Telugu Festival Wishes Archives | Telugu Prapamcham | Telugu Blog Telugu Quotes, Telugu Festival Wishes Fri, 12 Jan 2024 06:51:20 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.2 https://teluguprapamcham.com/wp-content/uploads/2022/05/cropped-తెలుగు-ప్రపంచం-Logo-32x32.png Telugu Festival Wishes Archives | Telugu Prapamcham | Telugu Blog 32 32 Onam Wishes in Telugu 2023 | ఓనమ్ శుభాకాంక్షలు https://teluguprapamcham.com/telugu-festival-wishes/onam-wishes-in-telugu/ https://teluguprapamcham.com/telugu-festival-wishes/onam-wishes-in-telugu/#respond Mon, 28 Aug 2023 18:05:50 +0000 https://teluguprapamcham.com/?p=4647 collection of best onam wishes in telugu. 8, ఈ ఓనం పండుగ.. మీ కుటుంబంలో సుఖసంతోషం తియ్యదనం నింపాలని కోరుకుంటూ మరోసారి ఓనం పండగ శుభాకాంక్షలు....

The post Onam Wishes in Telugu 2023 | ఓనమ్ శుభాకాంక్షలు appeared first on Telugu Prapamcham | Telugu Blog.

]]>
1, ఓనమ్ సందర్భంగా మీ జీవితం సంతోషంగా, ఆనందంగా ఉండాలని.. మీరు చేపట్టే అన్ని పనుల్లో విజయాలు సిద్ధించాలని కోరుకుంటూ అందరికీ ఓనమ్ శుభాకాంక్షలు

2, ఓనమ్ పండుగ నాడు ప్రతి ఇంటి ముందు కళకళలాడే రంగవల్లులు, పులివేషాలతో ఆటపాటలు, మనకే సొంతమైన ఆచారాలు మీకు సంతోషాన్ని పంచాలని కోరుకుంటూ ఓనమ్ శుభాకాంక్షలు

3, మామిడి తోరణాలతో, ముత్యాల ముగ్గులతో.. కళకళలాడే వాకిళ్లు, ఆనంద నిలయాలు, మీ ఇల్లు ఆనంద నిలయమై మీరంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఓనమ్ శుభాకాంక్షలు

Onam Wishes in Telugu

4, ఓనమ్ రంగులు మీ జీవితాన్ని రంగులమయంగా మార్చాలి. మీ జీవితంలో ప్రతిక్షణం పాయసం లాంటి మాధుర్యాన్ని పొందాలి. మీ ఇంట్లో ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు వెల్లివిరియాలి. మీ ఇంట్లో పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ ఓనమ్ శుభాకాంక్షలు

5, నువ్వు ఎక్కడ ఉన్నా.. నువ్వు ఏది కోరుకున్నా.. ఈ ఓనమ్ పండగ సందర్భంగా అన్ని నెరవేరాలని మనసారా ఆకాంక్షిస్తూ నీతో పాటు నీ కుటుంబ సభ్యులందరికీ ఓనమ్ శుభాకాంక్షలు.

6, ఈ ఓనమ్ పండుగ మీ ఇంట్లో అందరికీ శుభాలను కలిగించాలని, మీ జీవితంలో ఎంతో సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధింపబడాలని కోరుకుంటూ అందరికీ ఓనమ్ శుభాకాంక్షలు. హ్యాపీ ఓనమ్.

7, నేను వేల కిలోమీటర్ల దూరంలో ఉండొచ్చు కానీ ఓనం పండగ ఉత్సాహం ఎప్పుడూ నా హృదయంలో ఉంటుంది.. ఎక్కడున్నా ఓనం పండుగని ఆహ్లాదకరంగా జరుపుకుందాం

8, ఈ ఓనం పండుగ.. మీ కుటుంబంలో సుఖసంతోషం తియ్యదనం నింపాలని కోరుకుంటూ మరోసారి ఓనం పండగ శుభాకాంక్షలు

9, నువ్వు ఎక్కడ ఉన్నా.. నువ్వు ఏది కోరుకున్నా.. ఈ ఓనమ్ పండగ సందర్భంగా అన్ని నెరవేరాలని మనసారా ఆకాంక్షిస్తూ నీతో పాటు నీ కుటుంబ సభ్యులందరికీ ఓనమ్ శుభాకాంక్షలు.

