Best Collection of Viluva Quotes in Telugu. నీకు విలువ లేని చోట నీ నిజం గెలవదు. నీకు నువ్వు నిలదోక్కుకున్న చోట నీ అబద్దం సైతం చిందులేస్తుంది.

Viluva Quotations in Telugu

Viluva Quotes in Telugu
Viluva Quotes in Telugu

“ఎప్పుడైతే నీ మాటకు విలువ లేకుండ పోతుందో నీ అవసరం వాళ్లకు లేదు అని దాని అర్ధం”

అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ ఎదుటివారిలో మంచినే చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ.

కష్టాలు ఎదురయినపుడే మనిషికి విజయం విలువ ఏమిటో తెలుస్తుంది…!!

Viluva Quotes in Telugu
Viluva Quotes in Telugu

మనం ఎవరికైతే ఎక్కువ విలువ ఇస్తామో వారి దృష్టిలో మనం చాలా చౌకగా కనిపిస్తాము..!

ఉలి దెబ్బకు భయపడితే శీలా శీల్పం కాలేదు సమస్యలకు భయపడితే “మనిషి మహర్షి కాలేడు.

నిన్న గడిచిపోయింది రేపు ఎలా ఉంటుందో తెలియదు ఈరోజే అన్నింటికన్నా విలువైనది.

Viluva Quotes in Telugu
Viluva Quotes in Telugu

అర్థరహితమైన మాటలకన్నా అర్థవంతమైన నిశ్శబ్దం చాలా గొప్పది.

Value Quotes in Telugu

తనవరకు వచ్చినప్పుడే మనిషికి బాధ విలువ తెలుస్తుంది, అప్పటివరకు ఎదుటివారి బాధ చులకనగా కనిపిస్తుంది. అనుభవమే మనిషికి గుణపాఠం.

నీ హోదా, స్థాయి పెరిగిందని కళ్ళు నెత్తిన పెట్టుకుని చూస్తూ నడవను కాలానికి గుణపాఠం నేర్చే అలవాటుంది…

Viluva Quotes in Telugu
Viluva Quotes in Telugu

నీకు విలువ లేని చోట నీ నిజం గెలవదు. నీకు నువ్వు నిలదోక్కుకున్న చోట నీ అబద్దం సైతం చిందులేస్తుంది.

Viluva Quotes in Telugu
Viluva Quotes in Telugu

విలువ కోసం విలువ లేని చోట ప్రయత్నించడం ఉన్న విలువను వదులుకోవటమే అవ్వుతుంది.

మనిషి విలువ మాటల్ని బట్టి కాదు, చేతల్ని బట్టి నిర్ణయమవుతుంది

ఒక వ్యక్తి యొక్క విలువ వారి మాటలలోని నిలకడను బట్టి తెలుస్తుంది.

జీవితం మనుషుల విలువ తెలుపుతుంది జీవనం డబ్బు విలువ తెలుపుతుంది.

విలువలతో బతికినవారే జీవితంలో అసలైన విజేతలు

విలువ కోట్స్

బంధం ఉన్నప్పుడే దాని విలువ తెలుసుకోవాలి. చేజార్చుకున్నక విలువ తెలిసిన ప్రయోజనంలేదు.

వస్తువు విలువ కొనేటప్పుడు కలుసుకుంటాం మనిషి విలువ కోల్పోయి తెలుసుకుంటాం.

నీకు కుదిరినప్పుడు కాదు. ఎదుటవారికి అవసరమైనప్పుడు చేస్తే దానిని సహాయం అంటారు.

నువ్వు దాచుకున్న కోట్ల డబ కంటే, నీకోసం అమ్మ దాచుకున్న ఆకలి విలువ చాలా ఎక్కువ.

విలువ లేని వారితో వాదించడం, వాళ్ల మాటలకి స్పందించటం వల్ల, వాళ్ళ విలువ మనం పెంచడమే అవుతుంది. కదలని బొమ్మకు కవితలు చెప్పినా, మారని మనిషికి నీతులు చెప్పినా ఒక్కటే.

మన విలువ తెలియని వాళ్ళతో ఎం మాట్లాడినా వాళ్లకేం చేసిన మనకి విలువుండదు.

ఉన్నతమైన విలువలు, నిన్ను మనిషిగా నిలబెట్టేవి. మానవత్వం వైపు నడిపించేవి. అమూల్యమైనవి అపురూపమైనవి జటిలమైన సమస్యలకు పరిష్కారం చూపించేవి. డబ్బులకు దాసోహం కానివి.

మనం నవ్వడం అందరూ నేర్పిస్తారు కానీ. ఏడవడం మాత్రం మనం ప్రాణంగా ప్రేమించిన వారు మాత్రమే నేర్పిస్తారు.

విలువ ఇస్తున్నాను కదా అన్ని,  లెక్కలేనితనంగా వ్యవహరిస్తే……..విలువకే అనర్హుడిగా గుర్తుపెట్టుకోవలసి వస్తుంది!!!

Viluva Quotes in Telugu
Viluva Quotes in Telugu

బాధ్యత తెలియనివారికి పనులు అప్పగించకు, బంధాలకు విలువ ఇవ్వని వారితో బంధుత్వం కలుపుకోకు

Buddha Quotes in Telugu | బుద్ధుని సూక్తులు
Samethalu in Telugu | సామెతలు
Manchi Matalu in Telugu | మంచి మాటలు
Inspirational and Motivational Telugu Quotations
Friendship Day Quotes in Telugu | స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.

Write A Comment