Telugu Quotes | Telugu Prapamcham | Telugu Blog Telugu Quotes, Telugu Festival Wishes Sun, 07 Apr 2024 20:31:03 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.2 https://teluguprapamcham.com/wp-content/uploads/2022/05/cropped-తెలుగు-ప్రపంచం-Logo-32x32.png Telugu Quotes | Telugu Prapamcham | Telugu Blog 32 32 Independence Day Quotes in Telugu | స్వాతంత్ర్య దినోత్సవ కోట్స్ https://teluguprapamcham.com/telugu-quotes/independence-day-quotes-telugu/ https://teluguprapamcham.com/telugu-quotes/independence-day-quotes-telugu/#respond Thu, 10 Aug 2023 14:36:36 +0000 https://teluguprapamcham.com/?p=4605 Independence day quotes in telugu, మన స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం అశువులు బాసిన సమర యోధుల దీక్షా దక్షతలను స్మరిస్తూ..

The post Independence Day Quotes in Telugu | స్వాతంత్ర్య దినోత్సవ కోట్స్ appeared first on Telugu Prapamcham | Telugu Blog.

]]>
Independence day quotes in telugu, మన స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం అశువులు బాసిన సమర యోధుల దీక్షా దక్షతలను స్మరిస్తూ..

Independence Day Quotes in telugu

నింగికెగసిన స్వరాజ్య నినాదం..
భరతమాత చేతిలో.. రెపరెపలాడిన త్రివర్ణ పతాకం సకల భారతావని ఆనంద సంబరం
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

అన్ని దేశాల్లో కెల్లా.. భారతదేశం మిన్న అని చాటి చెప్పే దిశగా అడుగులేస్తూ..
జరుపుకుందాం ఈ స్వాతంత్ర్యపు పండుగను మెండుగా కన్నుల పండుగగా..!!
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

మన స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం అశువులు బాసిన సమర యోధుల దీక్షా దక్షతలను స్మరిస్తూ.. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

independence day quotes telugu
independence day quotes telugu


Best Independence Day Quotes in telugu

నేటి మన స్వాతంత్ర్య సంభరం.. త్యాగఫలం. ఎందరో త్యాగవీరుల స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

మాతృభూమి కోసం తన ధన, మాన, ప్రాణాలను త్యాగం చేసిన భరతమాత ముద్దుబిడ్డలకు వందనం.. అభివందనం…స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగఫలం.. మన నేటి స్వేచ్ఛకే మూలబలం. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

సిరులు పొంగిన జీవగడ్డ.. పాలు పారిన భాగ్యసీమై.. రాలినది ఈ భారతఖండం.. భక్తితో పాడరా సోదరా.. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

Independence Day Quotes Images in telugu

దేశభక్తితో మీ హృదయాన్ని నింపుకోవాల్సిన సమయం ఇది. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.

మనం ఈ రోజు వేడుక జరుపుకోవడానికి వారి ప్రాణాలను త్యాగం చేసిన వారికి తల వంచి నమస్కరిస్తున్నాను. హ్యాపీ ఇండిపెండెన్స్ డే.

Independence Day Quotes in Telugu
Independence Day Quotes in Telugu

ఆంగ్లేయుల చెర నుంచి భారతన్ను విడిపించిన వారి కృషి అసాధారణమైనది.
వారి త్యాగాలని స్వాతంత్ర్య వేడుక సందర్భంగా స్మరించుకుందాం.
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.


Happy Independence Day Quotes in telugu 2023

స్వేచ్ఛకు ఉన్న నిజమైన అర్థమేంటో తెలుసుకుందాం. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.

స్వాతంత్య్రం, స్వేచ్ఛ అంటే ఎంజాయ్ చేయడం కాదు. దాన్ని అర్థం చేసుకోవాలి. గౌరవించాలి. ప్రజాస్వామ్యాన్ని సురక్షితంగా ఉంచడమే దేశమాతకు మనమిచ్చే ఘనమైన నివాళి. స్వాతంత్య్ర సమరయోధులు కలగన్న భారత్ను నిర్మించుకుందాం.

మన దేశాన్ని అత్యుత్తమంగా మారుద్దాం. శాంతికి, దయకు మారుపేరుగా నిలుపుదాం. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

స్వాతంత్ర్య దినోత్సవ కోట్స్

మన స్వేచ్ఛ, స్వాతంత్య్ర కోసం అశువులు బాసిన సమరయోధుల దీక్ష, దక్షతలను స్మరిస్తూ.. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

independence day quotations Telugu status Image, independence day quotes Telugu
independence day quotations Telugu status Image

ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా.. ఏ పీఠమెక్కినా..
ఎవ్వరేమనినా..
పొగడరా నీ తల్లి భూమి భారతిని.. నిలుపరా నీ జాతి నిండు
గౌరవము..
అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.

independence day telugu images, Independence Day Quotes in Telugu
independence day telugu images, Independence Day Quotes in Telugu

వందేమాతరం..
భారతీయతే మా నినాదం..
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.

Also Read
Independence Day Wishes in Telugu | స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
Samethalu in Telugu
Mahathma Gandhi Quotes in Telugu
Rabindra Nath Tagore Quotes in Telugu

The post Independence Day Quotes in Telugu | స్వాతంత్ర్య దినోత్సవ కోట్స్ appeared first on Telugu Prapamcham | Telugu Blog.

]]>
https://teluguprapamcham.com/telugu-quotes/independence-day-quotes-telugu/feed/ 0
Love Failure Quotes in Telugu | తెలుగులో లవ్ ఫెయిల్యూర్ కోట్స్ https://teluguprapamcham.com/telugu-quotes/love-failure-quotes-in-telugu/ https://teluguprapamcham.com/telugu-quotes/love-failure-quotes-in-telugu/#respond Sun, 28 May 2023 05:58:51 +0000 https://teluguprapamcham.com/?p=4531 Read Love failure quotes in telugu,  నీతో గడిపిన చిన్న చిన్న క్షణాలే, పెద్ద పెద్ద జ్ఞాపకాలుగా ఉండిపోతాయి.

The post Love Failure Quotes in Telugu | తెలుగులో లవ్ ఫెయిల్యూర్ కోట్స్ appeared first on Telugu Prapamcham | Telugu Blog.

]]>
Love failure quotes in telugu,  నీతో గడిపిన చిన్న చిన్న క్షణాలే, పెద్ద పెద్ద జ్ఞాపకాలుగా ఉండిపోతాయి.