10, ఈ ఓనమ్ పండుగ మీ ఇంట్లో అందరికీ శుభాలను కలిగించాలని, మీ జీవితంలో ఎంతో సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధింపబడాలని కోరుకుంటూ అందరికీ ఓనమ్ శుభాకాంక్షలు. హ్యాపీ ఓనమ్.

The post Onam Wishes in Telugu 2023 | ఓనమ్ శుభాకాంక్షలు appeared first on Telugu Prapamcham | Telugu Blog.

]]>
https://teluguprapamcham.com/telugu-festival-wishes/onam-wishes-in-telugu/feed/ 0
Diwali Wishes in Telugu | దీపావళి శుభాకాంక్షలు తెలియచేయండి https://teluguprapamcham.com/telugu-festival-wishes/diwali-wishes-telugu/ https://teluguprapamcham.com/telugu-festival-wishes/diwali-wishes-telugu/#respond Sun, 23 Oct 2022 17:32:08 +0000 https://teluguprapamcham.com/?p=4081 దీపావళి శుభాకాంక్షలు మీ బంధు మిత్రులకి తెలియచేయండి. మీ జీవితంలో కోటి కాంతుల వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటూ... మీకు, మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు.

The post Diwali Wishes in Telugu | దీపావళి శుభాకాంక్షలు తెలియచేయండి appeared first on Telugu Prapamcham | Telugu Blog.

]]>
దీపావళి శుభాకాంక్షలు మీ బంధు మిత్రులకి తెలియచేయండి. మీ జీవితంలో కోటి కాంతుల వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటూ… మీకు, మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు.

దీపావళి అనగా దీపముల వరుస అని అర్ధం . ఆశ్వీయుజ బహుళ అమావాస్య నాడు ఈ పండుగ వస్తుంది. దేశంలో ప్రజలందరు అమావాస్య

చీకట్లు అంతమొందునట్లుగా కన్నుల పండువుగా దీపాలను వెలిగించుతారు.

సిక్కులు “అమృతసర్”లోని స్వర్ణదేవాలయాన్ని రంగు రంగుల దీపాలతో అలంకరించి ప్రార్ధనలు జరుపుతారు. వారి మత గురువులైన గురు హరగోవింద్ సాహిల్ మొగల్ చక్రవర్తుల చెర నుంచి విడుదలైన రోజు కనుక గొప్ప ఉత్సవం జరుపుకుంటారు. ఈ రోజు జైనులు మహావీరుని నిర్యాణ దినంగా భావించి దీపాలు వెలిగించి, ప్రత్యేక పూజలు జరిపిస్తారు. అంతేకాక జైనమత గ్రంథాలను పారాయణ చేస్తారని జైన హరివంశం తెలియచేస్తోంది.

వివిధ ప్రాంతాలలో వివిధ రీతులలో దీపావళి పండుగను జరుపుతారు. గుజరాత్, బెంగాల్ రాష్ట్రాలలో దీపావళిని రైతులు “పశు పూజారి దీపోత్సవం”గా జరుపుకుంటారు. ‘ధనతేరస్’ పేరున కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమౌతుంది.

Diwali Wishes in Telugu

మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు

మీ జీవితంలో కోటి కాంతుల వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటూ… మీకు, మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు

చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు

ఈ దీపావళి మీ జీవితంలో వెలుగులు నింపి, మీ జీవితాన్ని సుఖమయం చేయాలని కోరుకుంటూ.
దీపావళి శుభాకాంక్షలు

అజ్ఞాన చీకట్లను పారద్రోలి మనజీవితంలో వెలుగులు నింపే దీపావళి అందరికీ శుభం చేకూర్చాలని కోరుకుంటూ…అందరికీ దీపావళి శుభాకాంక్షలు.

Diwali subhakankshalu in telugu, Diwali wishes in telugu

Deepavali Wishes in Telugu

అంధకార చీకట్లను తరిమి నూతన ప్రపంచాన్ని పిలుద్దాం, మన హృదయాంతరాల్లో దాగిన కాంతి వెలుగులను తెరుద్దాం. అందరికీ దీపావళి శుభాకాంక్షలు.

