Collection of socrates Quotes in Telugu, Best Socrates Quotes in Telugu. సోక్రటీసు గ్రీకు దేశానికి చెందిన గొప్ప తత్వవేత్త

Socrates Quotes in Telugu

బ్రహ్మచారికి సుఖం లేదు, గృహస్తుకు శాంతి లేదు. ఏ దారి ఎంచుకున్నా పశ్చాత్తాప్త పడక తప్పదు. అలాటప్పుడు పెళ్లి చేసుకోవడమే కొంచెం నయం.

Socrates Quotes in Telugu

అందం అధికారం తక్కువ కాలమే.

తనను గూర్చి తనకే తెలియనివాడు అజ్ఞాని.

Socrates Quotes in Telugu

అదృష్టంపై  ఎన్నడు ఆధారపడకు.

తాత్విక అనుభవం అద్భుతమైనది. తత్వశాస్త్రం అద్భుతంతోనే మొదలయ్యింది.

ఆహారానికి మంచి రుచిని తెచ్చేది ఆకలి.

పరీక్షించుకొనని జీవితం నిరర్ధకం.

నీ అభిలాషను బట్టి నువ్వు కనిపించడంపై  కీర్తి ఆధారపడి ఉంటుంది.

వీరోచిత కార్యాల సుగంధమే కీర్తి.

Socrates Quotes in Telugu

ఘనమైన పనులు చేసినవారికి కీర్తి సుగంధం వంటిది.

Socrates Quotes in Telugu

మన కోరికలు తగ్గేకొద్దీ దేవునితో పోలికలు దగ్గరవుతాయి.

నేను అవివేకినినని తప్ప నాకు తెలిసిందేమిలేదు.

పరీక్షించలేని  జీవితం జీవించ తగ్గది కాదు.
  

మృత్యువును తప్పించుకోవడం గొప్ప విషయం కాదు. తప్పు చేయకుండా తప్పించుకోవడమే గొప్ప.

మనుషులను గాయపరచడం ఎంత తప్పో మనసులను గాయపరచడం కూడా అంతే తప్పు.

పదాల నిర్వచనమే తెలివికి మొదలు.

నగర జీవనం త్రొక్కిసలాట, అధిక వ్యయం.

నేను పౌరుణ్ణి,  ఏథెన్స్ కాదు గ్రీస్ కాదు ప్రపంచ పౌరుణ్ణి.

మన ప్రార్ధనలు దేవుని ఆశిర్వచనాల  కొరకే. దేవుడికి మనకు ఏది మంచో తెలుసు.

మంచి మనిషికి ఏ హాని జరుగదు. బ్రతికుండగా కాని చనిపోయిన తర్వాతన కాని.

మంచంటే జ్ఞానం,చేదంటే అజ్ఞానం.


సోక్రటీస్ కోట్స్

Socrates Quotes in Telugu

యువకులపై దృష్టి సారించండి,వారిని సాధ్యమైనంత మంచివారిగా మార్చండి.

ఓ ధనవంతుడు తన సంపద చూసి మురిసిపోతే అతడు ఎలా దాన్ని ఉపయోగిస్తున్నాడో తెలిసే వరకు అతన్ని ఎవరు పొగడరు.

 ఒకప్పుడు పురుషునితో సమానమైన స్త్రీలు తర్వాత పురుషుణ్ణి అధిగమించారు.

సంతోషంతో ,తృప్తిగా జీవించే మనిషికి సహజమైన సిరిసంపదలు లభించినట్లే.

తృప్తి సహజ సిద్ధమైన సంపద,భోగం కృత్రిమమైన బీదరికం.

న్యాయమూర్తికి కావలసినవి నాలుగు లక్షణాలు. మర్యాదగా వినడం, వివేకంతో సమాధానమివ్వడం, ప్రశాంతంగా ఆలోచించడం, నిష్పాక్షికంగా నిర్ణయించటం.

Socrates Quotes in Telugu

మీ లక్ష్యం ఎల్లప్పుడూ ఉన్నతమైనదిగానే ఉండవలెను.

నీ తెలివిని, నీ తపనను ఇతరులకు తెలియ చేయి, వాటిని నీవు తెలియచేయకుంటే అవి నిన్నే నాశనం చేస్తాయి.

తనకే గుర్తింపు ఉండాలని, అందరి దృష్టి తానే  ఆకర్షించాలని మూర్ఖుడు అనుకుంటాడు. కానీ విజ్ఞుడు సభాంగణంలో కూడా వినయముగానే ఉంటాడు.

Also Read:
Good Morning Quotes in Telugu | గుడ్ మార్నింగ్ కోట్స్
Fake Relative Quotes in Telugu | Fake బంధువులు కోట్స్
Attitude Quotes in Telugu | ఆత్మ గౌరవం కోట్స్
Rakhi Wishes in Telugu | రాఖీ శుభాకాంక్షలు తెలియచేయండి

Write A Comment