Love Failure Quotes in Telugu

  1.  ఎన్ని కాంతులు ఉన్నా వెలుతురు దరిచేరదు నువ్వు నా చెంత లేకుంటే.
  2.  ప్రపంచంలో ఎన్ని ఆటలు ఉన్నా ఉన్నా నువ్వు నా మనసు తో ఆడిన ఆట కి ఏ బహుమతి ఇచ్చినా సరిపోదు.
  3.  నీతో గడిపిన చిన్న చిన్న క్షణాలే, పెద్ద పెద్ద జ్ఞాపకాలుగా ఉండిపోతాయి.
  4.  తను నన్ను కారణాలతో కాదు సమాధానం దొరకని ప్రశ్న లతో వదిలేసి వెళ్ళింది.
  5.  వాళ్లు వద్దనుకున్నంత తేలికగా మనం మర్చిపోలేం.
  6.  చెప్పింది చేయలేదని చెప్పకుండా వెళ్ళిపోయింది.
  7.  నీ మాట వరం నీ మౌనం శాపం.
  8.  నువ్వు లేవనే నిజాన్ని నమ్మలేను నీ పరిచయము అబద్ధం అనుకొని మర్చిపోలేను.
  9.  ప్రేమలో ఓడిపోలేదు ప్రేమించే ఓడిపోయాను.
  10.  నిన్ను మర్చిపోలేను నన్ను నేను మార్చుకోలేను.
  11.  కంటికి కనిపించనంత దూరంలో నువ్వున్న  నీ జ్ఞాపకాలు నీతో గడిపిన క్షణాలు ఇంకా కళ్ల ముందు మెదులుతూనే ఉన్నాయి.
  12.  హలో రోజులు తెలియలేదు నువ్వు వెళ్లిపోయాక రోజులు గడవడం లేదు.
  13.  మనసులో ఎన్నో మాటలు దాగిపోయాయి నువ్వు వదిలేసిన బాధలో మునిగిపోయాయి.
  14.  నిన్ను ఎంతగానో మార్చేది వాళ్లే నువ్వు ఎంత మారిపోయావు అనేది వాళ్లే.
  15.  నువ్వు మాటిచ్చి మనిషిని మరిచావు మనసిచ్చి నన్ను నేను మరిచాను.
  16.  ఎన్ని గొప్ప చదువులు చదివి ఏం లాభం మీ మనసుని చదవలేకపోయాను.
  17.  ఎన్ని ఉన్నా ఎందరున్నా నువ్వు లేని లోటు ప్రతిక్షణం వెంటాడుతూనే ఉంది.
  18.  క్షణం లో పుట్టి క్షణక్షణం బాధించేది ప్రేమ.
  19.  ఈ జీవితం నిన్ను పరిచయం చేసి నన్ను ఒంటరి వాడిని చేసింది.
  20.  నువ్వు చూపించిన ప్రేమ కంటే నువ్వు మిగిల్చి వెళ్ళిన బాధ ఎక్కువ రోజులు గుర్తుండిపోతుంది.
  21.  నిన్ను విడిచి ఉండగలను నీ జ్ఞాపకాలను వదిలి ఉండలేను.
  22.  నువ్వు చేసిన ప్రతి గాయం ఓ జ్ఞాపకంలా మారి బ్రతుకంతా బాధిస్తూనే ఉంది.
  23.  మనసున్న మనుషులకే మనసులు లేని మనుషులు పరిచయమవుతారు.
  24.  ప్రతి బలమైన మనిషి వెనుక ఒక బలహీనమైన గతం ఒక మరిచిపోలేని మనిషి ఉంటాడు.
  25.  వదిలి వెళ్లిపోయారని బాధపడకు నీ ప్రేమను పొందే అర్హత వాళ్లకి లేదు వాళ్లు నేర్పిన పాఠాల్ని గుర్తుపెట్టుకో నేర్పిన వాళ్ళని మర్చిపో.
  26.  నాలో సగం అయ్యావు సగం గానే వదిలేసావు.
  27. నన్ను మర్చిపోవడానికి నీకో క్షణం నిన్ను మర్చిపోవడానికి నాకో జీవితం.
  28.  దూరం అయ్యావని నువ్వు అనుకుంటున్నావు దగ్గరయ్యావని నేను అనుకుంటున్నా.
  29.  తెల్లవారితే మారే బంధం కాదు మరో జన్మ వరకు మరిచి పోలేని  బంధం కావాలి.
  30. ఒక్కోసారి అనిపిస్తుంది,
    ఎందుకు ఇంత ఆలోచన
    ఎవరి కోసం ఇంత ఆవేదన అని

Love Failure Quotes telugu for girl

  1.  అర్థం కానివి ఎన్నో,
    అర్థం లేనివి మరెన్నో నా జీవితంలో .

love failure quotes telugu for boy

  1.  ఒక రోజు నా కోసం నాలాగే ఎదురు చూడు అప్పుడు తెలుస్తుంది నా బాధ ఏంటో అని.
  2.  కన్నీళ్లు తుడిచే వాళ్లు లేకపోయినా పర్వాలేదు కానీ కన్నీళ్లు పెట్టించే వాళ్లు మాత్రం అస్సలు ఉండకూడదు
  3.  నా మనసు నా మాట వినడం లేదు  నిన్ను ఎంత మర్చిపోదాం అనుకున్నా మర్చిపోన్నివ్వడం లేదు.
  4. గుర్తుకొచ్చినప్పుడు మాట్లాడడం వేరు గుర్తుంచుకొని మాట్లాడడం వేరు.

Also Read
Love Quotes in Telugu | లవ్ కొటేషన్స్ తెలుగు
Abdul Kalam Quotes in Telugu
Money Quotes in Telugu
Manchi Matalu in Telugu

The post Love Failure Quotes in Telugu | తెలుగులో లవ్ ఫెయిల్యూర్ కోట్స్ appeared first on Telugu Prapamcham | Telugu Blog.

]]>
https://teluguprapamcham.com/telugu-quotes/love-failure-quotes-in-telugu/feed/ 0
Mothers day quotes in Telugu | మదర్స్ డే కోట్స్ https://teluguprapamcham.com/telugu-quotes/mothers-day-quotes-in-telugu/ https://teluguprapamcham.com/telugu-quotes/mothers-day-quotes-in-telugu/#comments Tue, 09 May 2023 20:32:14 +0000 https://teluguprapamcham.com/?p=4472 Mothers day Quotes in Telugu , అమ్మ గురించి ఎంత చెప్పిన తక్కువే అమ్మ గురించి కొన్ని కొటేషన్స్ ,నా తల్లి నడిచే అద్భుతం

The post Mothers day quotes in Telugu | మదర్స్ డే కోట్స్ appeared first on Telugu Prapamcham | Telugu Blog.

]]>
Mothers day Quotes in Telugu , అమ్మ గురించి ఎంత చెప్పిన తక్కువే అమ్మ గురించి కొన్ని కొటేషన్స్

“మనిషి తన పెదవులతో పలికే అత్యంత అందమైన పదం అమ్మ”

కాహిల్ గిబ్రాన్
Best Telugu Mothers quotes
Best Telugu Mothers quotes

“నువ్వు నీ తల్లిని చూసినప్పుడు.. ఈ సృష్టిలోనే స్వచ్ఛమైన ప్రేమను చూస్తావు”

చార్లీ బెనెట్టో

“అమ్మ మనకు మొదటి ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, ఎప్పటికీ ఉండే ఫ్రెండ్”

ఆకాశరామన్న

“నా తల్లి నడిచే అద్భుతం”

– లియోనార్డో డికాప్రియో

“తల్లి ఇచ్చే కౌగిలింతలో వెచ్చదనం.. ఆమె విడిచిపెట్టిన తర్వాత కూడా అలాగే ఉంటుంది” -=

ఆకాశరామన్న

“పిల్లలు చెప్పలేని భావాన్ని తల్లి అర్థం చేసుకోగలదు”

జెవిష్ సామెత
Mothers day quotations in telugu
Mothers day quotations in telugu

“ఇంట్లో హృదయస్పందన అమ్మే. ఆమె లేకపోతే ప్రాణమే లేదు”

లిరాయ్ బ్రౌన్‌లో

తల్లులు బంక లాంటి వారు. మీరు వారిని పట్టించుకోకపోయినా… వారు కుటుంబాన్ని ఏకం చేసి ఉంచుతారు –

సుశాన్ గాలే

“నీ హృదయంలో గూడు కట్టుకునేవారిలో మొదటి స్థానం అమ్మదే” –

ఎమీ టాన్

“పిల్లల చిట్టి హృదయాలూ, చిరునవ్వుల్లో ఉన్న దైవమే అమ్మ”

విలియం మేక్‌పీస్ థాక్రే

Mother’s day wishes in telugu
short poem’s on mothers in telugu
friendship quotes in telugu
Manchi matalu Telugu

The post Mothers day quotes in Telugu | మదర్స్ డే కోట్స్ appeared first on Telugu Prapamcham | Telugu Blog.