కోటి కాంతుల చిరునవ్వులతో.. మీరు జీవితాంతం సంతోషంగా ఉండాలని ఆశిస్తూ…… దీపావళి శుభాకాంక్షలు.

 Diwali subhakankshalu in telugu, Diwali wishes in telugu

దేవ కాంతుల జ్యోతులతో.. సంపదల రాసులతో.. ఉపాసరి వెలుగులతో..
మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు

దీపావళి శుభాకాంక్షలు

అమావాస్య చీకట్లను పారద్రోలి ప్రపంచాన్ని తేజోవంతం చేసేరోజు దీపావళి, భారతీయం సంస్కృతికి ఈ పర్వదినం ప్రతిబింబం, జగతిని జాగృతం చేసే చైతన్యం.
మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు

Diwali subhakankshalu in telugu, Diwali wishes in telugu

దీపాల శోభతో మెరిసేను ముంగిళ్లు..
సిరి సంపదలతో వర్థిల్లును మీ నట్టిల్లు
మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు

Also Read:
Ambedkar Telugu Quotations| అంబేద్కర్ కోట్స్
Abdul Kalam Quotations Telugu | అబ్దుల్ కలాం సూక్తులు
Motivational Quotes in Telugu
Happy Sankrantri Wishes in Telugu | సంక్రాంతి శుభాకాంక్షలు

The post Diwali Wishes in Telugu | దీపావళి శుభాకాంక్షలు తెలియచేయండి appeared first on Telugu Prapamcham | Telugu Blog.

]]>
https://teluguprapamcham.com/telugu-festival-wishes/diwali-wishes-telugu/feed/ 0
Vijayadashami Wishes in Telugu | విజయదశమి శుభాకాంక్షలు. https://teluguprapamcham.com/telugu-festival-wishes/vijayadashami-wishes-in-telugu/ https://teluguprapamcham.com/telugu-festival-wishes/vijayadashami-wishes-in-telugu/#respond Sat, 01 Oct 2022 10:27:30 +0000 https://teluguprapamcham.com/?p=4085 Vijayadashami Subhakankshalu, Dussehra Subhakankshalu మీ బంధు మిత్రులకి తెలియచేయండి.ఈ దసరా మీ జీవితాన్ని సంతోషక...

The post Vijayadashami Wishes in Telugu | విజయదశమి శుభాకాంక్షలు. appeared first on Telugu Prapamcham | Telugu Blog.

]]>
Vijayadashami Subhakankshalu, Dussehra Subhakankshalu మీ బంధు మిత్రులకి తెలియచేయండి.ఈ దసరా మీ జీవితాన్ని సంతోషకరమైన క్షణాలతో, మీ కలలన్ని నెరవేరాలని కోరుకుంటూ. విజయదశమి శుభాకాంక్షలు.

దుర్గా మాత తొమ్మిది మంది రాక్షసులను నవరాత్రుల్లో వెంటాడి, వేటాడి సంహరించింది. పదో రోజు మొత్తం రాక్షసులపై విజయం సాధించినందుకు ప్రతీకగా విజయదశమి పండుగను జరుపుకుంటున్నాం.*


Vijayadashami Wishes in Telugu

దేవి ఆశీస్సులతో…
మీరందరూ సుఖశాంతులతో,
ఆనందంగా ఉండాలని కోరుకుంటూ
విజయదశమి శుభాకాంక్షలు

Vijayadashami Wishes in Telugu
Vijayadashami Wishes in Telugu

Vijayadashami Subhakankshalu

చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతం తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతిరూపంగా నిలిచే దసరా పండుగను ప్రజలంతా ఆనందోత్సవాలతో జరుపుకోవాలని కోరుకుంటూ… రాష్ట్ర ప్రజలందరికీ
దసరా శుభాకాంక్షలు

శుభప్రదమైన విజయదశమి రోజున మీ అందరికీ సుఖశాంతులు… ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ….
విజయదశమి శుభాకాంక్షలు

Dussehra Subhakankshalu

దుర్గామాత ఆశీస్సులతో అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ…
మీకు, మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు

Vijayadashami Wishes in Telugu images

Dasara Wishes in telugu

ఈ దసరా మీ జీవితాన్ని సంతోషకరమైన క్షణాలతో, మీ కలలన్ని నెరవేరాలని కోరుకుంటూ. విజయదశమి శుభాకాంక్షలు.

