Telugu wishes Archives | Telugu Prapamcham | Telugu Blog Telugu Quotes, Telugu Festival Wishes Wed, 10 Jan 2024 07:50:47 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.2 https://teluguprapamcham.com/wp-content/uploads/2022/05/cropped-తెలుగు-ప్రపంచం-Logo-32x32.png Telugu wishes Archives | Telugu Prapamcham | Telugu Blog 32 32 Independence Day Wishes in Telugu | స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు https://teluguprapamcham.com/telugu-wishes/independence-day-wishes-greetings-status-in-telugu/ https://teluguprapamcham.com/telugu-wishes/independence-day-wishes-greetings-status-in-telugu/#respond Thu, 10 Aug 2023 13:46:44 +0000 https://teluguprapamcham.com/?p=4592 Independence day Wishes in Telugu | స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు చేసేందుకు తెలుగు కోట్స్ మీ కోసం.

The post Independence Day Wishes in Telugu | స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు appeared first on Telugu Prapamcham | Telugu Blog.

]]>
Independence day Wishes in Telugu | స్వాతంత్ర్య దినోత్సవం 2023 సందర్భంగా మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు చేసేందుకు తెలుగు కోట్స్ మీ కోసం.

భారతదేశానికి 1947 సం॥ ఆగష్టు 15వ తేదీన స్వాతంత్య్రం వచ్చింది. ఈ తేదీన భారతదేశం బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యం పొందింది కనుక మన భారతీయులందరికి ఈ రోజు చాలా ముఖ్యమైనది.
దీనినే ఆంగ్లంలో ఇండిపెండెన్స్ డే అని అంటారు.

నేను భారతీయుడనైనందుకు గర్వపడుతున్నాను..
సదా నేను భరతమాతకు ఋణపడి ఉంటాను..
వందేమాతరం..మీకు, మీ కుటుంబసభ్యులకు
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

Independence Day Quotes in Telugu
Independence Day Quotes in Telugu

Independence Day Greetings in Telugu

భారతీయతని భాద్యతగా ఇచ్చింది నిన్నటి తరం..
భారతీయతని బలంగామార్చుకుంది నేటి తరం..
భారతీయతని సందేశంగా పంపుతాం మనం… తరం తరం
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

Independence Day wishes in Telugu

  • ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా
    పొగడరా నీ తల్లి భూమిభారతిని, నిలుపరా నీజాతి నిండు గౌరవము
    స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
  • శ్రీలు పొంగిన జీవగడ్డయి
    పాలు పారిన భాగ్యసీమయి వ్రాలినది యీ భరతఖండము భక్తి పాడర తమ్ముడా!
    మీ కుటుంబసభ్యులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

Independence Day messages in Telugu

  • నింగికెగసిన స్వరాజ్య నినాదం.. రెపరెపలాడిన త్రివర్ణ పతాకం సకల భారతావని ఆనంద సంబరం.భరతమాత చేతిలో..స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
  • మాతృభూమి కోసం తన ధన, మాన, ప్రాణాలను త్యాగం చేసిన భరతమాత ముద్దుబిడ్డలకు వందనం.. అభివందనం. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు
  • ఎందరో త్యాగధనుల పుణ్యఫలం స్వాతంత్య్రం బానిస సంకెళ్ళు తెంచి స్వేచ్ఛావాయువుల కోసం వందల ఏండ్లు పోరాడినయోధులను స్మరించుట మన కర్తవ్యం
    స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు
  • భారత దేశానికి స్వాతంత్య్రాన్ని అందించేందుకు కృషి చేసి తమ జీవితాలను అర్పించిన మహానుభావులు అందరికీ వందనములు!
    మిత్రులందరికీ స్వాతంత్య్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
  • జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం మమతలెరిగిన మాతృభూమికి మంగళం మాతరం మగువ శిరస్సున మణులు పొదిగెను హిమగిరి కలికి పదములు కడలి కడిగిన కళ ఇది
    స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.
Independence Day wishes Telugu, Independence day Telugu messages
Independence Day wishes Telugu, Independence day Telugu messages

Independence day whatsapp status in Telugu

  • నింగికెగసిన స్వరాజ్య నినాదం.. రెపరెపలాడిన త్రివర్ణ పతాకం సకల భారతావని ఆనంద సంబరం.. మిత్రులందరికీ స్వాతంత్య్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

Also Read
Independence Day Quotes in Telugu | స్వాతంత్ర్య దినోత్సవ కోట్స్
Samethalu in Telugu
Mahathma Gandhi Quotes in Telugu
Rabindra Nath Tagore Quotes in Telugu

The post Independence Day Wishes in Telugu | స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు appeared first on Telugu Prapamcham | Telugu Blog.