]]>
https://teluguprapamcham.com/telugu-quotes/mothers-day-quotes-in-telugu/feed/ 5
Friendship Quotes in Telugu 2023 | 50+ Telugu Friendship Quotes https://teluguprapamcham.com/telugu-quotes/friendship-quotes-in-telugu/ https://teluguprapamcham.com/telugu-quotes/friendship-quotes-in-telugu/#comments Sun, 31 Jul 2022 10:00:00 +0000 https://teluguprapamcham.com/?p=4066 Friendship Quotes in Telugu, Best Friendship Quotes in Telugu. ఒకరు నచ్చితే చేసేది ప్రేమ అయితే ఒకరిని నమ్మితే చేసేది స్నేహం.

The post Friendship Quotes in Telugu 2023 | 50+ Telugu Friendship Quotes appeared first on Telugu Prapamcham | Telugu Blog.

]]>
Friendship Quotes in Telugu. Collection of best telugu friendship quotes
ఒకరు నచ్చితే చేసేది ప్రేమ అయితే ఒకరిని నమ్మితే చేసేది స్నేహం.

Friendship Quotes in Telugu

మనం అన్ని విషయాలలో అర్హతలు చూస్తాం కానీ ఒక్క స్నేహం విషయంలో మాత్రం మనసును చూస్తాం అదే స్నేహం గొప్పతనం.

Friendship Quotes in Telugu
Friendship Quotes in Telugu

 మనకు ఆపద వచ్చినప్పుడు తోడుగా ఉండే ప్రతి ఒక్కరు మన ఆత్మీయులే.

Friendship Quotes in Telugu
Friendship Quotes in Telugu

 పుస్తకాలను స్నేహితులను చాలా జాగ్రత్తగా ఆలోచించి ఎంచుకోవాలి వారి ప్రభావం జీవితకాలమంతా మన మీద ఉంటుంది

Friendship Quotes in Telugu
Friendship Quotes in Telugu

 ఒకరు నచ్చితే చేసేది ప్రేమ అయితే ఒకరిని నమ్మితే చేసేది స్నేహం.


Friendship Quotations in Telugu

 నీకు నచ్చినట్టు ఉంటే ఎవరు నీతో ఉండరు అంటారు కానీ నిజమైన స్నేహితులు ఎప్పుడు నీతోటే ఉంటారు.

 మనకు అమ్మా నాన్నలను చూపించేది ఆ భగవంతుడు బంధువులను పరిచయం చేసేది మన అమ్మా నాన్నలు కానీ నీకు నువ్వుగా ఎంచుకునేది నీ స్నేహితులు.

Friendship Quotes in Telugu
Friendship Quotes in Telugu

 స్నేహమంటే ఆడుకోవడం కాదు ఆడుకోవడం వాడుకోవడం కాదు వదులుకోకుండా ఉండడం.

 స్నేహం విలువ తెలిసిన వారు ఎప్పటికీ దూరం చేసుకోరు తెలియని వారు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు.

Telugu Friendship Quotes

 స్నేహమంటే భుజం మీద చెయ్యి వేసి నడవటమే కాదు నీకు ఎన్ని కష్టాలు వచ్చినా నీ వెనుక నేను ఉన్నాను అని భుజం తట్టి చెప్పడం.

 మౌనం వెనుక మాటను, కోపం వెనుక ప్రేమనూ, నవ్వు వెనక బాధను అర్థం చేసుకునే వాడే స్నేహితుడు

 సూర్యుడు ఉదయించడం మరిచిన సముద్రం అలలు మరిచిన సాయం చేయటం మరువనిదే  నిజమైన స్నేహం.

 విడిపోతే తెలుస్తుంది మనిషి విలువ గడిస్తే తెలుస్తుంది కాలం విలువ స్నేహం చేస్తే మాత్రమే తెలుస్తుంది స్నేహితుడి విలువ.

Friendship Quotes in Telugu
Friendship Quotes in Telugu

 మీ ప్రతిభని గుర్తిస్తాడు నీ గెలుపుని ఊహిస్తాడు గెలిచిన ప్రతి ప్రయాణంలో గుర్తింపు లేని ఒక స్నేహితుడు ఉంటాడు.

Sneham Quotes in telugu

 మనకు ఎన్ని బంధాలు బంధుత్వాలు ఉన్నా మన బాధలను సంతోషాలను పూర్తిగా అర్థం చేసుకునే స్నేహితుడితో పంచుకోవడంలో ఉన్న ఆనందమే వేరు.

 చిరునవ్వు చాలు మహా యుద్ధాలను ఆపటానికి చిరు మాట చాలు స్నేహం చిగురించడానికి ఒక స్నేహితుడు చాలు జీవితం మారటానికి.

Friendship Quotes in Telugu
Friendship Quotes in Telugu

 జీవితంలో లక్షలు సంపాదించిన లభించని సంతోషం మంచి మిత్రుడు దొరికితే లభిస్తుంది.

Also Read
Friendship Day Quotes in Telugu
Abdul Kalam Quotes in Telugu
Love Failure Quotes in Telugu
Nammakam Quotes in Telugu

The post Friendship Quotes in Telugu 2023 | 50+ Telugu Friendship Quotes appeared first on Telugu Prapamcham | Telugu Blog.

]]>
https://teluguprapamcham.com/telugu-quotes/friendship-quotes-in-telugu/feed/ 2
Swardham Quotes in Telugu | Selfish Quotes in Telugu https://teluguprapamcham.com/telugu-quotes/swardham-quotes-telugu/ https://teluguprapamcham.com/telugu-quotes/swardham-quotes-telugu/#respond Sun, 31 Jul 2022 10:00:00 +0000 https://teluguprapamcham.com/?p=4075 Collection of Swardham Quotes in Telugu.  మనసులో కత్తులు దాచుకొని మాటల్లో పువ్వులు రాల్చే మనుషులు ఉంటారు జాగ్రత్త...

The post Swardham Quotes in Telugu | Selfish Quotes in Telugu appeared first on Telugu Prapamcham | Telugu Blog.

]]>
Collection of Swardham Quotes in Telugu.  మనసులో కత్తులు దాచుకొని మాటల్లో పువ్వులు రాల్చే మనుషులు ఉంటారు జాగ్రత్త.

Swardham Quotes in Telugu

Swardham Quotes in Telugu
Swardham Quotes in Telugu

 ఎదిగినవాడి పరిచయం కోసం ఎగబడతారు
మనకు పరిచయమున్నవాడు ఎదిగితే తట్టుకోలేరు.

 మనసులో కత్తులు దాచుకొని మాటల్లో పువ్వులు రాల్చే మనుషులు ఉంటారు జాగ్రత్త

 డబ్బు తీసుకునేటప్పుడు ఉండే మాట మర్యాద మంచితనం తిరిగి ఇచ్చేటప్పుడు ఉండవు.

డబ్బు లేకపోవడం కాదు, సద్గుణాలు లేకపోవడమే నిజమైన పేదరికం.

Swardham Quotes in Telugu
Swardham Quotes in Telugu

స్వార్థం లేని మొక్కని చూడు ఓర్పుగా బ్రతకటం నేర్పుతుంది విజయంలో వినయాన్ని చూపుతుంది. ఓటమిలో సహనాన్ని చాటుతుంది.

ఇతరుల ఓటమి, నీ గెలుపు కాదు. అలానే……. ఇతరుల గెలుపు అనీ ఓటమి కాదు.

Swardham Quotes in Telugu
Swardham Quotes in Telugu

ఇతరులను ఓడించడం సులువే కానీ… ఇతరులను గెలవడం కష్టం.


Swardham Quotations in Telugu

“స్వార్థం నుండి విముక్తి పొందినప్పుడే ఆ మనిషి విలువ అంచనా వేయబడుతుంది”

Swardham Quotes in Telugu
Swardham Quotes in Telugu

స్వార్థం మితిమీరితే, మనిషిగా ఓడిపోతావు.

