Collection of Fake Relative Quotes in Telugu. చప్పట్లు కొట్టే చేతులన్నీ భుజం తట్ట లేవు సలహాలు ఇచ్చే వారందరూ సహాయం చేయలేరు.

Fake Relative Quotes in Telugu

Fake Relative Quotes in Telugu
  1. వంద కుక్కలు ఒక్కటై ఒక్క సారిగా మొరిగిన
    సింహం గర్జన కు సమానం కాదు
    ఎంతమంది గట్టిగా అరిచి ప్రచారం చేసిన ఒక నింద ఎప్పుడూ నిజం కాదు
  2.  కాలం మనుషులని మార్చదు కానీ కాలం గడిచిన కొద్దీ మనుషుల నిజస్వరూపాన్ని తెలియజేస్తుంది
  3.  మనల్ని బాగున్నావా అని అడిగే వ్యక్తి ఉండటం కంటే మనం బాగుండాలి అని అనుకునే వ్యక్తులు ఉండడం అదృష్టం
  4.  గౌరవం అనేది వయస్సుని బట్టి ఉండదు వ్యక్తి యొక్క సంస్కారాన్ని బట్టి ఉంటుంది.
  5.  అన్ని వ్యాధుల్లో కల్లా భయంకరమైన వ్యాధి అహంకారం అది సోకిన వాళ్ళు సంతోషంగా ఉండరు ఎదుటివారిని సంతోషంగా ఉండనివ్వరు.
Fake Relative Images in Telugu
  1.  అందరూ ఉండి పట్టించుకోలేదనే బాధ కంటే ఎవరు లేరు నాకు అనే ఫీలింగ్ చాలా బాగుంటుంది.
  2.  నమ్మకం అంటే మనిషి ఉన్నప్పుడు ఒకలాగా వెళ్లాక ఒకలాగా నటించే పాత్ర కాదు ఎప్పుడూ ఒకేలా ఉండే గుణం.
  3.  చప్పట్లు కొట్టే చేతులన్నీ భుజం తట్ట లేవు సలహాలు ఇచ్చే వారందరూ సహాయం చేయలేరు.
Fake Relative Quotes in Telugu Images
  1.  అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడూ ఒకేలా ఉండు అవసరం కోసం నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కాదు.
  2.  కొంతమంది కేవలం మనల్ని కిందికి లాగి ఆనందించడం కోసమే పుడతారు వారిలో 75 శాతం మన బంధువుల ఇళ్లలోనే పుడతారు.
  3.  నటన తో కూడిన బంధాలు ఉన్నా ఒకటే పోయినా ఒకటే.
  4.  మనుషులకు ఎప్పుడైతే మన అవసరం తీరుతుందో మనతో మాట్లాడే విధానం కూడా మారుతుంది.
  5.  జనానికి మనం ఎలా ఉన్నా కష్టమే మనం బాగుంటే కుళ్ళు కొని చేస్తారు చెడిపోతే ఊరంతా చాటింపు చేస్తారు.
  6.  మనం ఎప్పుడు ఓడిపోతానేమో ఎప్పుడు పడిపోతాయో అని మన శత్రువుల కంటే ఎక్కువగా మన అనుకున్న వాళ్ళు ఎదురు చూస్తారు ఇది నిజం.
  7.  కళ్ళు మూసుకొని నువ్వు ఎవరినైతే నమ్ముతావో వాళ్లే నీ కళ్ళు తెరిపించే గుణపాఠం నేర్పుతారు.
Fake Relative Quotes in Telugu Images
  1.  పాము కోరల్లోని విషం కన్నా మనిషి చూపులోని అసూయ చాలా ప్రమాదకరం.
  2.  నవ్వడం మాత్రం నేర్చుకోండి ఏడవడం మనతో ఉన్నవాళ్లు నేర్పుతారు.
  3.  ఆపదలో ఉన్నప్పుడు మనల్ని కాపాడేది మన చుట్టూ ఉన్న బలగం కాదు మనలో ఉన్న బలం.
  4.  మనిషి బలానికి బలహీనతకు కారణం బంధం.
  5.  ఎంత ఇష్టపడితే, అంత అలుసు
    ఎంత ప్రేమిస్తే అంత బాధ
    ఎంత నమ్మితే అంత ద్రోహం
Fake Relative Quotes in Telugu Images
Fake Relative Quotes in Telugu Images
  1.  నీకు నచ్చినట్టు బతకాలంటే ధైర్యం కావాలి ప్రపంచానికి నచ్చినట్టు బ్రతకాలంటే సర్దుకుపోవాలి.
  2.  ఆశించి జీవించే వ్యక్తిలో నటన ఉంటుంది ఆశించకుండా జీవించే వ్యక్తుల్లో ఆత్మీయత ఉంటుంది.
  3.  నేటి సమాజంలో అవసరం ఉంటే నువ్వే అంతా అంటారు అవసరం తీరాక నువ్వెంత అంటారు.
  4.  నిన్ను నమ్మిన వారికి నమ్మకద్రోహం చేసావా తొందర పడకు నీకు కూడా అదే గతి పడుతుంది.
  5.  అతిగా నమ్మిన బంధమే నమ్మకద్రోహం చేస్తుంది.

Write A Comment