని బంధం. మనశ్శాంతిని దూరం చేస్తాయి.

ఎవరినో ఎందుకు నమ్మడం ? అన్నీ తెలిసి… మన అనుకున్న వాళ్ళే మోసం చేస్తుంటే..!!

నమ్మితే సమస్తము నీకు సాధ్యము.

Nammakam Quotes in Telugu
Nammakam Quotes in Telugu

నిజాయితీ & నమ్మకం లేని స్నేహం ఎక్కువ కాలం నిలబడలేదు.

నమ్మకం కోట్స్,

ఎవరైతే ఈ ప్రపంచాన్ని మార్చేయగలమనే.. పిచ్చి నమ్మకంతో ఉన్నవాళ్లే ఈ లోకాన్ని మార్చగలరు.

తనపై తనకు నమ్మకం ఉన్న వారు.. ఇతరుల నమ్మకాన్ని కూడా పొందగలుగుతారు. తనపై నమ్మకం లేని వారు ఇతరుల నమ్మకాన్ని పొందలేరు.

గెలవాలన్న తపన, గెలవగలను అన్న నమ్మకం, నిరంతర సాధన, ఈ మూడు ఉంటె ప్రపంచం లో ఏదైనా సాధించవచ్చు.

నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది.నమ్మకం లేకుంటే ప్రతి మాట అపార్థమే అవుతుంది. నమ్మకమే ఏ బంధానికైనా పునాది అని గుర్తుంచుకో

అపనమ్మకంతో ఏ పనీ మొదలుపెట్టద్దు.. ఎందుకంటే నీ మీద నీకు ఉన్న నమ్మకమే నీ విజయానికి మొదటి మెట్టు..

నమ్మకం కవితలు

Nammakam Quotes in Telugu
Nammakam Quotes in Telugu

అందరినీ నమ్మడం, ఎవ్వరినీ నమ్మకపోవడం..ఈ రెండూ ప్రమాదకరమే.

గెలవగలనన్న నమ్మకం ఉన్నవారే గెలుస్తారు.
గెలవగలనని నమ్మకం లేనివాడు మానసికంగా ఆటకు ముందే ఓడిపోతాడు.

నేను అదృష్టాన్ని నమ్ముతాను. నేను ఎంత కష్టపడితే అది నన్ను అంతగా వరిస్తుంది. అదృష్టం అనేది తలరాత కాదు మన కృషిలోనే ఉంటుంది.

Also Read:
Rakshabandhan Wishes in Telugu | రాఖీ శుభాకాంక్షలు తెలియచేయండి
Samethalu in Telugu 100+ | తెలుగు సామెతలు తెలుసుకోండి.
Buddha Quotes in Telugu | గౌతమ బుద్ధుని సూక్తులు తెలుసుకోండి
Swardham Telugu Quotes| Selfish Quotes in Telugu
Sarvepally Radhakrishnan Telugu Quotes | సర్వేపల్లి రాధాకృష్ణన్ సూక్తులు

Write A Comment