ఎవరి జీవితంతో వారు ఎవరి జీవితంలో వారు స్వార్థంతో బతకడమే అసలైన జీవన పరమార్థం.

Swardham Quotes in Telugu
Swardham Quotes in Telugu

ఒకరికి ప్రశాంతత లేకుండా చేద్దాం అనే ఆలోచన మొదట నీ ప్రశాంతతనే దూరం చేస్తుంది….!!!

నిజమైన ఆనందం సాటి మనిషికి స్వార్ధం లేకుండా సాయం చేయడంలో మాత్రమే ఉంటుంది.

Swardham Quotes in Telugu
Swardham Quotes in Telugu

బంధాలు స్వార్థపూరిత వ్యక్తుల కోసం కాదు.


Selfish Fake Relative Quotes in Telugu.

స్వార్థం అంటే మన అనుకోవడం స్వార్థం అంటే మన గురించి కాక అందరి గురించి ఆలోచించడం ఇది తెలిసిన వాడే మానవుడు తెలియక తిరిగే వాడే నేటి ఆధునిక మనిషి

Swardham Quotes in Telugu
Swardham Quotes in Telugu

ఒకరు బాగుపడితే చూడలేని వాడు, తాను బాగుపడ్డా సుఖపడ లేడు.

స్వార్థపరుడి కంటే మరే వ్యక్తి మోసపోడు.

Also Read:
Rakshabandhan wishes in Telugu
Gautham Buddha Telugu Quotations | గౌతమ బుద్ధుని సూక్తులు తెలుసుకోండి
Nammakam Quotes in Telugu | నమ్మకం కోట్స్
Sarvepally Radhakrishnan Telugu Quotations | సర్వేపల్లి రాధాకృష్ణన్ సూక్తులు
Abdul Kalam Quotes in Telugu | అబ్దుల్ కలాం సూక్తులు

The post Swardham Quotes in Telugu | Selfish Quotes in Telugu appeared first on Telugu Prapamcham | Telugu Blog.

]]>
https://teluguprapamcham.com/telugu-quotes/swardham-quotes-telugu/feed/ 0
Nammakam Quotes in Telugu | నమ్మకం కోట్స్ https://teluguprapamcham.com/telugu-quotes/nammakam-quotes-telugu/ https://teluguprapamcham.com/telugu-quotes/nammakam-quotes-telugu/#respond Sat, 30 Jul 2022 10:00:00 +0000 https://teluguprapamcham.com/?p=4064 Best Collection of Nammakam Quotes in Telugu. ఒక అబద్ధం వలన కోల్పోయిన నమ్మకం, వెయ్యి నిజాలు చెప్పిన రాదు....

The post Nammakam Quotes in Telugu | నమ్మకం కోట్స్ appeared first on Telugu Prapamcham | Telugu Blog.

]]>
Best Collection of Nammakam Quotes in Telugu.ఒక అబద్ధం వలన కోల్పోయిన నమ్మకం, వెయ్యి నిజాలు చెప్పిన రాదు.

Nammakam Quotes in Telugu
Nammakam Quotes in Telugu

నమ్మకం అనే బలం పోగొట్టుకున్న రోజు ఏ బంధం తోడు ఉండదు.

నీ మీద నీకు నమ్మకం లేని సమయంలో కుడా నిన్ను నమ్మేవాడే నీ స్నేహితుడు.

Nammakam Quotes in Telugu
Nammakam Quotes in Telugu

మనసులో మాటల్ని ఎవరితో నిర్భయముగా, నిస్సంకోచంగా, నమ్మకంగా పంచుకోగలుగుతామో వారే స్నేహితులు.

Nammakam Quotes in Telugu
Nammakam Quotes in Telugu

సహాయం చేసిన వారిని మర్చిపోకూడదు, నమ్మిన వారిని మోసగించొద్దు.

ఒక అబద్ధం వలన కోల్పోయిన నమ్మకం, వెయ్యి నిజాలు చెప్పిన రాదు.

నమ్మకం జీవితాన్ని నిలబెట్టగలదు, కూల్చేయగలదు.

Nammakam Quotations in telugu

భయంతో మొదలైన బంధాలకు భవిష్యత్ శూన్యం నమ్మకంతో నడిచే బంధాలకు నూరేళ్ల ఆయుష్షు.

Nammakam Quotes in Telugu
Nammakam Quotes in Telugu

మాట ఇవ్వడానికి తొందర పడకు, ఇచ్చిన మాట నెరవేర్చడానికి వెనుకాడకు.

నీ గురించి తెలిసిన వాళ్లకు నన్ను నమ్ము అని చెప్పాల్సిన అవసరం లేదు. నీ గురించి తెలియని వాళ్లకు నన్ను నమ్ము అని వివరించాల్సిన పనిలేదు. నమ్మకానికి, నమ్మకం తోనే జతుండాలి.

నమ్మిన మనిషి కంటే, నమ్మకంగా ఉండేవి జంతువులే…!!

నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థమౌతుందన్నావు, మరి నా మౌనానికి అర్థం ఏంటో చెప్పగలవా.

నమ్మకం ఉన్న చోట చీకటిలో కూడా వెలుగు కనిపిస్తుంది. అదే నమ్మకం లేని చోట వెలుగు కూడా చీకటిలానే కనిపిస్తుంది.

Trust Quotes in Telugu

నమ్మకం లేని స్నేహం, నమ్మకం లేని ప్రేమ, నమ్మకం లేని బంధం. మనశ్శాంతిని దూరం చేస్తాయి.

ఎవరినో ఎందుకు నమ్మడం ? అన్నీ తెలిసి… మన అనుకున్న వాళ్ళే మోసం చేస్తుంటే..!!

నమ్మితే సమస్తము నీకు సాధ్యము.

Nammakam Quotes in Telugu
Nammakam Quotes in Telugu

నిజాయితీ & నమ్మకం లేని స్నేహం ఎక్కువ కాలం నిలబడలేదు.

నమ్మకం కోట్స్,

ఎవరైతే ఈ ప్రపంచాన్ని మార్చేయగలమనే.. పిచ్చి నమ్మకంతో ఉన్నవాళ్లే ఈ లోకాన్ని మార్చగలరు.

తనపై తనకు నమ్మకం ఉన్న వారు.. ఇతరుల నమ్మకాన్ని కూడా పొందగలుగుతారు. తనపై నమ్మకం లేని వారు ఇతరుల నమ్మకాన్ని పొందలేరు.

గెలవాలన్న తపన, గెలవగలను అన్న నమ్మకం, నిరంతర సాధన, ఈ మూడు ఉంటె ప్రపంచం లో ఏదైనా సాధించవచ్చు.

నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది.నమ్మకం లేకుంటే ప్రతి మాట అపార్థమే అవుతుంది. నమ్మకమే ఏ బంధానికైనా పునాది అని గుర్తుంచుకో

అపనమ్మకంతో ఏ పనీ మొదలుపెట్టద్దు.. ఎందుకంటే నీ మీద నీకు ఉన్న నమ్మకమే నీ విజయానికి మొదటి మెట్టు..

నమ్మకం కవితలు

Nammakam Quotes in Telugu
Nammakam Quotes in Telugu

అందరినీ నమ్మడం, ఎవ్వరినీ నమ్మకపోవడం..ఈ రెండూ ప్రమాదకరమే.

గెలవగలనన్న నమ్మకం ఉన్నవారే గెలుస్తారు.
గెలవగలనని నమ్మకం లేనివాడు మానసికంగా ఆటకు ముందే ఓడిపోతాడు.