]]>
https://teluguprapamcham.com/telugu-wishes/independence-day-wishes-greetings-status-in-telugu/feed/ 0
Friendship Day Quotes in Telugu | స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. https://teluguprapamcham.com/telugu-wishes/friendship-day-quotes-telugu/ https://teluguprapamcham.com/telugu-wishes/friendship-day-quotes-telugu/#respond Fri, 04 Aug 2023 18:48:57 +0000 https://teluguprapamcham.com/?p=4557 Friendship day quotes in telugu ,ఈ జిందగిలో ఆస్తులు లేనివాడు... పేద వాడు కాదు... ఫ్రెండ్స్ లేని వాడు పేదవాడు, స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు

The post Friendship Day Quotes in Telugu | స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. appeared first on Telugu Prapamcham | Telugu Blog.

]]>
Friendship day wishes in Telugu
Friendship day wishes in Telugu
  • చెప్పే ప్రతి విషయాన్నీ వినేవాడు ఫ్రెండ్ చెప్పే ప్రతీ విషయంలోనూ ఉండేవాడు ఫ్రెండ్,
    స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.
  •  స్నేహమంటే భుజం మీద చెయ్యి వేసి నడవటమే కాదు నీకు ఎన్ని కష్టాలు వచ్చినా నీ వెనుక నేను ఉన్నాను అని భుజం తట్టి చెప్పడం, స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.
  •  విడిపోతే తెలుస్తుంది మనిషి విలువ గడిస్తే తెలుస్తుంది కాలం విలువ స్నేహం చేస్తే మాత్రమే తెలుస్తుంది స్నేహితుడి విలువ, స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.
  • మీ ప్రతిభని గుర్తిస్తాడు నీ గెలుపుని ఊహిస్తాడు గెలిచిన ప్రతి ప్రయాణంలో గుర్తింపు లేని ఒక స్నేహితుడు ఉంటాడు, స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.
  • ఈ జిందగిలో ఆస్తులు లేనివాడు… పేద వాడు కాదు… ఫ్రెండ్స్ లేని వాడు పేదవాడు, స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.
  • సంపదకన్నా బలమైనది, స్వార్థం లేనిది,
    ప్రతిఫలం కోరనిది,
    కుల మతం లేనిది, స్నేహం
    స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు
  • “బావున్నా” అని నవ్వుతూ చెప్పినా.. “సరేలే.. ఇప్పుడు నిజమేంటో చెప్పు” అని అడిగేవాడు, స్నేహితుడు, స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు
  • ఎవరు రాయలేని విలువైన పుస్తకం స్నేహం ! అందరికి అరుదుగా దొరికే అదృష్టం స్నేహం ! నేను కొనలేనిది నాకు దొరికినది అదే నీ స్నేహం “నేస్తమా, స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు
  • బంధంగా పుట్టకపోయినా
    అనుబంధంగా రూపుదిద్దుకొని..
    కలసిన సమయం నుండి
    కడదాకా నీడనిచ్చేదే “స్నేహం”
    స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు
  • గొప్ప గొప్ప వాళ్ళ నాకు
    స్నేహితులు కావాలని
    కోరుకోను
    నా స్నేహితులందరూ
    గొప్పవాళ్ళు
    కావాలని కోరుకుంటాను!!
    స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు
Friendship day Quotations in telugu | Friendship Day Quotes in Telugu
Friendship day Quotations in telugu
Friendshipday Quotes in Telugu 2023
Friendship day Quotes in Telugu

The post Friendship Day Quotes in Telugu | స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. appeared first on Telugu Prapamcham | Telugu Blog.

