Sad Quotes in Telugu, Heart Touching Quotes in Telugu. జారిపడే కన్నీటి చుక్క బరువుగా ఉండకపోవచ్చు కాని దానిలో ఉన్న బాధలు భావాలు మాత్రం చాలా బరువైనవే.
Sad Quotes in Telugu
- జారిపడే కన్నీటి చుక్క బరువుగా ఉండకపోవచ్చు
కాని దానిలో ఉన్న బాధలు భావాలు మాత్రం చాలా బరువైనవే - జీవితం నిజాయితీపరులు ఏడిపిస్తుంది
నిందలు వేసే వారిని నవ్విస్తుంది
మాటకు కట్టుబడి ఉండే వారిని అవమానిస్తుంది
మాటలు మార్చే వారిని గౌరవిస్తుంది - చనువు ఎక్కువ అయితే చులకన తప్పదు
దగ్గర ఎక్కువ అయితే దూరం తప్పదు
నమ్మకం ఎక్కువ అయితే ద్రోహం తప్పదు
ప్రేమ ఎక్కువ అయితే బాధ తప్పదు
ఆశ ఎక్కువ అయితే దురాశ దుఃఖం తప్పవు
ఇదే జీవిత సత్యం - నా జీవితంలో నేను సంతోషంగా జీవిస్తున్నాను అనేదానికన్నా
నేను సర్దుకుపోతూ జీవిస్తున్నాను అనేదే నిజం - మోయలేనంత డబ్బు సంపాదించే వాళ్లు పెరిగిపోతున్నారు
మోయవలసిన నలుగురిని సంపాదించే వాళ్లు తగ్గిపోతున్నారు. - బంధాలు ఎప్పుడూ బలమైన వే స్వార్ధాలే వాటిని బలహీనపరుస్తుంది ఉంటాయి.
- నేను చదివిన పుస్తకం పేరు జీవితం
నేను తప్పిన పరీక్ష పేరు గెలుపు
నేను పొందిన పట్టా ఓటమి
చేస్తున్న పోరాటం ప్రయత్నం - రెక్కలు వచ్చాక ఎగరడం తప్పు కాదు కానీ ఆ రెక్కలకు ప్రాణం పోసిన వారిని వదిలేసి ఎగరడం ఖచ్చితంగా తప్పే.
- నన్ను పది అడుగుల దూరం పెట్టాలి అనుకున్న వారికి నేనే వంద అడుగుల దూరంలో ఉంటాను.
- కోల్పోయింది ఎప్పటికీ తిరిగి దొరకదు ఒకవేళ దొరికినా అది గతంలా ఉండదు అది వస్తువైనా, బంధమైనా, స్నేహమైనా, ప్రేమైనా.
- డబ్బు ఉన్న వారిని నిద్రపోనివ్వదు లేని వారిని బతకనివ్వదు.
Emotional Quotes in Telugu
- మనిషి అన్నాక మోసపోవడం సర్వసాధారణం కాని కొంతమంది అమాయకత్వంతో మోసపోతారు మరికొంత మంది మంచితనం ఎక్కువై మోసపోతుంటారు.
- పోషించే లేరు అని తెలిసిన వారితో ప్రేమించిన వారు కూడా ఉండలేరు.
- ప్రశ్నించే తత్వం మీలో పెరిగే కొద్దీ నిన్ను ద్వేషించే శత్రువుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది.
- బాధ బయటకి చెప్పుకుంటే మనసు తేలిక అయిపోతుంది అనుకోవడం అబద్ధం మనిషి చులకన అయిపోతాడు అనేది నిజం.
- మాట్లాడుకుంటే పదినిమిషాల్లో తీరిపోయే కోపాలని మౌనంగా ఉంటూ పదేళ్లయినా తీరని సమస్యగా మారుస్తున్నారు.
- ఓటమి ఒంటరితనం ఈ రెండు జీవితం అంటే ఏంటో నేర్పే గురువులు.
- సముద్రాన్ని చూడగలం కానీ దానిలో ఉన్న ఉప్పును చూడలేము అలాగే మనుషులను చూస్తాం కానీ వారి మనసులో ఏముందో చూడలేము.
- ప్రశాంతతను దూరం చేసిన ప్రతి పరిచయం ఒక గొప్ప అనుభవమే.
- మనుషులకు ఎప్పుడైతే మన అవసరం తీరుతుందో మనతో మాట్లాడే విధానం కూడా మారుతుంది.
- మన దగ్గర ఎంత సంపద ఉన్నా శారీరకంగా ఎంత బలంగా ఉన్న మానసిక ప్రశాంతత లేకపోతే అన్ని వ్యర్థమే.
- ఇతరులు తప్పు చేస్తే నీతులు చెబుతాం అదే మనం తప్పు చేస్తే మాత్రం కారణం చెబుతాం.
- మంచితనం అంటే అందరికీ నచ్చేలా బతకడం కాదు ఎవరికి నష్టం కలిగించకుండా బతకడం.
- పైకి కనిపించినంత అందంగా ఏ ఒక్కరి జీవితాలు ఉండవు కొందరు నటిస్తారు మరికొందరు నెట్టుకొస్తున్నారు.
