Sad Quotes in Telugu, Heart Touching Quotes in Telugu. జారిపడే కన్నీటి చుక్క బరువుగా ఉండకపోవచ్చు కాని దానిలో ఉన్న బాధలు భావాలు మాత్రం చాలా బరువైనవే.

Sad Telugu Quotes

Sad Quotes in Telugu

  1. జారిపడే కన్నీటి చుక్క బరువుగా ఉండకపోవచ్చు
    కాని దానిలో ఉన్న బాధలు భావాలు మాత్రం చాలా బరువైనవే
  2. జీవితం నిజాయితీపరులు ఏడిపిస్తుంది
    నిందలు వేసే వారిని నవ్విస్తుంది
    మాటకు కట్టుబడి ఉండే వారిని అవమానిస్తుంది
    మాటలు మార్చే వారిని గౌరవిస్తుంది
  3. చనువు ఎక్కువ అయితే చులకన తప్పదు
    దగ్గర ఎక్కువ అయితే దూరం తప్పదు
    నమ్మకం ఎక్కువ అయితే ద్రోహం తప్పదు
    ప్రేమ ఎక్కువ అయితే బాధ తప్పదు
    ఆశ ఎక్కువ అయితే దురాశ దుఃఖం తప్పవు
    ఇదే జీవిత సత్యం
  4. నా జీవితంలో నేను సంతోషంగా జీవిస్తున్నాను అనేదానికన్నా 
    నేను సర్దుకుపోతూ జీవిస్తున్నాను అనేదే నిజం
  5.  మోయలేనంత డబ్బు సంపాదించే వాళ్లు పెరిగిపోతున్నారు
    మోయవలసిన నలుగురిని సంపాదించే వాళ్లు తగ్గిపోతున్నారు.
  6.  బంధాలు ఎప్పుడూ బలమైన వే స్వార్ధాలే వాటిని బలహీనపరుస్తుంది ఉంటాయి.
  7. నేను చదివిన పుస్తకం పేరు జీవితం
    నేను తప్పిన పరీక్ష పేరు గెలుపు
    నేను పొందిన పట్టా ఓటమి
    చేస్తున్న పోరాటం ప్రయత్నం
  8.  రెక్కలు వచ్చాక ఎగరడం తప్పు కాదు కానీ ఆ రెక్కలకు ప్రాణం పోసిన వారిని వదిలేసి ఎగరడం ఖచ్చితంగా తప్పే.
  9.  నన్ను పది అడుగుల దూరం పెట్టాలి అనుకున్న వారికి నేనే వంద అడుగుల దూరంలో ఉంటాను.
  10. కోల్పోయింది ఎప్పటికీ తిరిగి దొరకదు ఒకవేళ దొరికినా అది గతంలా ఉండదు అది వస్తువైనా, బంధమైనా, స్నేహమైనా, ప్రేమైనా.
  11.  డబ్బు ఉన్న వారిని నిద్రపోనివ్వదు లేని వారిని బతకనివ్వదు.

Emotional Quotes in Telugu

Heart Touching Sad Quotes in telugu
  1.  మనిషి అన్నాక మోసపోవడం సర్వసాధారణం కాని కొంతమంది అమాయకత్వంతో మోసపోతారు మరికొంత మంది మంచితనం ఎక్కువై మోసపోతుంటారు.
  2.  పోషించే లేరు అని తెలిసిన వారితో ప్రేమించిన వారు కూడా ఉండలేరు.
  3.  ప్రశ్నించే తత్వం మీలో పెరిగే కొద్దీ నిన్ను ద్వేషించే శత్రువుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది.
  4.  బాధ బయటకి చెప్పుకుంటే మనసు తేలిక అయిపోతుంది అనుకోవడం అబద్ధం మనిషి చులకన అయిపోతాడు అనేది నిజం.
  5.  మాట్లాడుకుంటే పదినిమిషాల్లో తీరిపోయే కోపాలని మౌనంగా ఉంటూ పదేళ్లయినా తీరని సమస్యగా మారుస్తున్నారు.
  6.  ఓటమి ఒంటరితనం ఈ రెండు జీవితం అంటే ఏంటో నేర్పే గురువులు.
  7.  సముద్రాన్ని చూడగలం కానీ దానిలో ఉన్న ఉప్పును చూడలేము అలాగే మనుషులను చూస్తాం కానీ వారి మనసులో ఏముందో చూడలేము.
  8.  ప్రశాంతతను దూరం చేసిన ప్రతి పరిచయం ఒక గొప్ప అనుభవమే.
  9.  మనుషులకు ఎప్పుడైతే మన అవసరం తీరుతుందో మనతో మాట్లాడే విధానం కూడా మారుతుంది.
  10.  మన దగ్గర ఎంత సంపద ఉన్నా శారీరకంగా ఎంత బలంగా ఉన్న మానసిక ప్రశాంతత లేకపోతే  అన్ని వ్యర్థమే.
  11.  ఇతరులు తప్పు చేస్తే నీతులు చెబుతాం అదే మనం తప్పు చేస్తే మాత్రం కారణం చెబుతాం.
  12.  మంచితనం అంటే అందరికీ నచ్చేలా బతకడం కాదు ఎవరికి నష్టం కలిగించకుండా బతకడం.
  13.  పైకి కనిపించినంత అందంగా ఏ ఒక్కరి జీవితాలు ఉండవు కొందరు నటిస్తారు మరికొందరు నెట్టుకొస్తున్నారు.
  14.  కాలం చేసే ప్రతి గాయాన్ని నువ్వు భరిస్తూనే ఉండాలి నీకు కాలం చెల్లె దాకా.
  15.  కొన్నిసార్లు ఒంటరిగా ఉండటమే మంచిది అనిపిస్తుంది ఎవరి మాటలకు బాధపడనవసరం లేదు మన కారణంగా ఎవరు బాధ పడక్కర్లేదు.
  16.  బాధలు గొప్పవా బంధాలు గొప్పవా అని అడిగితే బాధలు అని చెప్పాలి అవసరానికి వాడుకుని వదిలేసే బాధలే బంధాల కన్నా గొప్పవి.
  17.  డబ్బు తీసుకునేటప్పుడు ఉండే మాట మర్యాద మంచితనం తిరిగి ఇచ్చేటప్పుడు ఉండవు.