Dussehra Wishes in Telugu status images

Also Read :
Sri Sri Telugu Quotes | శ్రీ శ్రీ కవితలు.
Chanakya Telugu Quotes | చాణక్య కోట్స్
Ramakrishna Paramahamsa Telugu Quotes | రామకృష్ణ పరమహంస కోట్స్
Albert Einstein Telugu Quotations | ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ కోట్స్

The post Vijayadashami Wishes in Telugu | విజయదశమి శుభాకాంక్షలు. appeared first on Telugu Prapamcham | Telugu Blog.

]]>
https://teluguprapamcham.com/telugu-festival-wishes/vijayadashami-wishes-in-telugu/feed/ 0
Sankranti Wishes, Greetings in Telugu | సంక్రాంతి శుభాకాంక్షలు https://teluguprapamcham.com/telugu-festival-wishes/sankranti-wishes-telugu/ https://teluguprapamcham.com/telugu-festival-wishes/sankranti-wishes-telugu/#respond Thu, 11 Aug 2022 10:00:00 +0000 https://teluguprapamcham.com/?p=4077 సంక్రాంతి శుభాకాంక్షలు మీ బంధు మిత్రులకి తెలియచేయండి.పచ్చ తోరణాలతో, పాడి పంటలతో, భోగి సందళ్ళతో, ముంగిట ముగ్గులతో సంక్రాంతి శుభాకాంక్షలు...

The post Sankranti Wishes, Greetings in Telugu | సంక్రాంతి శుభాకాంక్షలు appeared first on Telugu Prapamcham | Telugu Blog.

]]>
Happy Sankranti wishes in telugu 2024. మీ బంధు మిత్రులకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేయండి. పచ్చ తోరణాలతో, పాడి పంటలతో, భోగి సందళ్ళతో, ముంగిట ముగ్గులతో వచ్చే పండుగ సంక్రాంతి.

తెలుగు వారికి , తమిళులకు ప్రత్యేకమైన పండుగ సంక్రాంతి.ఇది కొన్ని ప్రాంతాలలో 3 రోజులు ( భోగి, మకర సంక్రమణం, కనుమ) కొన్ని ప్రాంతాలలో 4 రోజులు (నాలుగోరోజు ముక్కనుమ ) జరుపుకుంటారు. సాధారణంగా సంక్రాంతి ప్రతి సంవత్సరం జనవరి 14వ తేదిన జరుపుకుంటారు. కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే 15వ తేదీన జరుపుకుంటారు.
మకర సంక్రాంతి (Makar Sankranti) రోజు నుంచి సూర్యుడు దక్షిణాయణం నుంచి ఉత్తరాయణం వైపు వెళ్తాడు. ఈ సమయం నుంచి క్రమంగా చలి తగ్గుతూ… తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.

ఈ సంక్రాంతి పండుగ అర్థం ‘సం’ అంటే మంచి అని. ‘క్రాంతి’ అంటే అభ్యుదయం అని భావం.
ఈ సందర్భంగా మీ అందరి కోసం కొన్ని సందేశాలను, కోట్స్ ను మీ ముందుకు తీసుకవచము. వీటిలో మీకు నచ్చిన వాటిని మీ బంధు మిత్రులకు పంపి శుభాకాంక్షలు తెలియచేయండి..

Sankranti Wishes in telugu

నింగి నుంచి నేలకు దిగివచ్చే హరివిల్లులు,
మన ముంగిట్లో మెరిసే రంగవల్లులు.
పంచెకట్టులు, పందెంకోళ్లు, హరిదాసులు, డూడూ బసవన్నలు.
తెలుగు సంస్కృతి సంప్రదాయాలను గుర్తు చేస్తూ…
మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు.

Sankranthi Wishes telugu Images
Sankranthi Wishes telugu Images

పచ్చ తోరణాలతో, పాడి పంటలతో, భోగి సందళ్ళతో, ముంగిట ముగ్గులతో సంక్రాంతి శుభాకాంక్షలు

Sankranthi Wishes in telugu 3
Sankranthi Wishes in telugu

ఇంటికొచ్చే పాడిపంటలు..కమ్మనైన పిండి వంటలు.. చలికాచే భోగి మంటలు..సంతోషంగా కొత్త జంటలు.. ఏటా సంక్రాంతి… ఇంటింటా కొత్త కాంతి..