నేను అదృష్టాన్ని నమ్ముతాను. నేను ఎంత కష్టపడితే అది నన్ను అంతగా వరిస్తుంది. అదృష్టం అనేది తలరాత కాదు మన కృషిలోనే ఉంటుంది.

Also Read:
Rakshabandhan Wishes in Telugu | రాఖీ శుభాకాంక్షలు తెలియచేయండి
Samethalu in Telugu 100+ | తెలుగు సామెతలు తెలుసుకోండి.
Buddha Quotes in Telugu | గౌతమ బుద్ధుని సూక్తులు తెలుసుకోండి
Swardham Telugu Quotes| Selfish Quotes in Telugu
Sarvepally Radhakrishnan Telugu Quotes | సర్వేపల్లి రాధాకృష్ణన్ సూక్తులు

The post Nammakam Quotes in Telugu | నమ్మకం కోట్స్ appeared first on Telugu Prapamcham | Telugu Blog.

]]>
https://teluguprapamcham.com/telugu-quotes/nammakam-quotes-telugu/feed/ 0
Money Quotes in Telugu | డబ్బు కోట్స్ https://teluguprapamcham.com/telugu-quotes/money-quotes-telugu/ https://teluguprapamcham.com/telugu-quotes/money-quotes-telugu/#respond Fri, 29 Jul 2022 10:00:00 +0000 https://teluguprapamcham.com/?p=4062 Collection of Best Money Quotes in Telugu.ధనం ఉన్న వాడి కన్నా గుణం ఉన్న వాడు ఎంతో గొప్ప వాడు....

The post Money Quotes in Telugu | డబ్బు కోట్స్ appeared first on Telugu Prapamcham | Telugu Blog.

]]>
Collection of Best Money Quotes in Telugu.ధనం ఉన్న వాడి కన్నా గుణం ఉన్న వాడు ఎంతో గొప్ప వాడు.

Money Quotes in Telugu

మన దగ్గర ఎంత డబ్బైనా ఉండవచ్చు.. కానీ, అవతలి వారిని
చులకనగా చూసే జబ్బు మాత్రం ఉండకూడదు.

డబ్బు లేకపోవడం కాదు, సద్గుణాలు లేకపోవడమే నిజమైన పేదరికం.

Money Quotes in Telugu
Money Quotes in Telugu

ధనం సంపాదించడం కంటే దాన్ని భద్రపరచడం మరింత కష్టం
దాన్ని వివేకంతో ఖర్చుపెట్టడం అత్యంత కష్టం

జీవితంలో విజయం సాధించడం అనేది సంపాదించిన డబ్బును బట్టి కాదు, 
ఎంత ప్రశాంతంగా జీవించగలుగుతున్నామన్న దాని ఆధారంగా అంచనా వేయాలి.

Money Quotes in Telugu
Money Quotes in Telugu

డబ్బుతో మీరూ ఆనందాన్ని కొనలేకపోవచ్చు, కానీ డబ్బు లేకపోవడం వల్ల
ఖచ్చితంగా కష్టాలపాలు అవుతారు.


Money Quotations in Telugu

Money Quotes in Telugu
Money Quotes in Telugu

డబ్బు కంటే కాలం చాలా విలువైనది. మీరు డబ్బు సంపాదించవచ్చు, కానీ కాలాన్ని సంపాదించలేరు.

 జీవితంలో విజయం సాధించడం అనేది సంపాదించిన డబ్బును బట్టి కాదు, ఎంత ప్రశాంతంగా జీవించగలుగుతున్నామన్న దాని ఆధారంగా అంచనా వేయాలి

చాలా మంది తాము సంపాదించిన డబ్బు తమకు అవసరంలేని వస్తువులు కొనడానికి తమకు నచ్చని వ్యక్తులను ఆకట్టుకోవడానికి ఖర్చు చేస్తారు.

 డబ్బుతో పైకి వచ్చిన వారు 
డబ్బున్న మనిషికే విలువనిస్తారు
కష్టపడి పైకి వచ్చిన వారు కష్టపడే
ప్రతి మనిషికి విలువనిస్తారు..!

Money Quotes in Telugu
Money Quotes in Telugu

డబ్బుంటే సరిపోదు మంచి వ్యక్తిత్వం ఉంటేనే సమాజం గౌరవిస్తుంది.


Selfish Money Quotations in Telugu

Money Quotes in Telugu
Money Quotes in Telugu

ధనం ఉన్న వాడి కన్నా గుణం ఉన్న వాడు ఎంతో గొప్ప వాడు.

నీ నమ్మకాన్ని డబ్బు మీద ఉంచకు. నీ డబ్బుని మాత్రం నమ్మకం మీద ఉపయోగించు.

సముద్రం లో నీళ్ళెన్ని ఉన్నా, బిందెడు మంచి నీళ్ళికు విలువ, అలాగే నీ దగ్గర డబ్బులెన్ని ఉన్నా నీలో ఉన్న మంచితనానికే విలువెక్కువ..

Also Read:
Samethalu in Telugu
Love Quotes Telugu | ప్రేమ కోట్స్ 
Jiddu Krishnamurti Quotations in Telugu | జిడ్డు కృష్ణమూర్తి కోట్స్
Rabindranath Tagore Quotes in Telugu | రవీంద్రనాథ్ ఠాగూర్ కోట్స్
Aristotle Quotes in Telugu |అరిస్టాటిల్ కోట్స్

The post Money Quotes in Telugu | డబ్బు కోట్స్ appeared first on Telugu Prapamcham | Telugu Blog.

]]>
https://teluguprapamcham.com/telugu-quotes/money-quotes-telugu/feed/ 0
Viluva Quotes in Telugu | విలువ కోట్స్ https://teluguprapamcham.com/telugu-quotes/viluva-quotes-telugu/ https://teluguprapamcham.com/telugu-quotes/viluva-quotes-telugu/#respond Thu, 28 Jul 2022 10:00:00 +0000 https://teluguprapamcham.com/?p=4060 Best Collection of Viluva Quotes in Telugu. నీకు విలువ లేని చోట నీ నిజం గెలవదు. నీకు నువ్వు నిలదోక్కుకున్న చోట నీ అబద్దం సైతం చిందులేస్తుంది.

The post Viluva Quotes in Telugu | విలువ కోట్స్ appeared first on Telugu Prapamcham | Telugu Blog.

]]>
Best Collection of Viluva Quotes in Telugu. నీకు విలువ లేని చోట నీ నిజం గెలవదు. నీకు నువ్వు నిలదోక్కుకున్న చోట నీ అబద్దం సైతం చిందులేస్తుంది.

Viluva Quotations in Telugu

Viluva Quotes in Telugu
Viluva Quotes in Telugu

“ఎప్పుడైతే నీ మాటకు విలువ లేకుండ పోతుందో నీ అవసరం వాళ్లకు లేదు అని దాని అర్ధం”

అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ ఎదుటివారిలో మంచినే చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ.

కష్టాలు ఎదురయినపుడే మనిషికి విజయం విలువ ఏమిటో తెలుస్తుంది…!!

Viluva Quotes in Telugu
Viluva Quotes in Telugu

మనం ఎవరికైతే ఎక్కువ విలువ ఇస్తామో వారి దృష్టిలో మనం చాలా చౌకగా కనిపిస్తాము..!

ఉలి దెబ్బకు భయపడితే శీలా శీల్పం కాలేదు సమస్యలకు భయపడితే “మనిషి మహర్షి కాలేడు.

నిన్న గడిచిపోయింది రేపు ఎలా ఉంటుందో తెలియదు ఈరోజే అన్నింటికన్నా విలువైనది.

Viluva Quotes in Telugu
Viluva Quotes in Telugu

అర్థరహితమైన మాటలకన్నా అర్థవంతమైన నిశ్శబ్దం చాలా గొప్పది.