]]>
https://teluguprapamcham.com/telugu-wishes/friendship-day-quotes-telugu/feed/ 0
Birthday Wishes In Telugu | పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపండి https://teluguprapamcham.com/telugu-wishes/birthday-wishes-telugu/ https://teluguprapamcham.com/telugu-wishes/birthday-wishes-telugu/#respond Fri, 26 May 2023 21:45:16 +0000 https://teluguprapamcham.com/?p=4463 పుట్టినరోజు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రత్యేకమైన రోజు, వారికి శుభాకాంక్షలు తెలియజేయండి మరియు మీ శుభాకాంక్షలతో దానిని మరింత ప్రత్యేకంగా చేయండి.

The post Birthday Wishes In Telugu | పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపండి appeared first on Telugu Prapamcham | Telugu Blog.

]]>

పుట్టినరోజు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రత్యేకమైన రోజు, వారికి శుభాకాంక్షలు తెలియజేయండి మరియు మీ శుభాకాంక్షలతో దానిని మరింత ప్రత్యేకంగా చేయండి.

Greet your loved once happy birthday wishes in telugu with our quotesx

Birthday wishes For Mom in Telugu

  1. అమ్మా నువ్వు ఇలాగే సంతోషంగా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనసారా కోరుతూ

పుట్టినరోజు శుభాకాంక్షలు.


Birthday wishes For Brother in Telugu

  1. జీవితంలో ధైర్యం అంటే ఏంటో నిన్ను చూసే నేర్చుకున్నా నాన్న. ధైర్యంగా బ్రతకడాన్ని పరిచయం చేసిన నాన్నా… మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
  2. నిజాయితీగా బ్రతకడమంటే ఏంటో మిమ్మల్ని చూసి తెలుసుకున్నాను . అలాంటి నిజాయితీ నాకు నేర్పిన నాన్న మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
  3. తండ్రిగా మీరు చూపిన బాట మాకు పూల బాట. నాన్నగారికి.. పుట్టినరోజు శుభాకాంక్షలు.
  4. గెలవాలంటే ముందు ప్రయత్నించాలి అని ఎప్పుడు చెబుతూ ఉండే మా నాన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు.

Happy birthday in telugu

Birthday wishes for Friends in telugu

  1. హార్దిక జన్మదిన శుభాకాంక్షలు మిత్రమా, నువ్వు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను.
  2. భవిష్యత్తులో ఎన్నో శిఖరాలను చేరాలని.. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
  3. కోటి చిరునవ్వులతో భగవంతుడు నీకు నిండు నూరేళ్ళ ఆయుష్షు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
  4. నువ్వు ఎప్పుడూ హాయిగా నవ్వుతూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
  5. ఈ పుట్టినరోజు నీ జీవితంలో కొత్త సంతోషాలు తీసుకురావాలి అని కోరుకుంటూ నీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.

Birthday wishes for Son In Telugu

  1. చిన్నప్పుడు నీకు నడక నేర్పిస్తే ఇప్పుడు నాకు నడకలో సహాయపడుతున్నందుకు సంతోష పడుతూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నాను.
  2. నీవు ఎప్పుడైనా అధైర్య పడితే మళ్ళీ తిరిగి ధైర్యం నింపడానికి ఎల్లప్పుడూ నేను ఉన్నాను అని తెలియచేస్తూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
  3. నీవు తొలిసారిగా ‘అమ్మ’ అని పలికిన మాటలు నేను ఎప్పటికి మరిచిపోలేను కన్నా… నువ్వు ఇటువంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో చేసుకోవాలని మనసారా ఆశీర్వదిస్తున్నాను.

Birthday wishes for Sister in telugu

  1. నువ్వు నా చెల్లెలివి మాత్రమే కాదు.. నాకు అవసరమైన సమయంలో అండగా నిలిచిన గైడ్ నువ్వు. అలాంటి నీవు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను.
  2. నేను జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే నన్ను ప్రోత్సహించిన వారిలో ముందు నువ్వే ఉంటావు అక్క. అంతటి గొప్ప వ్యక్తి అయిన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
  3. మనం చిన్నప్పుడు చేసిన అల్లరి నేనెప్పటికి మర్చిపోలేను. మన బాల్యం గుర్తుకు వస్తే అందులో ఎక్కువగా ఉండేది నీ జ్ఞాపకాలే చెల్లి. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
  4. నేను చిన్నప్పుడు గొడవ పెట్టుకుని వస్తే, నువ్వు నన్ను వెనకేసుకొచ్చిన ప్రతి సందర్భం నాకు గుర్తే. అంతటి ప్రేమని నాపై చూపిన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అక్క.