- కాలం చేసే ప్రతి గాయాన్ని నువ్వు భరిస్తూనే ఉండాలి నీకు కాలం చెల్లె దాకా.
- కొన్నిసార్లు ఒంటరిగా ఉండటమే మంచిది అనిపిస్తుంది ఎవరి మాటలకు బాధపడనవసరం లేదు మన కారణంగా ఎవరు బాధ పడక్కర్లేదు.
- బాధలు గొప్పవా బంధాలు గొప్పవా అని అడిగితే బాధలు అని చెప్పాలి అవసరానికి వాడుకుని వదిలేసే బాధలే బంధాల కన్నా గొప్పవి.
- డబ్బు తీసుకునేటప్పుడు ఉండే మాట మర్యాద మంచితనం తిరిగి ఇచ్చేటప్పుడు ఉండవు.
Heart Touching Sad Quotes in Telugu
- నువ్వు గెలిచే వరకు నీ కదా ఎవరికీ అవసరం లేదు ఎవరూ వినిపించుకోరు కూడా ఎవరికైనా చెప్పాలనుకున్న ముందు నువ్వు గెలవాలి.
- ఏడవడం తప్పుకాదు కన్నీళ్ళకు విలువ ఇవ్వని మనిషి కోసమే ఏడవడం తప్పు.
- నీ గురించి నీకు తెలియాలంటే ఒంటరిగా వెళ్ళు ఈ లోకం గురించి తెలియాలంటే డబ్బులు లేకుండా వెళ్ళు.
- విలువైంది ఎప్పుడూ చాలావరకూ విలువ తెలియని వారికే దొరుకుతుంది అది వస్తువైనా విలువైన బంధమైనా.
- నీవు చేసిన పని నీకు నచ్చితే చాలు నీ అంతరాత్మ ఒప్పుకుంటే చాలు అందరికీ నచ్చేలా ఉండాలంటే నీ జీవితం సరిపోదు.
- చెయ్యి కొట్టే దెబ్బ చంపను మాత్రమే తాకుతుంది కానీ మాట కొట్టే దెబ్బ మనసుని తాకుతుంది.
- జీవితాన్ని అనుభవిస్తున్న వాళ్ళు జీవితానికి లొంగరు జీవితానికి లొంగిన వారు జీవితాన్ని అనుభవించలేరు.
- కోల్పోయిన వాటి కోసం ఎక్కువగా ఆలోచించకండి కోలుకోవడానికి జీవిత కాలం సరిపోదు.
Life Sad Quotes Telugu
- మనం ఎంత ప్రాణంగా ప్రేమించిన ఎంత ఆరాధించిన కొన్ని బంధాలు ఎప్పటికీ మనవి కాలేవు.
- గుర్తింపు లేని శ్రమ గుర్తించలేని ప్రేమ ఎంత చేసినా ఎంత చేసిన వ్యర్థమే.
- మంచికోసం చేసే పోరాటం లో ఓడిపోయినా అది గెలుపే అవుతుంది.
- మౌనం అర్థం లేనిది కాదు చేత కామెడీ అంతకన్నా కాదు ఎన్నో జవాబుదారి ఉన్న సముద్రం.
- జీవితం చాలా కష్టమైన పరీక్ష దానిలో చాలా మంది విఫలం చెందడానికి కారణం ప్రతి ఒక్కరి ప్రశ్నాపత్రం వేరని గ్రహించలేక పోవటమే.
- అలసిపోయాను అనిపించింది కానీ ఆగి పోదామని ఎప్పుడూ అనిపించలేదు.
Sad Quotes Telugu Short
- ఎదుటి వ్యక్తిని ఎంత గట్టిగా నమ్మితే నమ్మకద్రోహం కూడా అంతే గట్టిగా తగులుతుంది.
- మన ప్రాణమే మనల్ని ఏదో ఒకరోజు వదిలేస్తుంది మనుషులు వదిలేయడం లో వింతేముంది.
- కొందరు జీవితాంతం తోడు ఉంటానని చెప్పి అసలు జీవితమే లేకుండా చేసి వెళ్తారు.
- యుద్ధంలోనూ ప్రేమలోనూ మునిగిన వాడికి ప్రపంచంలోని మిగిలిన పనులన్నీ చిన్నగానే కనిపిస్తాయి.
- డబ్బు మనిషిని మార్చదు మనిషి నిజస్వరూపాన్ని బయట పెడుతుంది.
Sad Quotes in Telugu Family
- బంధం కంటే బలమైనది బలహీనమైనది ఏదీ లేదు ఈ లోకంలో.
- మాట జారకుండా ఉంటే మాట పడాల్సిన అవసరం రాదు.
- జీవితం అంటే ఏమిటో తెలిసేలోపే సగం జీవితం గడిచిపోతుంది.
- అందం అంత వరకు అన్నీ అందంగానే ఉంటాయి అందిన తర్వాత అందమైనవి కూడా అలసి పోతాయి.
- కొన్ని కలలు, కొన్ని కన్నీళ్ళు, కొన్ని జ్ఞాపకాలు ఎప్పటికీ బ్రతికే ఉంటాయి.