Value Quotes in Telugu

తనవరకు వచ్చినప్పుడే మనిషికి బాధ విలువ తెలుస్తుంది, అప్పటివరకు ఎదుటివారి బాధ చులకనగా కనిపిస్తుంది. అనుభవమే మనిషికి గుణపాఠం.

నీ హోదా, స్థాయి పెరిగిందని కళ్ళు నెత్తిన పెట్టుకుని చూస్తూ నడవను కాలానికి గుణపాఠం నేర్చే అలవాటుంది…

Viluva Quotes in Telugu
Viluva Quotes in Telugu

నీకు విలువ లేని చోట నీ నిజం గెలవదు. నీకు నువ్వు నిలదోక్కుకున్న చోట నీ అబద్దం సైతం చిందులేస్తుంది.

Viluva Quotes in Telugu
Viluva Quotes in Telugu

విలువ కోసం విలువ లేని చోట ప్రయత్నించడం ఉన్న విలువను వదులుకోవటమే అవ్వుతుంది.

మనిషి విలువ మాటల్ని బట్టి కాదు, చేతల్ని బట్టి నిర్ణయమవుతుంది

ఒక వ్యక్తి యొక్క విలువ వారి మాటలలోని నిలకడను బట్టి తెలుస్తుంది.

జీవితం మనుషుల విలువ తెలుపుతుంది జీవనం డబ్బు విలువ తెలుపుతుంది.

విలువలతో బతికినవారే జీవితంలో అసలైన విజేతలు

విలువ కోట్స్

బంధం ఉన్నప్పుడే దాని విలువ తెలుసుకోవాలి. చేజార్చుకున్నక విలువ తెలిసిన ప్రయోజనంలేదు.

వస్తువు విలువ కొనేటప్పుడు కలుసుకుంటాం మనిషి విలువ కోల్పోయి తెలుసుకుంటాం.

నీకు కుదిరినప్పుడు కాదు. ఎదుటవారికి అవసరమైనప్పుడు చేస్తే దానిని సహాయం అంటారు.

నువ్వు దాచుకున్న కోట్ల డబ కంటే, నీకోసం అమ్మ దాచుకున్న ఆకలి విలువ చాలా ఎక్కువ.

విలువ లేని వారితో వాదించడం, వాళ్ల మాటలకి స్పందించటం వల్ల, వాళ్ళ విలువ మనం పెంచడమే అవుతుంది. కదలని బొమ్మకు కవితలు చెప్పినా, మారని మనిషికి నీతులు చెప్పినా ఒక్కటే.

మన విలువ తెలియని వాళ్ళతో ఎం మాట్లాడినా వాళ్లకేం చేసిన మనకి విలువుండదు.

ఉన్నతమైన విలువలు, నిన్ను మనిషిగా నిలబెట్టేవి. మానవత్వం వైపు నడిపించేవి. అమూల్యమైనవి అపురూపమైనవి జటిలమైన సమస్యలకు పరిష్కారం చూపించేవి. డబ్బులకు దాసోహం కానివి.

మనం నవ్వడం అందరూ నేర్పిస్తారు కానీ. ఏడవడం మాత్రం మనం ప్రాణంగా ప్రేమించిన వారు మాత్రమే నేర్పిస్తారు.

విలువ ఇస్తున్నాను కదా అన్ని,  లెక్కలేనితనంగా వ్యవహరిస్తే……..విలువకే అనర్హుడిగా గుర్తుపెట్టుకోవలసి వస్తుంది!!!

Viluva Quotes in Telugu
Viluva Quotes in Telugu

బాధ్యత తెలియనివారికి పనులు అప్పగించకు, బంధాలకు విలువ ఇవ్వని వారితో బంధుత్వం కలుపుకోకు

Buddha Quotes in Telugu | బుద్ధుని సూక్తులు
Samethalu in Telugu | సామెతలు
Manchi Matalu in Telugu | మంచి మాటలు
Inspirational and Motivational Telugu Quotations
Friendship Day Quotes in Telugu | స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.

The post Viluva Quotes in Telugu | విలువ కోట్స్ appeared first on Telugu Prapamcham | Telugu Blog.

]]>
https://teluguprapamcham.com/telugu-quotes/viluva-quotes-telugu/feed/ 0
Self Respect Quotes in Telugu | ఆత్మ గౌరవం కోట్స్ https://teluguprapamcham.com/telugu-quotes/self-respect-quotes-telugu/ https://teluguprapamcham.com/telugu-quotes/self-respect-quotes-telugu/#respond Wed, 27 Jul 2022 10:00:00 +0000 https://teluguprapamcham.com/?p=4058 ఆత్మాభిమానం ఉన్నవాడు ఆకలినైనా భరిస్తాడు. కానీ, అవమానం భరించలేడు.Best Self respect attitude quotes in telugu....

The post Self Respect Quotes in Telugu | ఆత్మ గౌరవం కోట్స్ appeared first on Telugu Prapamcham | Telugu Blog.

]]>
ఆత్మాభిమానం ఉన్నవాడు ఆకలినైనా భరిస్తాడు. కానీ, అవమానం భరించలేడు.Best Self respect attitude quotes in telugu

Self Respect Quotes in Telugu

మనీకి ఇచ్చే విలువ మనిషికి ఇస్తే, భూమ్మీద ఒక్క బంధం కూడా దూరం అవ్వదు

Self Respect Quotes in Telugu
Self Respect Quotes in Telugu

కొందరిని నా జీవితం నుండి దూరం చేసుకున్నాను అంటే వారిమీద కోపంతో కాదు. నన్ను నేను గౌరవించుకుని.

నిన్ను నువ్వే తక్కువ చేసి చూసుకోకు…. అది ఆత్మహత్య కంటే ఘోరం!

Self Respect Quotes in Telugu
Self Respect Quotes in Telugu

మాట్లాడి ప్రయోజనం లేదనుకున్నపుడు మౌనంగా ఉండండి. నీ మాటలకే విలువ ఇవ్వనపుడు వారికి దూరంగా ఉండండి.

తప్పు చేసి తమదే గెలుపుని వాదించే వారికి ఎదురు చెప్పకండి నిజానికి ఆ వాదనలో న్యాయం లేదని వాళ్ళకి తెలుసు, అహం అడ్డుగా ఉండటం వల్ల ఒప్పుకోరు

ఈ ప్రపంచంలో నీలా ఉండేది ఉండబోయేది, ఉండాల్సింది  కేవలం నీవు మాత్రమే అందుకే ఎవరినీ అనుకరించవలసినవసరం లేదు.

ఆత్మాభిమానం అంటే, అవసరాలని పొందడం కోసం మనని మనం కోల్పోక పోవడం.


Self Respect Quotations in Telugu

Self Respect Quotes in Telugu
Self Respect Quotes in Telugu

ఆత్మాభిమానం ఉన్నవాడు ఆకలినైనా భరిస్తాడు. కానీ, అవమానం భరించలేడు

నా ఆత్మభిమానమే, నా ఆచూకీ

నీది నువ్వు వదలకూడదు…. పక్కవాడిది కించపరచకూడదు..

Self Respect Quotes in Telugu
Self Respect Quotes in Telugu

నిజాయితీగా ఉన్నవారు ఎప్పుడైనా ఎదుటివారికి పొగరుగా కనిపిస్తారు..! కానీ అది పొగరు కాదు ఆత్మగౌరవం..!!

ఆత్మకి ఉన్న అభిమానం స్వాభిమానం అదే జీవితపు పరమార్ధం అది లేకుండా చేసే పనులన్నీ నిష్ఫలం..


Attitude Quotations in telugu

ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు తమకు అవమానం జరిగితే అప్పుడు ఏమి చేయలేకపోయినా
జీవితంలో ఎప్పుడూ మర్చిపోరు..

