ఆత్మాభిమానం ఉన్నవాడు ఆకలినైనా భరిస్తాడు. కానీ, అవమానం భరించలేడు.Best Self respect attitude quotes in telugu

Self Respect Quotes in Telugu

మనీకి ఇచ్చే విలువ మనిషికి ఇస్తే, భూమ్మీద ఒక్క బంధం కూడా దూరం అవ్వదు

Self Respect Quotes in Telugu
Self Respect Quotes in Telugu

కొందరిని నా జీవితం నుండి దూరం చేసుకున్నాను అంటే వారిమీద కోపంతో కాదు. నన్ను నేను గౌరవించుకుని.

నిన్ను నువ్వే తక్కువ చేసి చూసుకోకు…. అది ఆత్మహత్య కంటే ఘోరం!

Self Respect Quotes in Telugu
Self Respect Quotes in Telugu

మాట్లాడి ప్రయోజనం లేదనుకున్నపుడు మౌనంగా ఉండండి. నీ మాటలకే విలువ ఇవ్వనపుడు వారికి దూరంగా ఉండండి.

తప్పు చేసి తమదే గెలుపుని వాదించే వారికి ఎదురు చెప్పకండి నిజానికి ఆ వాదనలో న్యాయం లేదని వాళ్ళకి తెలుసు, అహం అడ్డుగా ఉండటం వల్ల ఒప్పుకోరు

ఈ ప్రపంచంలో నీలా ఉండేది ఉండబోయేది, ఉండాల్సింది  కేవలం నీవు మాత్రమే అందుకే ఎవరినీ అనుకరించవలసినవసరం లేదు.

ఆత్మాభిమానం అంటే, అవసరాలని పొందడం కోసం మనని మనం కోల్పోక పోవడం.


Self Respect Quotations in Telugu

Self Respect Quotes in Telugu
Self Respect Quotes in Telugu

ఆత్మాభిమానం ఉన్నవాడు ఆకలినైనా భరిస్తాడు. కానీ, అవమానం భరించలేడు

నా ఆత్మభిమానమే, నా ఆచూకీ

నీది నువ్వు వదలకూడదు…. పక్కవాడిది కించపరచకూడదు..

Self Respect Quotes in Telugu
Self Respect Quotes in Telugu

నిజాయితీగా ఉన్నవారు ఎప్పుడైనా ఎదుటివారికి పొగరుగా కనిపిస్తారు..! కానీ అది పొగరు కాదు ఆత్మగౌరవం..!!

ఆత్మకి ఉన్న అభిమానం స్వాభిమానం అదే జీవితపు పరమార్ధం అది లేకుండా చేసే పనులన్నీ నిష్ఫలం..


Attitude Quotations in telugu

ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు తమకు అవమానం జరిగితే అప్పుడు ఏమి చేయలేకపోయినా
జీవితంలో ఎప్పుడూ మర్చిపోరు..

Attitude Quotes in Telugu

ఆత్మాభిమానాన్ని వీడితే జీవితం అంధకారం, అహాన్ని వీడితే జీవితం ఆనందదాయకం.

ఆత్మాభిమానం కూడు పెట్టదు బతుకు ఈడ్చదు కానీ, నాలో నన్ను ప్రతి క్షణం గెలిపిస్తుంది..!

ఆత్మాభిమానం అంటే నీకు నచ్చేలా, నీవు బతకడం..!

Self Respect Quotes in Telugu
Self Respect Quotes in Telugu

ధనవంతుడు డబ్బు ఉంది అనే అహాన్ని ప్రదర్శిస్తే.. పేదవాడు డబ్బుకంటే విలువైన ఆత్మాభిమానాన్ని ప్రదర్శిస్తాడు.

ఆత్మాభిమానం అయినా హద్దుల్లో ఉంటేనే అందం చందం లేకపోతే..అసలయిన ఆత్మీయులు అందనంత దూరం అయ్యే అవకాశమూ లేకపోలేదు.

ఆత్మాభిమానం అయినా హద్దుల్లో ఉంటేనే అందం చందం లేకపోతే..అసలయిన ఆత్మీయులు అందనంత దూరం అయ్యే అవకాశమూ లేకపోలేదు.

Inspirational Telugu Quotes
Manchi Matalu | మంచి మాటలు
Best Samethalu in Telugu | తెలుగు సామెతలు
Chanakya Quotes In Telugu | చాణక్య నీతి
Love Failure Quotes in Telugu | లవ్ ఫెయిల్యూర్ కోట్స్

Write A Comment