సంక్రాంతి శుభాకాంక్షలు

ఈ సంక్రాంతి కొత్త వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటూ, మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు.


Sankranti subhakankshalu.

భోగి మీకు భోగ భాగ్యాలను సంక్రాంతి మీకు సర్వ సుఖాలు  కనుమ కష్టాలను తొలగించాలని కోరుకుంటూ….
మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు

పాల పొంగళ్ళు, రంగుల ముంగిళ్ళు, ముద్దు గొలిపే గొబ్బిళ్ళు, బావ మరదళ్ల ముచ్చట్లు అందరి గుండెల్లో ఆనంద పరవళ్లు.. పొంగల్ శుభాకాంక్షలు


Sankranti Quotes

భోగ భాగ్యాలనిచ్చే భోగి, సరదానిచ్చే సంక్రాంతి, కమ్మని కనుమ, కొత్త సంవత్సరంలో కొత్త వెలుగులను నింపాలని కోరుకుంటూ.. సంక్రాంతి శుభాకాంక్షలు..’

జంట సన్నాయి మేళం జోడు బసవన్నల తాళం మీ ఇంట నింపాలి ఆనంద కోలాహలం
సంక్రాంతి శుభాకాంక్షలు.

Happy Sankranti in Telugu.

సంబరాల సంక్రాంతి మీ జీవితంలో సరికొత్త కాంతులు తేవాలి. మీకు సంక్రాంతి శుభాకాంక్షలు

మీకు, మీ కుటుంబసభ్యులకు, మీ బంధుమిత్రులకు మనస్ఫూర్తిగా సంక్రాంతి శుభాకాంక్షలు..

మామిడి తోరణాలతో పసుపు కుంకుమలతో ముత్యాల ముగ్గులతో… కళ కళలాడే వాకిళ్ళు… ఆనంద నిలయాలు… మీ ఆనంద నిలయమై మీరంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు.

భోగి మంటలతో వస్తుంది వెచ్చదనం.. కోడి పందాలతో పెరుగుతుంది పౌరుషం.. పల్లెటూళ్లో పెరుగుతుంది జన సందోహం.. సంక్రాంతి సరదాలతో ఉప్పొంగే ఉత్సాహంతో ఈ పండుగను జరుపుకోవాలని కోరుకుంటూ. మీకు, మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.

Sankranthi Wishes telugu Images
Sankranthi Wishes telugu Images

Also Read:
BR Ambedkar Telugu Quotations| అంబేద్కర్ కోట్స్
Kalam Quotes Telugu | అబ్దుల్ కలాం సూక్తులు
Motivational Quotes in Telugu
Happy Diwali Wishes in Telugu | దీపావళి శుభాకాంక్షలు తెలియచేయండి

The post Sankranti Wishes, Greetings in Telugu | సంక్రాంతి శుభాకాంక్షలు appeared first on Telugu Prapamcham | Telugu Blog.

]]>
https://teluguprapamcham.com/telugu-festival-wishes/sankranti-wishes-telugu/feed/ 0
Rakshabandhan Wishes in Telugu | రాఖీ శుభాకాంక్షలు తెలియచేయండి https://teluguprapamcham.com/telugu-festival-wishes/rakshabandhan-wishes-in-telugu/ https://teluguprapamcham.com/telugu-festival-wishes/rakshabandhan-wishes-in-telugu/#respond Wed, 10 Aug 2022 06:31:54 +0000 https://teluguprapamcham.com/?p=4317 రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియచేయండి. అన్న చెల్లెలు, అక్క తమ్ముడు బంధం ప్రపంచంలో అత్యంత విలువైన బంధం

The post Rakshabandhan Wishes in Telugu | రాఖీ శుభాకాంక్షలు తెలియచేయండి appeared first on Telugu Prapamcham | Telugu Blog.