Attitude Quotes in Telugu

ఆత్మాభిమానాన్ని వీడితే జీవితం అంధకారం, అహాన్ని వీడితే జీవితం ఆనందదాయకం.

ఆత్మాభిమానం కూడు పెట్టదు బతుకు ఈడ్చదు కానీ, నాలో నన్ను ప్రతి క్షణం గెలిపిస్తుంది..!

ఆత్మాభిమానం అంటే నీకు నచ్చేలా, నీవు బతకడం..!

Self Respect Quotes in Telugu
Self Respect Quotes in Telugu

ధనవంతుడు డబ్బు ఉంది అనే అహాన్ని ప్రదర్శిస్తే.. పేదవాడు డబ్బుకంటే విలువైన ఆత్మాభిమానాన్ని ప్రదర్శిస్తాడు.

ఆత్మాభిమానం అయినా హద్దుల్లో ఉంటేనే అందం చందం లేకపోతే..అసలయిన ఆత్మీయులు అందనంత దూరం అయ్యే అవకాశమూ లేకపోలేదు.

ఆత్మాభిమానం అయినా హద్దుల్లో ఉంటేనే అందం చందం లేకపోతే..అసలయిన ఆత్మీయులు అందనంత దూరం అయ్యే అవకాశమూ లేకపోలేదు.

Inspirational Telugu Quotes
Manchi Matalu | మంచి మాటలు
Best Samethalu in Telugu | తెలుగు సామెతలు
Chanakya Quotes In Telugu | చాణక్య నీతి
Love Failure Quotes in Telugu | లవ్ ఫెయిల్యూర్ కోట్స్

The post Self Respect Quotes in Telugu | ఆత్మ గౌరవం కోట్స్ appeared first on Telugu Prapamcham | Telugu Blog.

]]>
https://teluguprapamcham.com/telugu-quotes/self-respect-quotes-telugu/feed/ 0
Inspirational and Motivational Telugu Quotes https://teluguprapamcham.com/telugu-quotes/motivational-quotes-telugu/ Mon, 25 Jul 2022 10:00:00 +0000 https://teluguprapamcham.com/?p=4045 Motivational Quotes in Telugu, నేను చేయగలను అనే నమ్మకం నీకు ఉంటే ఎలా చేయాలి అనే మార్గం అదే కనిపిస్తుంది...

The post Inspirational and Motivational Telugu Quotes appeared first on Telugu Prapamcham | Telugu Blog.

]]>
Motivational Quotes in Telugu, నేను చేయగలను అనే నమ్మకం నీకు ఉంటే ఎలా చేయాలి అనే మార్గం అదే కనిపిస్తుంది

Motivational Quotes in Telugu , Inspirational Quotes in Telugu
Motivational Quotes in Telugu , Inspirational Quotes in Telugu

సంవత్సరం మారితే రాతలు ఏమీ మారవు ప్రయత్నాలను ఆపితే పనులేవీ సాగవు.

గమ్యం దూరమైన పయనాన్ని ఆపద్దు.
మార్గము కష్టమైన ప్రయత్నాన్ని ఆపద్దు.

 సగం జీవితం వాళ్లు వీళ్లు ఏమనుకుంటారో అనే ఆలోచనతోనే అలసిపోతుంది.

 ఊహలు వాస్తవాలకు దూరంగా తీసుకెళ్తాయి కానీ ఎంత దూరం వెళ్ళినా రావాల్సింది వాస్తవానికి.

 నేను చేయగలను అనే నమ్మకం నీకు ఉంటే ఎలా చేయాలి అనే మార్గం అదే కనిపిస్తుంది

 వద్దు అనుకుంటే నిమిషం కూడా ఆలోచించకు కావాలనుకుంటే క్షణం కూడా వృధా చేయకు.

తిరిగిరాని గతమా
తిరుగుతున్న వర్తమానమా
తిరుగులేని భవిష్యత్తా

Positive Life Quotes in Telugu

 మార్పు మనం అనుకున్నంత తేలికైతె కాదు అలా అని అసాధ్యం కూడా కాదు

 లక్ష్యం ఉన్నవాడు గడ్డిపరకను కూడా బ్రహ్మాస్త్రంగా వాడుకుంటాడు నిర్లక్ష్యం ఉన్నవాడు బ్రహ్మాస్త్రాన్ని కూడా గడ్డిపరకల వాడుకో లేడు.

 ఏదైనా ఆపేద్దామని అనిపించినప్పుడు ఒక్కసారి ఎందుకు మొదలు పెట్టావో ఆలోచించు

 చివరి ప్రయత్నం అంటే చివరి సారి చేసే ప్రయత్నం కాదు మొదటి సారి గెలిచే ప్రయత్నం

 మంచి సమాజం నిర్మించడం కోసం లక్షలే కాదు మంచి లక్షణాలు కూడా కావాలి

 ఆలోచనలకి అందినా అన్ని ఆశలు చేతికి కూడా అంతే బాగుంటుంది.


Powerful Life Quotes in Telugu

 పెద్దగా ఆలోచించు చిన్నగా మొదలుపెట్టు ఒకే రోజులో గొప్ప స్థాయికి ఎదగ లేవు.

 ఓర్పుగా ఉండు మార్పు అదే వస్తుంది.

 దేనికైతే నువ్వు భయపడి వెనుకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది ఒక్కసారి ఎదురెళ్లి చూడు ఆ భయమే నీకు భయపడుతుంది.

 జీవితం విసిరే సవాళ్లను ఎదుర్కొని నిలిచిన వారికే విజయం సొంత అవుతుంది.

 బద్దకస్తుడు కి చాలా ఇష్టమైన ఒకే ఒక్క పదం రేపు.

 ఏదైనా గొప్పది సాధించాలనుకున్నప్పుడు శ్రమించే స్వభావం విమర్శలను భరించే సహనం ఉండాలి.

Motivational Quotes in Telugu , Inspirational Quotes in Telugu
Motivational Quotes in Telugu , Inspirational Quotes in Telugu

 ఆకలితో ఉన్న సింహం కంటే అత్యాశతో ఉన్న మనిషి చాలా ప్రమాదకరం.


Life Quotes in Telugu Text

 గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసిన వారి కంటే ఓటమిని ఎలా తట్టుకోవాలి తెలిసిన వారే గొప్పవారు.

 ఆడంబరం కోసం చేసే అప్పు ఆనందం కోసం చేసే తప్పు మనిషి జీవితానికి పెనుముప్పు.

 జీవితంలో ఏది కోల్పోయినా ఎక్కువగా బాధపడకు ఎందుకంటే చెట్టు ఆకులు రాలిన ఆకులతో చిగురిస్తుంది జీవితం కూడా అంతే మిత్రమా.

 మనం జీవితంలో చేసే పెద్ద తప్పు ఏంటంటే మనం అంటే లెక్కలేని వాళ్లను మనం లెక్కలేనంతగా ఇష్టపడటం.

 గెలుపు లో వచ్చే సంతోషం కన్నా ఓడిపోతానేమో అన్న భయం ఎక్కువగా ఉన్నవారు సామాన్యులు గా ఉండి పోతారు.

 మన భావాలు మన గమ్యాన్ని నిర్దేశిస్తాయి.

 అవసరం లేని కోపం అర్థం లేని ఆవేశం ఈరోజు బాగానే ఉంటాయి కానీ రేపు నిన్ను ఒంటరిని చేస్తాయి.

 పొగిడే ప్రతి ఒక్కరూ మిత్రులు కారు విమర్శించే వారందరూ శత్రువులు కారు పొగడ్తల వెనుక అసూయ ద్వేషం కూడా ఉండవచ్చు విమర్శ వెనక ప్రేమ ఆప్యాయతలు కూడా ఉండవచ్చు.



