Collection of Fake Relative Quotes in Telugu. చప్పట్లు కొట్టే చేతులన్నీ భుజం తట్ట లేవు సలహాలు ఇచ్చే వారందరూ సహాయం చేయలేరు.


Fake Relative Quotes in Telugu

వంద కుక్కలు ఒక్కటై ఒక్క సారిగా మొరిగిన
సింహం గర్జన కు సమానం కాదు
ఎంతమంది గట్టిగా అరిచి ప్రచారం చేసిన ఒక నింద ఎప్పుడూ నిజం కాదు

 కాలం మనుషులని మార్చదు కానీ కాలం గడిచిన కొద్దీ మనుషుల నిజస్వరూపాన్ని తెలియజేస్తుంది

 మనల్ని బాగున్నావా అని అడిగే వ్యక్తి ఉండటం కంటే మనం బాగుండాలి అని అనుకునే వ్యక్తులు ఉండడం అదృష్టం

 గౌరవం అనేది వయస్సుని బట్టి ఉండదు వ్యక్తి యొక్క సంస్కారాన్ని బట్టి ఉంటుంది.

 అన్ని వ్యాధుల్లో కల్లా భయంకరమైన వ్యాధి అహంకారం అది సోకిన వాళ్ళు సంతోషంగా ఉండరు ఎదుటివారిని సంతోషంగా ఉండనివ్వరు.

Fake Relationship Quotes in Telugu

 అందరూ ఉండి పట్టించుకోలేదనే బాధ కంటే ఎవరు లేరు నాకు అనే ఫీలింగ్ చాలా బాగుంటుంది.

 నమ్మకం అంటే మనిషి ఉన్నప్పుడు ఒకలాగా వెళ్లాక ఒకలాగా నటించే పాత్ర కాదు ఎప్పుడూ ఒకేలా ఉండే గుణం.

 చప్పట్లు కొట్టే చేతులన్నీ భుజం తట్ట లేవు సలహాలు ఇచ్చే వారందరూ సహాయం చేయలేరు.

 అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడూ ఒకేలా ఉండు అవసరం కోసం నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కాదు

 కొంతమంది కేవలం మనల్ని కిందికి లాగి ఆనందించడం కోసమే పుడతారు వారిలో 75 శాతం మన బంధువుల ఇళ్లలోనే పుడతారు.

Fake Relative Quotes in Telugu
Fake Relative Quotes in Telugu

 నటన తో కూడిన బంధాలు ఉన్నా ఒకటే పోయినా ఒకటే.

 మనుషులకు ఎప్పుడైతే మన అవసరం తీరుతుందో మనతో మాట్లాడే విధానం కూడా మారుతుంది.

 జనానికి మనం ఎలా ఉన్నా కష్టమే మనం బాగుంటే కుళ్ళు కొని చేస్తారు చెడిపోతే ఊరంతా చాటింపు చేస్తారు.

 మనం ఎప్పుడు ఓడిపోతానేమో ఎప్పుడు పడిపోతాయో అని మన శత్రువుల కంటే ఎక్కువగా మన అనుకున్న వాళ్ళు ఎదురు చూస్తారు ఇది నిజం.

 కళ్ళు మూసుకొని నువ్వు ఎవరినైతే నమ్ముతావో వాళ్లే నీ కళ్ళు తెరిపించే గుణపాఠం నేర్పుతారు.

 పాము కోరల్లోని విషం కన్నా మనిషి చూపులోని అసూయ చాలా ప్రమాదకరం.

 నవ్వడం మాత్రం నేర్చుకోండి ఏడవడం మనతో ఉన్నవాళ్లు నేర్పుతారు.

Fake Relatives messages in telugu
Fake Relatives messages in telugu

 ఆపదలో ఉన్నప్పుడు మనల్ని కాపాడేది మన చుట్టూ ఉన్న బలగం కాదు మనలో ఉన్న బలం.

 మనిషి బలానికి బలహీనతకు కారణం బంధం.

 ఎంత ఇష్టపడితే, అంత అలుసు
ఎంత ప్రేమిస్తే అంత బాధ
ఎంత నమ్మితే అంత ద్రోహం

Fake Relations Quotes in telugu
Fake Relations Quotes in telugu

 నీకు నచ్చినట్టు బతకాలంటే ధైర్యం కావాలి ప్రపంచానికి నచ్చినట్టు బ్రతకాలంటే సర్దుకుపోవాలి.

 ఆశించి జీవించే వ్యక్తిలో నటన ఉంటుంది ఆశించకుండా జీవించే వ్యక్తుల్లో ఆత్మీయత ఉంటుంది.

 నేటి సమాజంలో అవసరం ఉంటే నువ్వే అంతా అంటారు అవసరం తీరాక నువ్వెంత అంటారు.

 నిన్ను నమ్మిన వారికి నమ్మకద్రోహం చేసావా తొందర పడకు నీకు కూడా అదే గతి పడుతుంది.

Fake Relatives Quotes Telugu
Fake Relatives Quotes Telugu

 అతిగా నమ్మిన బంధమే నమ్మకద్రోహం చేస్తుంది.

Also Read:
Love Quotes in telugu | ప్రేమ కోట్స్ 
Independence Day Telugu Speech for Students
Self Respect Quotes in Telugu | ఆత్మ గౌరవం కోట్స్
Socrates Quotes in Telugu | సోక్రటీస్ కోట్స్ తెలుసుకోండి
Rakshabandhan Wishes in Telugu | రాఖీ శుభాకాంక్షలు తెలియచేయండి

Write A Comment