]]>
రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియచేయండి. అన్న చెల్లెలు, అక్క తమ్ముడు బంధం ప్రపంచంలో అత్యంత విలువైన బంధం

Telugu Rakhi Wishes Images, Rakhi Wishes in telugu
Telugu Rakhi Wishes Images, Rakhi Wishes in telugu

Rakshabandhan Wishes in Telugu

  1. అమ్మ ప్రేమ కమ్మనిది నాన్న ప్రేమ చల్లనిది ఆ రెండూ కలసిన అన్నాచెల్లెలి ప్రేమ అపురూపమైనది రక్షాబంధన్ శుభాకాంక్షలు
Rakhi Shubhakankshalu in telugu

Rakhi Wishes Text for Sister in Telugu

  1. నీకెంత వయస్సు వచ్చినా
    నా కంటికి చిన్న పిల్లవే…!!
    కొండంత ప్రేమని పంచి నిండుగా దీవించే బంగారు చెల్లివే..!!
    -రాఖీ శుభాకాంక్షలు
Rakhi Wishes Telugu Text Images
Rakhi Wishes Telugu Text Images
  1. పోట్లాటలు-అలకలు-బుజ్జగింపులు-ఊరడింపులు చిన్ననాటి మధుర గురుతులు…
    తిరిగిరాని ఆరోజులను గుర్తుచేసుకుంటూ….
    ప్రియమైన చెల్లికి
    రక్షాబంధన్ శుభాకాంక్షలు

Rakhi Wishes Text for Brother in Telugu

  1. అన్నంటే అమ్మలో మొదటి సగం.. నాన్నలో రెండవ సగం..
    అన్నా చెల్లెళ్ళ అనురాగానికి గుర్తే రక్షాబంధనం.
  2. నీ కంటిపాపలా చూసుకునే అన్నయ్యా.. నీ చల్లని దీవెనలే నా భవితకు పూలవానలు

Rakshabandhan Subhakankshalu

  1. అన్న చెల్లెలు, అక్క తమ్ముడు బంధం ప్రపంచంలో అత్యంత విలువైన బంధం
  2. నీ కంటిపాపలా చూసుకునే అన్నయ్యా.. నీ చల్లని దీవెనలే నా భవితకు పూలవానలు
  3. మనసున మమతని నింపుకున్న ప్రతీ సోదరికి….. ఆ సోదరిని సర్వంగా భావించే ప్రతీ సోదరునికి “రక్షా బంధన్” శుభాకాంక్షలు….!!
Best Rakhi Wishes in Telugu
Best Rakhi Wishes in Telugu

రాఖీ పర్వదిన శుభాకాంక్షలు

  1. అన్న క్షేమాన్ని కోరతూ చెల్లెలు పడే తపన… చెల్లికి ఏ కష్టం వచ్చినా అండగా ఉండి భరోసా ఇవ్వాలని అన్న పడే ఆరాటం. వీటికన్నా స్వచ్ఛమైన ప్రేమ, ఎన్ని కోట్లు ఖర్చుపెట్టినా రాదు కదా..
    అలాంటి అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రేమతో..రక్షాబంధన్ శుభాకాంక్షలు
  1. అలసిన వేళ జోల పాడి అమ్మవైనావు… అలిగిన వేళ అలక తీర్చి నాన్నవైనావు… అమ్మ లాలనను, నాన్న పాలనను… నీ చిరునవ్వుతో పంచి..

Rakhi Subhakankshalu

  1. అనురాగాలకు అర్థం నేర్పిన అన్నవైనావు…అన్నయ్యా…
    నీ చల్లని చూపే నాకు చాలునయ్యా!!!
    రక్షాబంధన్ శుభాకాంక్షలు

Also Read
Good Morning Quotes in Telugu | గుడ్ మార్నింగ్ కోట్స్
Fake Relative Quotes in Telugu | Fake బంధువులు కోట్స్
Attitude Quotes in Telugu | ఆత్మ గౌరవం కోట్స్
Socrates Quotes in Telugu | సోక్రటీస్ కోట్స్

The post Rakshabandhan Wishes in Telugu | రాఖీ శుభాకాంక్షలు తెలియచేయండి appeared first on Telugu Prapamcham | Telugu Blog.

]]>
https://teluguprapamcham.com/telugu-festival-wishes/rakshabandhan-wishes-in-telugu/feed/ 0