Heart Touching Sad Quotes in Telugu

Sad Quotes Telugu status
  1.  నువ్వు గెలిచే వరకు నీ కదా ఎవరికీ అవసరం లేదు ఎవరూ వినిపించుకోరు కూడా ఎవరికైనా చెప్పాలనుకున్న ముందు నువ్వు గెలవాలి.
  2.  ఏడవడం తప్పుకాదు కన్నీళ్ళకు విలువ ఇవ్వని మనిషి కోసమే ఏడవడం తప్పు.
  3.  నీ గురించి నీకు తెలియాలంటే ఒంటరిగా వెళ్ళు ఈ లోకం గురించి తెలియాలంటే డబ్బులు లేకుండా వెళ్ళు.
  4.  విలువైంది ఎప్పుడూ చాలావరకూ విలువ తెలియని వారికే దొరుకుతుంది అది వస్తువైనా విలువైన బంధమైనా.
  5.  నీవు చేసిన పని నీకు నచ్చితే చాలు నీ అంతరాత్మ ఒప్పుకుంటే చాలు అందరికీ నచ్చేలా ఉండాలంటే నీ జీవితం సరిపోదు.
  6.  చెయ్యి కొట్టే దెబ్బ చంపను మాత్రమే తాకుతుంది కానీ మాట కొట్టే దెబ్బ మనసుని తాకుతుంది.
  7.  జీవితాన్ని అనుభవిస్తున్న వాళ్ళు జీవితానికి లొంగరు జీవితానికి లొంగిన వారు జీవితాన్ని అనుభవించలేరు.
  8.  కోల్పోయిన వాటి కోసం ఎక్కువగా ఆలోచించకండి కోలుకోవడానికి జీవిత కాలం సరిపోదు.

Life Sad Quotes Telugu

Powerful Sad Quotes in Telugu
  1.  మనం ఎంత ప్రాణంగా ప్రేమించిన ఎంత ఆరాధించిన కొన్ని బంధాలు ఎప్పటికీ మనవి కాలేవు.
  2.  గుర్తింపు లేని శ్రమ గుర్తించలేని ప్రేమ ఎంత చేసినా ఎంత చేసిన వ్యర్థమే.
  3.  మంచికోసం చేసే పోరాటం లో ఓడిపోయినా అది గెలుపే అవుతుంది.
  4.  మౌనం అర్థం లేనిది కాదు చేత కామెడీ అంతకన్నా కాదు ఎన్నో జవాబుదారి ఉన్న సముద్రం.
  5.  జీవితం చాలా కష్టమైన పరీక్ష దానిలో చాలా మంది విఫలం చెందడానికి కారణం ప్రతి ఒక్కరి ప్రశ్నాపత్రం వేరని గ్రహించలేక పోవటమే.
  6.  అలసిపోయాను అనిపించింది కానీ ఆగి పోదామని ఎప్పుడూ అనిపించలేదు.

Sad Quotes Telugu Short

  1.  ఎదుటి వ్యక్తిని ఎంత గట్టిగా నమ్మితే నమ్మకద్రోహం కూడా అంతే గట్టిగా తగులుతుంది.
  2.  మన ప్రాణమే మనల్ని ఏదో ఒకరోజు వదిలేస్తుంది మనుషులు వదిలేయడం లో వింతేముంది.
  3.  కొందరు జీవితాంతం తోడు ఉంటానని చెప్పి అసలు జీవితమే లేకుండా చేసి వెళ్తారు.
  4.  యుద్ధంలోనూ ప్రేమలోనూ మునిగిన వాడికి ప్రపంచంలోని మిగిలిన పనులన్నీ చిన్నగానే కనిపిస్తాయి.
  5.  డబ్బు మనిషిని మార్చదు మనిషి నిజస్వరూపాన్ని బయట పెడుతుంది.

Sad Quotes in Telugu Family

  1.  బంధం కంటే బలమైనది బలహీనమైనది ఏదీ లేదు ఈ లోకంలో.
  2.  మాట జారకుండా ఉంటే మాట పడాల్సిన అవసరం రాదు.
  3.  జీవితం అంటే ఏమిటో తెలిసేలోపే సగం జీవితం గడిచిపోతుంది.
  4.  అందం అంత వరకు అన్నీ అందంగానే ఉంటాయి అందిన తర్వాత అందమైనవి కూడా అలసి పోతాయి.
  5. కొన్ని కలలు, కొన్ని కన్నీళ్ళు, కొన్ని జ్ఞాపకాలు ఎప్పటికీ బ్రతికే ఉంటాయి.

Write A Comment