Motivational Quotes for in telugu for students

 ఒక్క నిజం కొద్దికాలం బాధించవచ్చు కానీ ఒక అబద్ధం జీవితాంతం వేధిస్తోంది.

 ప్రతి సారి పడుతున్నామని ఈసారి నిలబడడం మానేస్తామా జీవితం కూడా అంతే ఎన్నిసార్లు పడినా మళ్ళీ తిరిగి ప్రతిసారీ లేవాలి.

 జీవితంలో ఎప్పుడూ కూడా నటించే వద్దు నీవు ఎలా ఉన్నావో అలాగే ఉండు. ఎవరినో మెప్పించడానికి ప్రయత్నం చేయకు ఒక్కసారి జీవితంలో నటించడం అలవాటైతే జీవితాంతం నటించాల్సి వస్తుంది.

 వినే ఓపిక లేనివాడు ఎప్పటికీ అజ్ఞానిగానే మిగిలిపోతాడు చెప్పే ధైర్యం లేనివాడు ఎప్పటికీ పిరికివాడిగా ఉంటాడు.

 పదిమందిలో ఉన్నప్పుడు పట్టింపులు మరచిపో నలుగురిలో ఉన్నప్పుడు నవ్వడం నేర్చుకో ఆనందం అయిన వాళ్లతో పంచుకో ,కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లను ఓర్చుకో, చేసేది తప్పని తెలిస్తే అలవాటు మార్చుకో గతం చేసిన గాయాలు మర్చిపో నీ ముందున్న గమ్యాన్ని చేరుకో మనిషి జీవితం అంటే ఒక యుద్ధం అని తెలుసుకో.

 బాధ ఎంత గొప్పదో సంపద అంత చెడ్డది ఎందుకో తెలుసా వస్తూనే తన సొంత వాళ్లని గుర్తుకు వచ్చేలా చేస్తుంది సంపద వస్తూనే మనకు సొంత వాళ్లను కూడా మర్చిపోయేలా చేస్తుంది.

 విషాన్ని ఎన్నిసార్లు వడపోసిన అమృతం అవ్వదు అలాగే మనల్ని అర్థం చేసుకోలేని వాళ్లకి మన గురించి ఎంత చెప్పినా వ్యర్థమే.


Motivational Quotes in Telugu For Success

రంగులేని పువ్వుకు ఆకర్షణ లేదు 
అలలు లేని సముద్రానికి అందం లేదు
సూర్యుడు లేని ప్రపంచానికి వెలుగు లేదు 
లక్ష్యం లేని జీవితానికి విలువ లేదు

 చినుకంత అనుమానం ఏ బంధానికి అయినా ప్రమాదం
సముద్రమంత ప్రేమ ఉన్నప్పటికీ, 
ద్వేషానికి దూరానికి అదే మూల కారణం

ఒక్కొక్కసారి నీ నిజాయితీ ధైర్యం తెలివితేటలు ఇవేవి నిన్ను గెలిపించ లేనప్పుడూ ఓర్పు సహనం మాత్రమే నిన్ను గేలిపించగలవు.

మన జీవితంలో ఎన్ని బంధాలు ఉన్నప్పటికీ
మన ఇష్టాలని కష్టాలన్నీ పంచుకోవడానికి
భగవంతుడు సృష్టించిన అద్భుతమైన అనుబంధమే స్నేహం

ఎదుటివారి మారకుంటే మీరే మారండి లేదంటే బాధ పడటం నిత్య మీ వంతు అవుతుంది.

 పని వల్ల ఒత్తిడి పెరగదు పని గురించిన ఆలోచన వల్ల ఒత్తిడి పెరుగుతుంది
అందుకే ఆలోచనలను వాయిదా వేయాలి పనులు వెంటనే చేయాలి.

 ప్రతి అనుభవం జీవితంలో ఎక్కడో ఓ చోట ఉపయోగపడుతుంది ఎందుకంటే ఏ అనుభవం సులువుగా రాదు అనుభవిస్తే తప్ప.

 మంచి మనసున్న వాడికి భగవంతుడు వంద కష్టాలు కల్పించినా అంతకు రెట్టింపు సంతోషాలను అనుగ్రహిస్తాడు.

 మనతో ఉన్న వాళ్ళందరూ మన వాళ్ళు అయిపోరు మన ఇష్టాల్ని కష్టాల్ని గౌరవించిన వారే మనవారవుతారు.

 బంధాలను తెంచే శక్తి కోపానికి ఉంటే బంధాలను కలిపే శక్తి చిరునవ్వుకు ఉంది.

 జీవితం ఒక యుద్ధభూమి పోరాడితే గెలిచే అవకాశం ఉంటుంది ఊరికే నిలుచుంటే ఓటమి తప్పదు.

Motivational Quotes in Telugu , Inspirational Quotes in Telugu
Motivational Quotes in Telugu , Inspirational Quotes in Telugu

 గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి బ్రతకాలంటే ఇష్టాలను మార్చుకోవాలి.

 నీకు నీ మీదున్న నమ్మకమే విజయానికి తొలిమెట్టు.

 గెలవాలి అనే ఆశతో కాదు గెలవగలను అనే నమ్మకంతో ప్రయత్నించు ఎప్పటికైనా విజయం మీ సొంతమవుతుంది.

 నిన్ను నిన్నుగా ఇష్టపడే వారికి నీవు ఏంటో చెప్పనవసరం లేదు నీవంటే ఇష్టం లేని వారికి నీవు ఏంటో చెప్పిన అర్థం కాదు.

 నువ్వు దాచుకున్న కోట్ల కంటే నీ కోసం అమ్మ దాచుకున్న ఆకలి విలువ చాలా గొప్పది గుళ్ళు కట్టక్కర్లేదు గుండెల్లో పెట్టుకుని చూస్తే చాలు.

Motivational Quotes in Telugu , Inspirational Quotes in Telugu
Motivational Quotes in Telugu , Inspirational Quotes in Telugu

 కొన్ని సందర్భాల్లో నిశ్శబ్దంగా ఉండటం నేర్చుకోవాలి ఎందుకంటే నాణ్యము చేసినంత శబ్దం నోట్లు చేయవు కదా.

కంట్లో ఉండే కన్నీరు అందరికీ కనిపిస్తుంది కానీ గుండెల్లో ఎంత బాధ ఉందో ఎవరికీ తెలియదు, అందుకే కావలసిన వాళ్ళ దగ్గర ఏడుస్తారు అందరి ముందు నవ్వుతూ ఆ బాధను దాచేస్తారు.

 నీ కళ్ళకి నువ్వే బానిస అవ్వాలి.

Motivational Quotes in Telugu , Inspirational Quotes in Telugu
Motivational Quotes in Telugu , Inspirational Quotes in Telugu

 మంచి రోజులు రావాలంటే చెడు రోజులతో పోరాడాలి.

 ఏదైనా కష్టం వచ్చినప్పుడు నాకే ఇలా ఎందుకు జరుగుతుంది అని కాకుండా
నాకు జీవితం ఏదో నేర్పాలి అని చూస్తుంది అని ఆలోచించి చూడు

 మీరు ఉన్నతంగా ఎదగడానికి ప్రపంచం కావాలి మీరు ఎదిగిన తరువాత ప్రపంచానికి మీరు కావాలి.

Also Read:
Sankranti Greetings in telugu
Birthday Greetings in Telugu Text
BR Ambedkar Telugu Quotations| అంబేద్కర్ కోట్స్
APJ Abdul Kalam Quotes in Telugu | అబ్దుల్ కలాం సూక్తులు
Friendship Quotations in Telugu

The post Inspirational and Motivational Telugu Quotes appeared first on Telugu Prapamcham | Telugu Blog.

]]>