Birthday Wishes for Brother in telugu

  1. ఈ సంవత్సరం నీవు అనుకున్న పనులలో విజయంతంగా ముందుకి సాగాలని కోరుకుంటూ నీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అన్నయ్య.
  2. తమ్ముడివే కానీ ఇంటి బాధ్యతలని చిన్నవయసులోనే తీసుకుని ఇంటిని ముందుండి నడిపించావు. నిన్ను మెచ్చుకోనివారు లేరు. ఇంటి బాధ్యతని తీసుకుని కుటుంబ పెద్దగా మారిన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తమ్ముడు.
  3. నువ్వు నాకు మొదటిసారి తినిపించిన ఐస్ క్రీమ్ నాకు ఇంకా నోరూరెలా చేస్తుంది. నాకు నచ్చినవి ఏంటో తెలుసుకుని మరీ అవి నాకు కొనిచ్చే మా అన్నయ్యకి జన్మదిన శుభాకాంక్షలు.

Also Read
Sankranti Wishes Telugu
Interesting Samethalu in Telugu
Love Quotes in Telugu

The post Birthday Wishes In Telugu | పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపండి appeared first on Telugu Prapamcham | Telugu Blog.

]]>
https://teluguprapamcham.com/telugu-wishes/birthday-wishes-telugu/feed/ 0
Mothers Day wishes in Telugu https://teluguprapamcham.com/telugu-wishes/mothers-day-wishes-in-telugu/ https://teluguprapamcham.com/telugu-wishes/mothers-day-wishes-in-telugu/#comments Sat, 06 May 2023 20:40:08 +0000 https://teluguprapamcham.com/?p=4470 Mother's day wishes in telugu, ఈ ప్రపంచంలో వెలకట్టలేనిది ఏదైనా ఉంధీ అంటే తల్లి ప్రేమ మాత్రమే. మొథెర్స్ డే నాడు శుభాకాంక్షలు తెలియచేయండి...

The post Mothers Day wishes in Telugu appeared first on Telugu Prapamcham | Telugu Blog.

]]>
ఈ ప్రపంచంలో వెలకట్టలేనిది ఏదైనా ఉంధీ అంటే ఒక్క తల్లి ప్రేమ మాత్రమే. నవ మాసాలు బిడ్డను తన గర్భంలో జాగ్రత్తగా మోసి… నొప్పులు భరించి ఆ బిడ్డను ప్రపంచానికి పరిచయం చేస్తుంది తల్లి. అంతేకాదు తన బిడ్డ కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంది తల్లి.
మొథెర్స్ డే సందర్బంగా మీ అమ్మ కి శుభాకాంక్షలు తెలియచేయండి.

Mothers day Wishes in Telugu

కనిపించని దేవుడైనా.. కని పెంచిన నీ తర్వాతే అమ్మా!! – ‘మదర్స్ డే’ శుభాకాంక్షలు

Mother's day wishes in telugu, ఈ ప్రపంచంలో వెలకట్టలేనిది ఏదైనా ఉంధీ అంటే తల్లి ప్రేమ మాత్రమే. మొథెర్స్ డే నాడు శుభాకాంక్షలు తెలియచేయండి
Mothers day greetings in Telugu

అమృతం లాంటి ప్రేమను చూపింది.. అప్యాయత అనురాగం పంచింది అమ్మ – ‘హ్యాపీ మదర్స్ డే’ అమ్మ

Mother’s Day greetings in Telugu

నా అల్లరిని సహిస్తూ, నా ఏడుపుల్ని భరిస్తూ, నా చిరాకుల్ని అర్థం చేసుకుంటూ.. నన్ను మంచి మార్గం లో  నడిపించిన అమ్మకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.

Mothers day greetings in Telugu
Mothers day wishes in telugu

తప్పులను తన మనసులో పెట్టుకుని కేవలం ప్రేమను మాత్రమే పంచే అమ్మకు హ్యాపీ మదర్స్ డే అమ్మ

Also Read:
Mothers day Quotes in Telugu
Mothers day poems in Telugu
Inspirational Quotes in Telugu

The post Mothers Day wishes in Telugu appeared first on Telugu Prapamcham | Telugu Blog.

]]>
https://teluguprapamcham.com/telugu-wishes/mothers-day-wishes-in-telugu/feed/ 4
Wedding Anniversary wishes in Telugu | పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపండి https://teluguprapamcham.com/telugu-wishes/wedding-anniversary-wishes-in-telugu/ https://teluguprapamcham.com/telugu-wishes/wedding-anniversary-wishes-in-telugu/#respond Sun, 12 Mar 2023 06:00:00 +0000 https://teluguprapamcham.com/?p=4458 ఆదర్శ ప్రాయంగా నిలవాలి మీ జంట.. నవ్వులే కురియాలి మీ ఇంట మీ దంపతులకు హృదయపూర్వక pelli roju subhakankshalu తెలియచేస్తున్నాను.

The post Wedding Anniversary wishes in Telugu | పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపండి appeared first on Telugu Prapamcham | Telugu Blog.

]]>
ఆదర్శ ప్రాయంగా నిలవాలి మీ జంట.. నవ్వులే కురియాలి మీ ఇంట మీ దంపతులకు హృదయపూర్వక pelli roju subhakankshalu తెలియచేస్తున్నాను.

Wedding Anniversary wishes in telugu

మరో వసంతం నిండిన మీ దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలి, పెళ్ళిరోజు శుభాకాంక్షలు.

Marriage day Telugu Greetings, Wedding Anniversary Greetings in telugu
Marriage day Telugu Freetings, Wedding Anniversary Greetings in telugu

అవధులు లేని ప్రేమానురాగాలతో.. మీ జీవితం ఆనందంగా సాగిపోవాలని కోరుకుంటూ….హృదయపూర్వక పెళ్ళిరోజు శుభాకాంక్షలు.

మరో వసంతం నిండిన మీ దాంపత్యం… సుఖసంతోషాలతో సాగాలి అనునిత్యం పెళ్ళిరోజు శుభాకాంక్షలు.

మీ దంపతులకు హృదయపూర్వక పెళ్ళి రోజు శుభాకాంక్షలు.

ఆదర్శ ప్రాయంగా నిలవాలి మీ జంట.. నవ్వులే కురియాలి మీ ఇంట మీ దంపతులకు హృదయపూర్వక పెళ్ళి రోజు శుభాకాంక్షలు.

Marriage Day wishes in Telugu.

ఎన్ని సంవత్సరాలు గడిచినా చెదరని మీ అనుబంధం ఇలాగే ఉండాలని కోరుకుంటూ..మీ దంపతులకు… హృదయపూర్వక పెళ్లిరోజు శుభాకాంక్షలు

మీ దంపతులు నిండు నూరేళ్ళు ఇలానే కలసిమెలసి సంతోషంగా ఉంటూ ఇలా ఎన్నో పెళ్లి రోజులు జరుపుకోవాలని కోరుకుంటూ…’సీతా రాముల లాంటి మీ జంటకు పెళ్లిరోజు శుభాకాంక్షలు

అనురాగం అనే వలయంలో ఆది దంపతుల ఆత్మీయత అనే గూటిలో చిలకా గోరింకలై మీ దాంపత్య జీవితం ఆనంద బృందావనం కావాలని మనసారా కోరుకుంటూ…మీ దంపతులకు పెళ్ళిరోజు శుభాకాంక్షలు.

మమతానురాగాల మీ ప్రేమమయ దాంపత్య జీవితం ఎన్నేళ్లయినా ఇలాగే ఉండాలని కోరుకుంటూ పెళ్ళి రోజు శుభాకాంక్షలు.

Marriage day Telugu Freetings, Wedding Anniversary Greetings in telugu
Marriage day Telugu Greetings, Wedding Anniversary Greetings in telugu

వివాహ మహోత్సవ శుభాకాంక్షలు.

Also Read
Sankranti Greetings in Telugu
Samethalu in Telugu
Happy sankranti in telugu
Birthday wishes in Telugu

The post Wedding Anniversary wishes in Telugu | పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపండి appeared first on Telugu Prapamcham | Telugu Blog.

]]>
https://teluguprapamcham.com/telugu-wishes/wedding-anniversary-wishes-in-telugu/feed/ 0
Valentine day quotes in telugu | ప్రేమికుల రోజు శుభాకాంక్షలు https://teluguprapamcham.com/telugu-wishes/valentines-day-quotes-telugu/ https://teluguprapamcham.com/telugu-wishes/valentines-day-quotes-telugu/#respond Sat, 11 Mar 2023 17:10:38 +0000 https://teluguprapamcham.com/?p=4448 మీ ప్రియమైన వారికి ప్రేమికుల రోజు శుభాకాంక్షలు చెప్పండి అందమైన కవితల ద్వారా

The post Valentine day quotes in telugu | ప్రేమికుల రోజు శుభాకాంక్షలు appeared first on Telugu Prapamcham | Telugu Blog.

]]>
మీ ప్రియమైన వారికి ప్రేమికుల రోజు శుభాకాంక్షలు చెప్పండి అందమైన కవితల ద్వారా

మనం ఒకేసారి ప్రేమలో పడతాం అని అందరూ అంటారు కానీ, నిన్ను చూసిన ప్రతిసారీ నేను ప్రేమలో పడుతున్నాను, ప్రేమికుల రోజు శుభాకాంక్షలు ప్రియతమా

Valentines Day Quotations in Telugu, Lovers Day Telugu Quotations
Valentines Day Quotations in Telugu, Lovers Day Telugu Quotations

ప్రేమికుల రోజు శుభాకాంక్షలు

గుండె మాత్రం నాదే…!
కానీ అది చేసే చప్పుడు మాత్రం నీదే,
ప్రేమికుల రోజు శుభాకాంక్షలు

ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు అద్భుతం నా అదృష్టం, హ్యాపీ వాలెంటైన్స్ డే.

Valentines Day Quotations in Telugu, Lovers Day Telugu Quotations
Valentines Day Quotations in Telugu, Lovers Day Telugu Quotations

నా హృదయం అనే కోవెలలో ప్రేమ అనే తాళం తెరిచి చూస్తే అందులో కొలువై ఉంది నీ రూపం,ప్రేమికుల రోజు శుభాకాంక్షలు.

మనసులో ఉన్న ప్రేమని చెప్పడానికి ఒక క్షణం చాలు ఆ ప్రేమను చూపించడానికి ఒక జీవితకాలమైన సరిపోదు, ప్రేమికుల రోజు శుభాకాంక్షలు.

చెయ్యి పట్టుకుని ఎంత కాలం ఉంటావో తెలియదు కానీ నా  గుండెకు హద్దుకొని జీవితాంతం ఉంటావు, ప్రేమికుల రోజు శుభాకాంక్షలు.

Valentines Day Quotations in Telugu, Lovers Day Telugu Quotations
Valentines Day Quotations in Telugu, Lovers Day Telugu Quotations

నా ఆనందానికి కారణం నువ్వే నా జ్ఞాపకాల కి అర్థం కూడా నువ్వే, హ్యాపీ వాలెంటైన్స్ డే.

Valentines Day Quotations in Telugu, Lovers Day Telugu Quotations
Valentines Day Quotations in Telugu, Lovers Day Telugu Quotations

నీ నవ్వు నాకు ఒక వరం నా మనసు నీ నవ్వుల వనం, హ్యాపీ వాలెంటైన్స్ డే.

ప్రపంచమంతా తాకట్టు పెట్టిన నీపై ఉన్న ప్రేమకు వడ్డీ కూడా కట్టలేవు, ప్రేమికుల రోజు శుభాకాంక్షలు.

నా జీవితం ఒక కాళీ పుస్తకం
నీ పరిచయం తో చేసావు ప్రేమ కావ్యం,
ప్రేమికుల రోజు శుభాకాంక్షలు ప్రియతమా.

Valentines Day Quotations in Telugu, Lovers Day Telugu Quotations
Valentines Day Quotations in Telugu, Lovers Day Telugu Quotations

The post Valentine day quotes in telugu | ప్రేమికుల రోజు శుభాకాంక్షలు appeared first on Telugu Prapamcham | Telugu Blog.

]]>
https://teluguprapamcham.com/telugu-wishes/valentines-day-quotes-telugu/feed/ 0